Telugu Meaning of Tympany

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tympany is as below...

Tympany : (n), ( s), flatulent distention of the belly మహోదరము, కడుపువాపు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Restrain
(v), ( a), కట్టులో వుంచుట, కట్టులో పెట్టుట, బిగబట్టుట, అడ్డగించుట, అణుచుట. he *ed his horse గుర్రాన్ని యీడ్చి పట్టినిల్పినాడు.he *ed his son కొడుకును కట్టులో వుంచినాడు. he would have gone but fear *ed him వాడు పోనుగాని భయము వాణ్ని నిలిపినది. he *ed his passions కామక్రోధాదులను అణిచినాడు. he *ed his tongue మాట్లాడక నోరు మూసుకొన్నాడు. she *ed her tears యేడ్పును అణుచుకొన్నది. you must * your appetite నీవు నోరు కట్టవలసినది. he could not * his indignation వాడికి కోపము పట్టకూడక పోయినది. * yourself సహించుకో, తాళుకో, రేగవద్దు. rain *ed me from coming వాన నన్ను రానియ్యకుండానిలిపినది.
Nut
(n), ( s), కాయ, గచ్చ కాయ, టెంకాయ, బిల్వకాయ, వెలక్కాయ,బాదంకాయ మొదలైన గట్టి పైపెంకులు గల కాయలు. betel * పోక,వక్క. the clearing * చిల్ల గింజ. the marking * జీడి గింజ. the emetic * or nux vomica ముష్టికాయ. pig *s వేరుశనగలు.the * of a screw యిస్కోరు ఆణి యొక్క తలకాయ. the cap or* under a screw యిస్కోరు ఆణికి అడుగున తగిలించే బిళ్ళ. SeeNutshell.
Horizon
(n), ( s), దిఙ్మండలము, నాలుగు తట్లా దృష్టి పారేంత దూరములో ఆకాశముభూమితోగాని సముద్రముతోగాని కలిసినట్టు అగుపడే దూరము. If we stand on a hill, we can see the * on all sides వొక కొండ మీద నిలిస్తే దిఙ్మండలము తెలుస్తున్నది,అనగా నాలుగుతట్లా కన్ను పారేంత దూరములో ఆకాశమున్ను భూమిన్ని కలిసినట్టువుండే రేఖ అగుపడుతున్నది. If we stand on the sea shore, we can only see the * seawards సముద్రపు గట్టున నిలిస్తే సముద్రము తట్టు కన్నుపారేంత దూరములో ఆకాశము సముద్రము కలిసినట్టువుండే రేఖ మాత్రమే అగుపడుతున్నది. If we stand in a garden or in a street, we cannot see the * మనము వొక తోటలో గాణి వీధిలోగాని నిలిస్తే మనకు దిఙ్మండలము అగుపడనేరదు. we could just see the ship in the * ఆ వాడ మాకు కన్నుపారేంత దూరములో అగుపడ్డది. a cloud arouse in the political * దేశములో వక ధూము పుట్టినది.
To Inundate
(v), ( a), వెల్లువ వచ్చి ముంచుకొనిపోవుట. the river *d the fields ఏరు పొంగి ఆ పొలము మునిగిపోయినది.
To Doff
(v), ( a), తీసివేసుట. he doffed his hat టొప్పి చేతతీసుకున్నాడు, అనగా దండము పెట్టినాడు. he *edhis coat చొక్కాయ తీసివేసినాడు.
Polypus
(n), ( s), a disease నానా రోగము, ముక్కుకు తగిలే వొక రోగము. an animalఅనేక కాళ్ళుగల వొక జల జంతువు. దీన్ని నెగడు తంతు నాగమని అంటారు
Boutique
(n), ( s), a shop అంగడి.
To Smash
(v), ( a), to break in pieces ఛిన్నాభిన్నముచేసుట. he *ed his arm వాడి చెయ్యి విరిగినది. I will * your head నీ తల పగలగొట్టుతాను, నీ తల బద్దలు చేస్తాను.
Unseduced
(adj), not drawn to ill దుర్మార్గమునకు లోబడని, తప్పుదోవనుబడని,నీతిపరులైన.
Childless
(adj), బిడ్డలు లేని, సంతులేని. he died * నిస్సంతుగా చచ్చినాడు.
To Usurp
(v), ( a), to hold without right ఆక్రమించుకొనుట, అపహరించుట,అన్యాయముగా గుంజుకొనుట. he *ed the kingdom ఆ రాజ్యమును అన్యాయముగాఆక్రమించుకొన్నాడు.
To Encamp
(v), ( n), దండుదిగుట, ముకాముచేసుట, నిలుచుట.
To Govern
(v), ( a), to * himself నడుచుకొనుట. he *ed himselfaccordingly అలాగుననే నడుచుకొన్నాడు. he cannot * himself వాడుపంచేంద్రియ బద్ధుడు. I listened to what the doctor said, and*ed myself accordingly వైద్యుడు చెప్పినట్టు నడుచుకొన్నాను.
Unsight-unseen
(adv), (a vulgar phrase) చూడకనే. he bought it unsight-unseen (that is, without seeing it) దాన్ని చూడకనే కొన్నాడు.
Retreat
(n), ( s), act of retiring పలాయనము వెనక్కు మళ్లుకోవడము, తిప్పుకోవడము. during the * of the army ఆ దండు వెన్కు మళ్లుకోవడములోa private place ఏకాంతస్ధలము, నిర్జన ప్రదేశము. he had now no * వాడికి వాగడానకు లోటు లేకపోయినది. the * of a monk ఆశ్రమము, మఠము.place of security భద్రమైన స్థలము. this hill is a * for bears యీ కొండ యెలుగ్గొడ్లకు యిరవు.
Quadrangle
(n), ( s), చౌకము. In a town or fort నడమ చచ్చౌకముగా వుండే బయిలు.a * in a Hindu house ముంగిలి.
To Hush Up
(v), ( a), అణిచివేసుట, మూసిబెట్టుట. they have *ed up the matter ఆ సంగతిని బయిట రాకుండా అణిచివేసినారు, మూసిబెట్టినారు.
Chamois
(n), ( s), కొండ మేక.
Precocity
(n), ( s), పిందెలో పండడము.
Elysium
(n), ( s), యింద్రలోకము, స్వర్గము, నందనవనము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tympany is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tympany now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tympany. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tympany is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tympany, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close