Telugu Meaning of Mandrake

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mandrake is as below...

Mandrake : (n), ( s), వొకవిధమైన చెట్టు. See Ainslie Vol. l. p. 207.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Umbered
(adj), నల్లని, తమాలనీలమైన, చీకటిగా వుండే.
Signature
(n), ( s), చేవ్రాలు. or Johnson's No. 2 లక్షణము, ఆనవాలు.
Initiative
(n), ( s), ( a bad French Phrase ) ఆరంభము, మొదటియత్నము,the governor assumed the * in this business యీ పని లో యావన్నిర్వాహకమున్ను గౌనరు వహించినారు. to broach the subject ప్రస్తావము చేయుట. he has the * ఆయనే స్వతంత్రుడు. the *procedings మొదటి నిబంధన. let us there fore take the * and state that nothing whatveer has been down అయితే మేమే ఆరంభించి యేమిన్ని జరుగలేదంటున్నాము.
Gregarious
(adj), గుంపుగా పొయ్యే, మందగా పొయ్యే. parrotsand cranes are * చిలుకలు కొంగలు గుయంపు గుంపుగా పొయ్యేటివి.
Synonymous
(adj), ప్రతిపదికముగా వుండే, పర్యాయపదముగా వుండే,సమానార్ధకమైన. these four words are * యీ నాలుగున్నుసమానార్ధకములు, యీ నాలుగు మాటలుకున్ను వొకటే అర్ధము.
To Specify
(v), ( a), వివరముగా తెలియచేసుట, వయనముగా చెప్పుట,స్పష్టముగా విశదపరుచుట.
Cuirassier
(n), ( s), రౌతు, తురుపు సవారు అనగా కవచమును వేసుకొన్నవాడు.
Ghastlines
(n), ( s), అఘోరత, భయంకరము, వికారము.
Grateful
(adj), agreeble, good, pleasant సరసమైన, మంచి.a * taste మంచిరుచి. her praise was * to his ears దాని స్తుతివాడి చెవులకు యింపుగా వుండినది. or thankful (see that word) ఉపకార స్మృతిగల, కృతజ్ఞత గల, చేసిన మేలు యెరిగిన. he was * fortheir kindness వాండ్లుచేసిన వుపకారమును మరవలేదు.
Unsatisfactoriness
(n), ( s), insufficiency తృప్తిలేమి, చాలమి. from the * ofhis statement వాడు చెప్పినదానివల్ల నా మనసుకు తృప్తి కానందున.
Carting
(n), ( s), బండి తోలడము, బండి కూలి.
Madcap
(n), ( s), దుస్సాహసి, వెర్రిమనిషి యిది యెగతాళిగా అనేమాట.
Pottle
(n), ( s), కొలిచేబుట్ట. a * of fruit బుట్టెడు పండ్లు.
Tympany
(n), ( s), flatulent distention of the belly మహోదరము, కడుపువాపు.
Intersected
(adj), విభజించబడ్డ. a field * with small parts గనిమలు వేయబడ్డ పొలము, పాదులు గల నేల, మడిచేను.
To Miss
(v), ( a), తప్పుట, పోయినదని కనుక్కొనుట, లేదని చింతపడుట.the letter *ed me ఆ జాబు నాకు చేరలేదు. In writing it he *ed one line దాన్ని వ్రాయడములో వొక పంజ్తిని విడిచి పెట్టినాడు. his arrow *ed the meaning ఆ యర్థము నాకు తలగలేదు. In coming down stairs, he *ed one step and fell పడికట్లు దిగడములో వొక మెట్టుతప్పి పడ్డాడు. I *ed one of my books నా పుస్తకాలలో వొకటి కానము. I *ed the letter that was at first on the table బల్ల మీద వున్న ఆ జాబు కానము. I * my brother very much అయ్యో మా అన్న లేకపోయెనే.I lost my horse but I did not * it as I had another నా గుర్రముపోయినది అయితే వేరేవొకటి వున్నందున అది పోయినందుకు నాకు చింతలేదు. I lost my book and I * it every moment నా పుస్తకము పోయినది చేతులు విరిగినట్టు వున్నది. He stole the book and the owner did not * it for ten days వాడా పుస్తకమును దొంగిలించుకొన్నాడు, ఆ పుస్తకమును యెవడిదోవాడు పది దినాలదనక అది పోయినట్టు కనుక్కోలేదు. They knew that they might be *ed but could not be pursued (Resselas.) తాము లేనిది కనుక్కోగలరు గాని తమ్మున వెంబడించలేరని వాండ్లకు తెలుసును.
Furtive
(adj), దొంగతనమైన. * glances దొంగ చూపులు.by * arts దొంగతనముగా.
Menstruum
(n), ( s), Any liquor used as a dissolvent, or to extract the virtues of ingredients by infusion, or decoction, లోహమును కరగడమునకు మాటుగా వుండే ద్రావకము, ఆయా వస్తువులలోని సత్తను గుంజుకొనే ద్రవ ద్రవ్యము. water is universal * నీరు అన్నిటినిన్ని భేదిస్తున్నది, కరగదీస్తున్నది. an oily * వస్తువులను కరగదీసే తైలరూపమైన మాటు.
Fluency
(n), ( s), సరళము, ధారాళము, ఝురి, పటిమ. of speech వాక్పటుత్వము,వాచాలకత్వము.
Mode
(n), ( s), విధము, క్రమము, రీతి, తీరు, వైఖరి, మర్యాద. a musical * శయ్య. this is a * of speech యిది మాట్లాడేవిధము, యిది వూరికె అనేమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mandrake is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mandrake now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mandrake. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mandrake is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mandrake, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149898
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113100
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101465
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95721
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55866
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51535
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40236
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39139

Please like, if you love this website
close