Telugu Meaning of Luck

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Luck is as below...

Luck : (n), ( s), అదృష్టము, యోగము, ప్రాప్తి, దశ. good * మంచిదశ. bad * గ్రహచారము,దుర్దశ. I wish you * నీకు భాగ్యము రావలెను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hotcockles
(n), ( s), a play in which one covers his eyes, and guesses who strike him పిల్లకాయలు ఆడే వొకవిధమైన ఆట.
To Expose
(v), ( a), బయలుపరుచుట, బయటపెట్టుట, చూపుట, తెరిచి చూపుట,తెరచిపెట్టుట. the Hindu women * their faces, but the Musulman women do not హిందు స్త్రీలు ముఖమును బయట అగుపరుస్తారు తురక స్త్రీలు అగుపరచరు. he *d his head to the rian వానలో తల తెరచి పెట్టుకొనివుండినాడు. she *d the grain to the sun అది ధ్యానమును యెండబోసినది.the Malayala women * thier breasts మళయాళ స్త్రీలు రొమ్ముల మీద బట్ట వేయరు. In china some people * thier children సీనా దేశములోకొందరు తమ శిశువులను వీధిలో పారవేస్తారు. they did not burry the body, they *d it పీనుగను పూడ్చకుండా కుక్కల నక్కల పాలుచేసినారు. this letter *d him shamefully యీ జాబువల్ల వాడి మానము బయటపడ్డది.you are now going to speak do not * yourself నీవు అతనితో మాట్లాడపోతావునీ మానము కాపాడుకో. In fever you ought not to * your feet జ్వరములోకాళ్లను తెరుచుకొని వుండరాదు. If you do this I will * you నీవుదీన్ని చేస్తివా నిన్ను బయటవేస్తాను. he *d himself greatly in this యిందులో వాడి మానము బట్టబయలైనది. while you are taking in this foolish wayyou are merely exposing your wife నీవు యిట్లా పిచ్చితనముగా మాట్లాడడములో నీ పెండ్లాన్ని యీడ్చి బయటవేయడమే కాని వేరే యేమి లేదు. In this battle he *d himself much యీ యుద్ధంలో వాడు బహుశా ముందు నిలుస్తూ వచ్చినాడు. he *d the gold to the fire ఆ బంగారును కాచి చూచినాడు. he *d my work to a severe test నేను చేసిన పనిని వాడు మహా కఠిన పరీక్ష చేసినాడు. he *d himself to much inconvenience వాడు చాలా యిబ్బంది పడ్డాడు. your conduct *d you to blame నీవు చేసిన పనివల్ల నీకు మాట వచ్చినది.he *d the goods to sale ఆ సరుకులను అంగట్లో పెట్టినాడు. he *d it to view దాన్ని కనుపరిచినాడు.
Independence
(n), ( s), స్వతంత్రము, స్వాతంత్రము. he shewed on *పరతంత్రుడుగా వుండినాడు, పరాధీనుడుగా వుండినాడు. or boldness,manliness ధైర్యము.
Sputter
(n), ( s), డ్రోప్స్ of spittle మాట్లాడడములో పడే తుంపుర్లు. fuss,trouble వట్టి తొందర, వృథా ఆయాసము.
Dress
(n), ( s), బట్టలు, వుడుపు, వేషము. give me a clean * నాకు చలువ వుడుపు యియ్యి. head * పాగా కలికుతురాయి, రాకడి, కొప్పు, పువ్వులు మొదలైనవి, అయితే టోపి మాత్రముకాదు. he came in full * శృంగారించుకొనివచ్చినాడు. undress సాధారణమైణ వేషము, నిత్యము వేసుకొనే వుడుపు.
To ?????
(v), ( a), చేతితో కొట్టుట. he slaped her on the shoulderదాని భుజము మీద చేతితో తట్టినాడు, కొట్టినాడు.
Esquire
(n), ( s), బాహదరు అనే దానికి సరియైన కితాబు, యిది యీ దేశములోనాయుడు, రావు, పంతులు, మొదలారి, సాహేబు మొదలైన శబ్దములతో సమానముగావున్నది, మెట్టుకు డాక్టర్లు, పాదరీలు, కత్తికట్టుదొరలు, షాపుకీపర్లు వీండ్ల యొక్క పేరుతో కూడా Esquire అనే పేరును పరాకున వ్రాస్తారుగాని అది మర్యాదకాదు. మరిన్ని F. W. Ellis Esq. అని అనవచ్చును. Mr. F. W. Ellis Esq. అనకూడదు, మరిన్ని యీ Esquire అనే కితాబు మేజిస్ట్రేటు వుద్యోగస్తులకు ముఖ్యము.
Buffy
(adj), కొంచెపు పసుపువణ ్మైన, ఈషత్పీతవణ ్మైన.
Regulated
(adj), క్రమపరచబడ్డ, నియమమైన. a man of well * passionsజితేంద్రియుడు, ఇంద్రియములు తన స్వాదీనములో పెట్టుకొని వుండేవాడు.
Unharmed
(adj), not hurt, not injured నిరుపద్రవమైన, అనాయాసమైన. he boreme * through the business ఆ పనిలో నాకేమిన్ని తొందరలేకుండా గడిపించినాడు.
Ritualist
(n), ( s), ఆచారకాండ, ప్రకారముగా నడిచేవాడు, కర్మఠుడు.
Well-read
(adj), that is learned బాగా చదివిన, పండితుడైన.
Royal
(adj), belonging to a king or queen రాజసంబంధమైన, శ్రీ శ్రీమత్.those of * blood రాజవంశస్థులు. the blood * రాజకులస్థులు. he ate at the * table or king's board రాజ పంజ్తిలో భోజనము చేసినాడు, రాజుతో కూడా భోజనము చేసినాడు. a * tiger పెద్ద పులి. a * elephant పట్టపు యేనుగ.battle * ప్రచండమైన యుద్ధము. there was a battle * among the women ఆడవాండ్లలో వొక పెద్ద కలహము జరిగినది. his * highness రాజ కుమారుడు.
Trustee
(n), ( s), a person to whom property is legally committedఅప్పగింత పెట్టబడ్డ, సొత్తును పెట్టుకొని యుండేవాడు.
Lodestone
(n), ( s), సూదంటురాయి, కాంతరాయి.
To Jangle
(v), ( a), గలగల లాడించుట, గంటను లొడలొడమని వాయించుట.
Device
(n), ( s), యుక్తి, ఉపాయము, తంత్రము. A sign or ensignబిరుదు, చిహ్నము, ధ్వజము. the lion is the * of the Englishఇంగ్లిషువారు సింహధ్వజము కలవారు. or flourish in writing చిత్రముగావ్రాసిన అక్షరములు వేడుకకు చేసి పెట్టే ఆకారము. the wall has a carved* of an elephants head fixed in it for the passage of the waterనీళ్లుపడడానకై చిత్రముగా యేనుగ ముఖమును గోడలో పొదిగి వుంటున్నది.
Untuned
(adj), without pleasing sound చెవులకు యింపుకాని.
Bookbinder
(n), ( s), జిల్దుకట్టేవాడు, పుస్తకాలు కట్టేవాడు.
Elesewhere
(adv), మరియెక్కడనైనా, వేరే యెక్కడనైనా, అన్యత్ర,రెండోచోట.I was then * నేను అప్పట్లో వేరే ఒక చోట వుంటిని, స్థలాంతరమందు వుంటిని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Luck is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Luck now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Luck. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Luck is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Luck, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close