Telugu Meaning of To Transfuse

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Transfuse is as below...

To Transfuse : (v), ( a), to pour out of one into another పాత్రాంతరము చేసుట,పోసుట, వొకటిలో నుంచి మరి వొకట్లో పోసుట. in this translation he hascompletely *d the spirit of the original యీ భాషాంతరములో మూలముయొక్క యావత్తు నిగ్గును తీసుకొనివచ్చి పెట్టినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gig
(n), ( s), వొంటి గుర్రపుబండి, అనగా రెండు చక్రాలు గలది. or smallboat చిన్నపడవ. or jig a dance ధృతిగతిగా నటించే నటనము.త్వరితముగా ఆడే ఆట. or whirligig బొంగరము. or fun యెకసెక్కము.
Sportfully
(adv), వినోదముగా.
Inefficient
(adj), సత్తలేని, జబ్బైన, పనికిరాని, నిష్ప్రయోజకమైన, నిష్పలమైన, వ్యర్ధమైన.
Insidiously
(adv), కపటముగా, కృత్రిమముగా, మోసముగా, వంచనగా.
Sub Judice
(adv), before the judge; not decided విచారణలో వుండగా. while the matter is still * ఆ సంగతి యింకా విచారణలో వుండగా.
Incumbered
(adj), See Encumbered.
To Decline
(v), ( n), వంగుట, వాలుట, ఒరుగుట, తగ్గిపోవుట, క్షయించుట. this year he *d much in health యీ సంవత్సరము వాడి వొళ్లునిండా చెడిపోయినది, నిండా చిక్కపోయినది. when the sun beganto * పొద్దుతిరిగేటప్పటికి.
Amalgam
(n), (s), ( a compound of two or more metals, of which one isalways mercury ) రసమిశ్రితమైన లోహము.
Entwined
(adj), చుట్టుకొన్న, మెలివేసుకొన్న. two * snakes పెనవేసుకొన్నరెండు పాములు.
To Serve
(v), ( n), to suffice, be nough చాలుట, కొలుచుట, ఉపయోగించుట.the tide *d at noon మధ్యాహ్నానికి పోటు వచ్చినది. this *d as a screenఅది తెరగా వుండినది. this will * for a seat ఇది కూర్చుండడానికి పనికివచ్చును. this *s to show his carelessness ఇందువల్ల వాడు జాగ్రత్తలేనివాడని తెలుస్తున్నది. this will * for a table ఇది లాయానికి వుపయోగించును. this board will * for a door ఈ పలక తలుపుకు అవును,తలుపుకు పనికివచ్చును. the dinner was *d in silver or he *d in silver వాడికి వెండిపాత్రలలో వడ్డించినారు. this money will * to support him for a month ఈ రూకలు వాడికి నెల దినాల కూటికి చాలును. this grainwill * to support them for a year ఈ ధాన్యము వాండ్లకు సంవత్సరానికికూటికి చాలును. this *s to prove what I said నేను చెప్పినదానికి యిది దృష్టాంతమైనది. to be employed in ట్హే army; his father *d for tenyears వాడి తండ్రి పదియేండ్లు దండులో కొలిచినాడు. he *d in Chinaచీనాదేశములో కొలిచినాడు. అనగా చీనాకు పోయిన దండులో కొలువు వుండినాడు. Service, n. s. పని, కార్యము, ఉద్యోగము, ఊడిగము, ఉపయోగము, ప్రయోజనము.what * has he done me? వాడు నాకేమి వుపకారము చేసినాడు. her parentswere in * దాని తలితండ్రులు పనివాండ్లుగా వుండినారు. he is not in the * వాడికి సర్కారు కొలువు లేకుండా వున్నది. three ships were sent upon this * యీ పనికి మూడు వాడలు పంపబడ్డవి. he has seen * వాడు అనేక యుద్దములకు పోయి ఆరితీరి వున్నాడు. this knife has seen * ఇది పాత కత్తి, officers of both *s, i. e. both soldiers and sailors దండు వాండ్లున్నువాడవాండ్లున్ను. I అమ్ now cut of * నేను యిప్పుడు కోలువులేకుండా వున్నాను.this did him no * యిందువల్ల వాడికి వొక ఫలము లేదు, యిది వాడికి నిష్ఫలమైనది. it would do you * to go there నీవు అక్కడికిపోతే సఫలమవును. అక్కడికి పోతివంటే నీకు మంచిది. public office of devotion ఆరాధన. * is held in this temple ఈ గుడిలో పూజ జరిగినది. series, or set, of dishes or plates పాత్ర సామగ్రి. my * to you మీకు దండము, నీకు వొక దండము, ఇది తిరస్కారమైన మాట. the horse is at your * నీకు కావలిస్తే ఈ గుర్రాన్ని యెక్కిపో. he placed his carriage at my * వాడి బండిని నాకు యిచ్చిపెట్టినాడు. I have a room at your * మీకు వొక గదిని వుంచి పెట్టినాను. I అమ్ at your * తమ మనసు ప్రకారము చేస్తాను. stop till I have finished this, and then I shall be at your * ఈపనిని ముగించేదాకా తాళు తరువాత నీవు యేమి చేయమంటే దాన్ని చేస్తాను.
Renard
(n), ( s), (or Reynard,) Name for a fox.
Excitability
(n), ( s), capability of being excited స్పర్శ గ్రాహకత్వము,అనగా తాకితే తెలియడము, రేగేగుణము, రవంతలో అణిగేగుణము. from the *of a child's temper it laughs or weeps at a trifle బిడ్డలదిరవంలో రేగి రవంతలో అణిగే గుణము గనుక రవంతలో నవ్వుతారు, రవంతలో యేడుస్తారు. from the * of the eye కంటికి రవంత హెచ్చునున్ను తగ్గనున్నుకూడదు గనుక, కన్ను అపాయస్థలము గనక. there is no * in horn of hair కొమ్ములోనే గాని వెంట్రుకలోనే గాని స్పర్శగ్రాహకత్వము లేదు, తాకితే తెలియడములేదు.
Godspeed
(n), ( s), ఆశీర్వాదము.
Roc
(n), ( s), fabulous bird కథలలో వచ్చే గంఢభేరుండము వంటి వొక పక్షి.
Ordnance
(n), ( s), పిరంగులు పెట్టి వుండే స్థానము. a piece of *పిరంగి.
To Scowl
(v), ( n), to frown చిరచిరలాడుట, ముఖము చిట్లించుట, మండిపడుట.
Definitively
(adv), తీర్పుగా, నిష్కర్షగా, స్పష్టముగా.
Roundabout
(adv), తిరుగుళ్ళుగా. he spoke in a very * manner సరిగ్గామాట్లాడకుండా తిరుగుళ్ళుగా మాట్లాడినాడు.
To Agree
(v), ( n), ఇముడుట, సరిపడుట, పొసగుట, గిట్టుట. they do not * wellవాండ్లకు ఒకరికొకరికి పొసగలేదు. he did not * with us వాడికి మాకు సరిపడలేదు,గిట్టలేదు. this place does not * with him or with his health యీ భూమి వాడివొంటికి సరిపడలేదు. we at last agreed upon one thing తుదకు ఒకటికిసమ్మతించినాము. the day is agreed on దినము యేర్పడ్డది, దినము కుదిరింది.
Loppings
(n), ( s), తునకలు, తుండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Transfuse is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Transfuse now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Transfuse. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Transfuse is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Transfuse, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close