(adv), దగ్గెర, సమీపమందు, చేర్పున యిరుకుగా, మరుగుగా, ఖండింపుగా. they sat * యిరకాటముగా కూర్చుండినారు. the mob was very * గుంపు కిక్కిరుసుకొని వుండెను. he is * at his studies బహు శ్రద్ధగా చదువుతాడు. they passed * along the wall ఆ గోడ చేర్పున పోయినారు. * by చేర్పున, సమీపమందు. his house is close by. వాడి యిల్లు సమీపములో వున్నది. to keep * దాగి వుండుట, దాచి పెట్టుట. they kept * to me నా పక్కన వుండినారు. they kept this marriage very * యీ పెండ్లిని బహుగుప్తముగా వుంచినారు. you must keep * for a few days కొన్నాళ్లు దాగి వుండవలసినది. was the door * or, open ? తలుపు మూసి వుండెనా తెరిచి వుండెనా.