Telugu Meaning of Magnet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Magnet is as below...

Magnet : (n), ( s), సూదంటురాయి, కాంతరాయి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Advance
(n), ( s), ముందుకు రావడము, అభివృద్ధి, ముందు రూకలు. in his * వాడివతలికిరావడములో. to prevent his * వాడివతలికి రాకుండా నిలపడానకు. his * in theservice was slow వాడికి వుద్యోగము త్వరగా పొడగలేదు. I observed noadvance in his learning వాడికి విద్యలో అభివృద్ధి కానము. he made a rapid * inthe language ఆ భాష వాడికి త్వరగా వచ్చినది. his rapid * in learningsurprises me వాడి విద్యాభివృద్ధిని గురించి నాకు ఆశ్చర్యమౌతున్నది. she madeadvances to him వాడికి బులుపులు పెట్టింది, ఆశ కొలిపింది. he made advancesto a reconciliation మళ్లీ సమాధానము చేసుకోవలెనని యత్నపడ్డాడు. Money paidin * for cultivation వారకము, తక్కావి.
To Harass
(v), ( a), ఉపద్రవపెట్టుట, కడగండ్లు పెట్టుట, తొందరపెట్టుట, బాధించుట,వేధించుట. the muskitoes * the horse ఆ గుర్రాన్ని యీ గెలు పీక్కొని తింటవి,వేధిస్తవి.
Whereabout, Whereabouts
(adv), near which place ఎక్కడ, ఏచోట,ఏస్థానములో.
To Swaddle
(v), ( a), to swathe అప్పుడు పుట్టిన బిడ్డలకు కాళ్ళు చేతులు కదలకుండా బట్టలు చుట్టుట, యిది యిప్పటి మర్యాద కాదు.
Seer-fish
(n), ( s), read వింజిరమనే చేప.
Trotters
(n), ( s), గొర్రెకాళ్ళగిట్టలు.
Lusciousness
(n), ( s), అతిమాధుర్యము, తీపైనందున ముఖము కొట్టడము.
Burning
(adj), కాలే, మండే, తపించేచేసే, the * hear of he sunమలమలమాడ్చే యెండ. a * wind నిప్పు, గాలి. they were * forrevenge కసిదీర్చుకోవలెనని మండిపడుతూవుండిరి.
To Unbend
(v), ( a), to set at ease, to slacken వదిలించుట, సడలించుట. to * ahow అల్లెను దించి విల్లును వదిలించుట. amusement *s the mind ఆట్లాడడము చేతమనసులోని వ్యాకులమునకు కొంచెము వోదార్పుగా వుంటున్నది.
Daughter
(n), ( s), కూతురు, కొమార్తె, పిల్ల. grand * మనుమరాలు.daughter's husband అల్లుడు. daugher's son దౌహిత్రుడు. Seethe word step.
To Revile
(v), ( a), తిట్టుట, తిరస్కారము చేసుట, దూషించుట.
To Engage
(v), ( a), వొడంబడిక చేసుట, మాట్లాడుకొనుట, కొలువులో పెట్టుకొనుట. I *d him on this work వాణ్ని యీ పనిలో పెట్టినాను.he *d the house ఆ యింటిని మాట్లాడుకొన్నాడు. I *d him to dinner వాణ్ని భోజనానికి పిలిచినాను. he *d four servants నలుగురు పనివాండ్లను పెట్టుకొన్నాడు. he *d me to be his friend తనకు సహాయముగా వుండవలెనని మాట్లాడుకొన్నాడు. her beauty *d his attention వాడి మనసు దాని అందము మీదనే వుండినది. his virtue *d many friends వాడి సద్గుణానికి అందరు విహితులుగా వుండిరి. he *d himself for me నాకై పూటబడ్డాడు. he *d himself to me నా కొలువులో అమిరినాడు, నాకు మాట యిచ్చినాడు. he *d himself with me నాతో కూడా చేసినాడు. this work *d me twelve years యీ పనికి నాకు పన్నేండేండ్లు పట్టినది. or to fight with యుద్ధము చేసుట. Thus, he *d the enemy శత్రువులతో యుద్ధము చేసినాడు. I am engaged I cannot come to your dinner, నేను వాడి యింట్లో భోజనమునకు వొప్పుకొన్నాను మీ యింటికి భోజనానికి రాలేను.
To Stultify
(v), ( a), to make him a fool వెర్రివాణ్నిగా చేసుట.వ్యర్ధము చేసుట. such treahcery would * the proceedings of Governmentయిటువంటి ద్రోహమువల్ల గౌనరుమెంటువారి ఆలోచన నిరరర్ధకమైపోను. you havestultified in the business. యీ పనిలో గడ్డితిన్నావు.
Travesty
(n), ( s), a burlesque performance హాస్యకావ్యము, వొకగొప్ప కావ్యమునకుపటాంతరముగా హాస్యముగా చెప్పిన కావ్యము.
To Gage
(v), ( a), కుదువబెట్టుట, యీ అర్ధము ప్రయోగమందు లేదు.or to measure కొలుచుట. See to gauge to Engage.
Splenetic
(adj), peevish మండిపడే, చీదరపడే. whimsicalచిత్తచాంచల్యము గల.
Woebegone
(adj), melancholy, sad దుఃఖముగల వ్యాకులముగల, వ్యసనగ్రస్తమైన. I saw his * face దుఃఖముగా వుండే వాని ముఖము చూస్తిని.
Fortune
(n), ( s), అదృష్టము, భాగ్యము. wealth or property ధనము,ఆస్తి. or inheritance తండ్రి ఆస్తిలో దొరికే భాగము. as a goddessలక్ష్మి ఐశ్వర్యము, శ్రేయస్సు. by my good * నా అదృష్టమువల్ల. by my ill * నా దురదృష్టమువల్ల, through my bad * నా దౌర్భాగ్యముచేత, to tell *s యెరుకచెప్పుట, సాముద్రికము చెప్పుట.
Corporate
(ajd), కూడిన, గుంపుగా కూడిన, సభ చేరిన సమయము గాకూడిన. a body *గ్రామస్థులు, వూరి పెద్దలు, గ్రామసభికులు, అధికారస్థులు, నాటువాండ్లు.
Untidiness
(n), ( s), want of neatness వికారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Magnet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Magnet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Magnet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Magnet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Magnet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149764
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112997
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101371
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95633
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55808
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51474
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40185
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39090

Please like, if you love this website
close