(n), ( s), పని, ధర్మము, పంపినపని, బోధించడానకై పొయ్యే రాయభారము, మతమును బోధించడానకై పొయ్యే వ్యాపారము. he went uponthis * ప్రజలకు భోదచేయడమునకై పంపబడ్డ యీ పనిమీద పోయినాడు. all the * were killed ఆ పనిమీద వచ్చిన వాండ్లందరు చంపబడ్డారు. woman'స్ * స్త్రీధర్మము.