Telugu Meaning of Logomachy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Logomachy is as below...

Logomachy : (n), ( s), వాగ్వాదము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Self-command
(n), ( s), నిబ్బరము, ధైర్యము. he has great * జితేంద్రియుడు,వాడు యెందుకు చలంచేవాడు కాడు.
Notebook
(n), ( s), యాదస్తు పుస్తకము.
Unsavouriness
(n), ( s), bad taste అరుచి, విరసము. from the * of his adviceవాని మాటలు విషముగా వుండినందున.
Pluck
(n), ( s), a pull పీకుపీకినది. at a single * వొక పీకులో. heart liver &c.పేగులు గుండెలు మొదలైనవి. or bravery ధైర్యము, యిది నీచమాట.
Dyspepetic
(adj), అజీర్ణ సంబంధమైన. * symptoms అజీర్ణ లక్షణములు.
Finishing
(adj), కడాపటి. this is the * stroke of all his goodness వాడు చేసిన పుణ్యములకు యిది శిఖరము పెట్టినట్టు వున్నది. to put the * stokesto a picture జీవరేఖలు తీర్చుట, నేత్రోన్మీలనములు చేసుట.
Channel
(n), (s), కాలువ, తూము. outlet అలుగు. means ద్వారము, ముఖాంతరము.the secretary is the * of communication మనిషీ ద్వారా వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతూ వుంటవి. they made me the * for this business యీ పని నా ముఖాంతరముగా జరిగించినారు. Arm of the se కయి. The sea between England and Ireland is called the Irish Channel. That between England and France is the British Channel.
Explicit
(adj), స్పష్టమైన, పరిష్కారమైన, తేట అయిన.
Youngling
(n), ( s), any animal in the first part of life పిల్ల, కూన. or sapling చిన్నచెట్టు, చిన్న మొక్క, లేతచెట్టు.
Telling
(n), ( s), చెప్పడము, కథనము. a story never loses by * వాడి నోట్లో వీడినోట్లో పడి గోరంత సంగతి కొండంతగా పెరిగినది.
Smarting
(adj), నొచ్చే, జలపరించే. * pain మంట, జలపరింపు.
Quarantine
(n), ( s), వొదిగి వుండవలసిన దినాలు, అనగా అంటు రోగము కలదో యేమోఅనే అనుమానము చేత కొత్తగా వచ్చిన వాండ్లను కడగా వుంచబడ్డ దినాలు. we remainedhere ten days in * అంటు రోగము మాకు వుండుననే శంక చేత పది దినములు యిక్కడకడగా వుంచబడ్డాము.
Motto
(n), ( s), మంగళ శ్లోకము, మంగళ వాక్యము, అనగా చెప్పిన గ్రంథము యొక్క సారాంశమును శ్లేషగా వుదాహరించిన గ్రంథాంతర వాక్యము, దీన్ని గ్రంథము యొక్క మొదటి పత్రములో గాని ప్రతి అధ్యాయారంభములో గాని వ్రాస్తారు. on a seal or ring ముద్ర, శిఖావుంగరము, వీటి మీద వుండే బిరుదుకింద వ్రాసిన వాక్యము.
Execution
(n), ( s), జరిగించడము, నెరవేర్చడము, చేయడము, క్రియలోకి తేవడము. after the * of the bond పత్రము పుట్టిన తరువాత. he ordered the thief to be flogged and was present at the * ఆ దొంగను కొట్టేటట్టు వుత్తరువు యిచ్చి దగ్గెరవుండి కొట్టించినాడు. the * of this picture is good యీ పటము యొక్క తీర్పు బాగా వున్నది. the idea of this picture is good but the * is very poor యీ పటమును వ్రాయడమునకు చేసిన సంకల్పము బాగానే వున్నది గాని వ్రాసి తీరడములో నిండా జబ్భైపోయినది. to carry into * జరిగించడము. he put the law into * చట్టప్రకారము జరిగించినాడు. they put an * into his houseఅప్పును గురించి వాడి సామానులను అమ్మించినారు, ఫలానిశిక్ష అని విధించి చెప్పక వూరక EXecution అని మాత్రము అంటే ప్రాణము తీసుట అని అర్థమౌతున్నది, అనగాI was present at the * వురిదీసినప్పుడు గాని గుండున కాల్చి నప్పుడుగాని, దగ్గెర వుంటినని అర్థము.
Copulative
(n), ( s), A * Conjunction సముచ్చయార్థక అవ్యయము. And, withమొదలైనవి.
Intended
(adj), అనుకొని వుండే, ఎంచుకొని వుండే, తలచుకొని వుండే, ఉద్యుక్తముగా వుండే, యత్నముగా వుండే. a book * for childern పిల్లకాయల కోసరముగా వుండే పుస్తకము. his *, or his * wife వాడు పెండ్లాడవలనని వుండే స్త్రీ.
Courtship
(n), ( s), ఉపసర్పణ, వివాహమును గురించి ఉపసర్పించడము.
Outermost
(adj), బయిటి.
Lustiness
(n), ( s), పుష్టి, స్థూలత.
Possessive
(adj), సంబంధార్థకమైన. the * case షష్ఠీవిభక్తి. the * pronounsషష్ఠ్యర్థక సర్వనామములు. my, thy, his, her, our, your, their యిత్యాదులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Logomachy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Logomachy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Logomachy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Logomachy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Logomachy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close