Telugu Meaning of Matron

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Matron is as below...

Matron : (n), ( s), సవతిపుత్రికా స్త్రీ, యిల్లాలు, పూజ్యురాలు, బిడ్డలతల్లి, కుటుంబిని, పెద్ద ముత్తైద. a chaste * పతివ్రత. an illustrious * అతి ఘనురాలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Panorama
(n), ( s), పరితోదర్శనము, నల్దిక్కులు, నల్దిక్కులు తద్రూపముగా వ్రాసి వుండేపటము. standing on the hill we enjoyed a beautiful * కొండ మీదవుండినందున నాలుగు దిక్కులు సొగసుగా కండ్లబడ్డవి. we went to see the * ఉన్నతస్థలము నుంచి చూస్తే నలుదిక్కులు తద్వత్తుగా అగుపడేటట్టు వ్రాసిన పఠమునుచూడబోతిమి.
Quare
(n), ( s), ప్రశ్న.
Macaroon
(n), ( s), వౌకవిధమైన మిఠాయి.
Ascension-day
(n), ( s), ఖ్రిష్టుయొక్క స్వర్గారోహణ, దివసము.
Undauntedly
(adv), నిర్భీతిగా, ధైర్యముగా.
Brave
(adj), ధైర్యముగల, శౌర్యముగల, వీర్యముగల. noble దివ్యమైన, దొడ్డ.what a * house! యేమి దివ్యమైన యిల్లు O brave! శాబాసు.
Mina
(n), ( s), a bird గోరువంక పక్షి, మైనాపిట్ట.
To Contribute
(v), ( a), యిచ్చుట, ఒదుగుట, సహాయము చేయుట. they *d muchmoney towards this యిందుకు బహురూకలను సహాయము చేసినారు. he *d hisaid అతను సహాయము చేసినాడు. all these books * their aid యీ పుస్తకాలన్నిఒదుగుతవి. all these things *d to ruin him వాణ్ని చెరపడానకు అన్ని కూడినవి,మూడినవి. all these * to show that he is your friend యీ వ్యాపారములన్నివాడు నీకు హితుడనడమునకు వుపబలమౌతవి.
Viper
(n), ( s), a serpent whose bite is venomous నిండా విషముగల వొకపాము, సెంజెర, యీ పాము గుడ్లను పెట్టకుండా పిల్లలను వేస్తున్నదట. Note, P+ C+ A+. say సర్పము, కృష్ణ సర్పము. a person who is mischievous or maliguant దుష్టుడు, దురాత్ముడు, ద్రోహి.
To Caulk
(v), ( n), అప్పము వేసుట, జనపనార, పీచును కీలులో తడిపి వాడ సందులలో పొదుగుట.
Animal
(n), ( s), జంతువు, ప్రాణి. by way of contempt పశువు, గొడ్డు.
Held
the pret and part. pass. of Hold. పట్టినది, పట్టిన. See To Hold.
Disorderly
(adj), (add,) a * house పోకిరి కొంప.
Ecstasied
(adj), ఆనందభరితమైన, పరవశమైన, మైమరచిన.
Mucous
(adj), బంక సంబంధమైన, బంకగా వుండే.
Sort
(n), ( s), kind quality విధము, జాతి, దినుసు. all these are of thesame * ఇవి అంతా వొక మచ్చే, అంతా వొక విధమే. what * of wood is this? ఇది ఏ జాతి కొయ్య. what * of a house is this? యిది యే విధమైన యిల్లు.in some * this is a compensation దీన్ని వొక బహుమానముగా పెట్టుకోవచ్చును,అనుకోవచ్చును. a * of dress merely means a dress వొక విధమైన వుడుపు అంటేవూరికే వుడుపు అనే అర్థమే అవుతున్నది. you have brought the wrong * of seed కావేలసినదాన్ని విడిచిపెట్టి వేరే మరి వొక విధమైన విత్తులను తీసుకొని వచ్చినావు.this is the right * of cloth కావలసిన గుడ్డ యిదే. of what *? యెటువంటి.of this * యిటువంటి. of that * అటువంటి. they make a curious * ofcloth here యిక్కడ వొకవిధమైన వింత గుడ్డలు నేస్తారు. there were fruitsof six *s ఆరు విధములైన పండ్లు వుండినవి. flowers of all *s నానా విధములైనపుష్పములు. he rides out in all *s of weather యీ కాలము ఆ కాలము అనిచూడకుండావాడు అన్నిడకాలములలోనున్ను గుర్రమెక్కి పోతాడు. people of a better * గొప్పవాండ్లు, ఘనులు. people of the baser * నీచులు, తుచ్చులు. people of the middle* సామాన్యులు. he is out of *s to-day యీ వేళ వాడికి వొళ్ళు యిదిగావున్నది.
To Blink
(v), ( n), చీకరించుట.
Drollery
(n), ( s), యెగతాళిపని, కూచోద్యము, వేడుక, హాస్యము,వెర్రిచేష్టలు.
Unsupportably
(adv), intolerably పడగూడక, తాళగూడక వుండేటట్టు.
Scalp
(n), ( s), పుర్రె మీది చర్మము, మాడుమీది తోలు. hairy * ఉచ్చి,మాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Matron is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Matron now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Matron. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Matron is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Matron, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close