Telugu Meaning of Fairly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fairly is as below...

Fairly : (adv), పరిష్కారముగా, తీరా, బొత్తిగా, తుట్టమర, న్యాయముగా,వొప్పుగా. a house * built సొగసుగా కట్టిన యిల్లు. the wall * fell down ఆ గోడ తీరా పడిపోయినది. they * killed him వాణ్ని తీరా చంపినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Slunk
(past tense of the verb ToSlink),
Children
(n), ( s), plu బిడ్డలు సంతాను. These are the * of the Musulmans who came here three hundred years ago వీండ్లు మూన్నూరు యేండ్లకు మునుపుయిక్కడికి వచ్చిన తురకవాండ్ల వంశస్థులు.
Distantly
(adv), దూరముగా. they are * related వాండ్లది దూరబంధుత్వము.
Last
(adj), కడాపటి, చివర, తుద, పోయిన. from first to * మొదటనుంచి కొనదాకా,bring me the * three కడాపటి ఆ మూడు తీసుకొనిరా. the * but but one కడాపటి దానికి యివతలిది. November is the * month but one కడాపటి నెలకు యివతలి నెల నవంబరు. bring me the *book but one కడాపటి దానికి యివతలి పుస్తకాన్ని తీసుకొనిరా. in his * moments వాడికి అవసానకాలమందు. they paid him the * duties అతనికి వుత్తరక్రియలు చేసినారు; కర్మాంతము చేసినారు. it is of the * consequence that he should know this ఇది అతనికి తెలియవలసినది అతిముఖ్యము. * year పోయిన సంవత్సరము. *month పోయిన నెల. the year before * పోయిన సంవత్సరానికి ముందు సంవత్సరము.* time పోయినసారి, పోయిన తేప. * night నిన్నరాత్రి. * Thursday or on Thursday * పోయిన గురువారము. the * day or day of judgement ప్రళయ కాలము. the * bornకనిష్ఠుడు. this is my * hope ఇదే నా కోరిక, నాకు వుండే ఆశ అంతా యిదే. this is the * thing I should have done నేను చచ్చినా దీన్ని చేయను. this is the * thing I should have expected ఇట్లా జరగపోతున్నదని నాకు యెంత మాత్రము తోచలేదు. in your * yousaid you would come ఇందాకటి జాబులో నీవు వస్తానని వ్రాసినావు. this is a question of the importance ఇది పరమ ముఖ్యము, అతి ముఖ్యము. Quarrelling with him is the * thing I should have thought of అతనితో కలహమనేది స్వప్నములోనైనా తలచవసినది కాదు. . at * తుదకు, కడకు. he breathed his * చచ్చినాడు.
Melon
(n), ( s), ఖర్బూజాపండు. or pumpkin &c. గుమ్మడికాయ మొదలైనవి,వెర్రిపుచ్చకాయ. water * మొలాంపండు, తర్బూజాపడు. or the * vine ఖర్బూజా మొదలైన తీగెలు.
Every
(adj), ప్రతి, వొకొక, సకలమైన. * body అందరు. * body knowsఅందరు యెరుగుదురు. they went * man his way వారి వారి పనికి వారు వారుపోయినారు. * one ప్రతిమనిషి * now and then అప్పటప్పటికి, మధ్యమధ్య. * other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి. * other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము. * other month నెల మార్చి నెల, నెల తప్పి నెల. he was * thing to them వాడే వాండ్లకు గతి * time మాటిమాటికి. * day people సామాన్యులు.this is not an * day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు. this word is expressed by a reiteration: this * penny గవ్వకు గవ్వ. * month నెల నెలకు, * day ప్రతి దినము, ప్రత్యహము.at * wrod మాట మాటకు. * man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.
Untinctured With
(adj), devoid of విహీనమైన.
Watered
(adj), irrigated నీళ్ళపార్చబడ్డ, నీళ్ళకట్టబడ్డ. a * field నీళ్ళుపారేపొలము. the gardens that are * from the river యేటి నీళ్ళు పారేతోటలు. fields that are * by rivers నదీమాతృకములైన పొలములు, యేటినీళ్లు పారేపొలములు. * silk డమాసు.
Acrid
(n), ( s), వగరు, కారము, వేండ్రము.
Wildgoose
(n), ( s), అడవిబాతు.
Embryo
(n), ( s), పిండము, ఆదిమయత్నము. * the flower మొగ్గ.anb * general సేనాధిపతి లక్షణములుగల పిల్లకాయ. that work is stillin * ఆ పనికి యింకా అంగ మేర్పడలేదు, ఆపని యింకా కుదురుపాటు కాలేదు.
Gumption
(n), ( s), understanding, skill, cleverness ( Todd in Johnson)ప్రజ్ఞ, తెలివి, శక్తి, యిది అనరాని పిచ్చికూత.
Feat
(n), ( s), చేష్ట, లీల, క్రియ, కర్మము, కృత్యము. *s of horsemanshipగుర్రపు సవారు గుర్రమునకు నేర్పే ఆట, నడ మొదలైనవి. he taught the dogsome odd *s ఆ కుక్కకు కొన్ని వింతైన పనులు నేర్పినాడు. heroic *s శూరకృత్యములు. the *s of sumblers దొమ్మర ఆటలు. * s of wrestlers జట్టిపట్లు. *s of agility దొమ్మరాట, సాము.
Gibbetted
(adj), ఉరిదీసి అట్లాగే యినుప జీరాతో వేలాడవేయబడ్డ.
To Kneel
(v), ( n), మోకారించుట, మోకాలించుట.
Habituated
(adj), అభ్యాసపడ్డ, అలవాటుపడ్డ, వాడికపడ్డ, మరిగిన.
Wheatear
(n), ( s), a small bird గోరింక అంతగా వుండే వొక పక్షి.
Actual
(adj), నిజమైన, వాస్తవ్యమైన, యధార్థమైన, ప్రత్యక్షమైన. or presentతాత్కాలికమైన, ప్రస్తుతమైన. this is * murder యిది సాక్షాత్తు ఖూనిపని. this is *injustice యిది ప్రత్యక్షమైన అన్యాయము. the * holder of the land ప్రస్తుతము .ఆభూమిని అనుభవించేవాడు. the * cautery రక్ష, వాత.
Attendance
(n), ( s), the act of waiting on or serving పరిచర్య, పూడిగము.there is not much to do but only regular * is requisite అక్కడచేయవలసినది నిండా యేమి లేదు అయితే క్రమముగా పోయి హాజరుగా వుండవలెను.the * at the feast was thin ఆ వుత్సవానికి వచ్చిన ప్రజ కొంచెము. they are in * హాజరుగా వున్నారు, కనిపెట్టుకొని వున్నారు. they are not in * వాండ్లు హాజరుగావుండలేదు. they gave * there అక్కడ హాజరైనారు. I danced * upon him for tendays పది దినములు అతని దగ్గెర వృధాగా తిరుగుతూ వుంటిని. medical * was givento the poor బీదలకు వైద్యము చేయబడ్డది. I procured the * of a doctor ఒకవైద్యుడు వచ్చి హాజరయ్యేటట్టు చేసినాను.
Vagary
(n), ( s), wild freak ; a whim చిత్తభ్రమ, చపలచిత్తము, పోకిరిపని. to cut vagaries పోకిరితనాలు చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fairly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fairly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fairly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fairly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fairly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close