Telugu Meaning of Meekly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Meekly is as below...

Meekly : (adv), నమ్రతగా, దైన్యముగా, సాత్వికముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ballon
(n), ( s), పొగగుమ్మటము.
Hatched
(adj), పొదిగిన, చితికి బయిటికి వచ్చిన, పన్నిన, కల్పించిన. when the plot was * ఆ కుట్ర కుదిరిన తరువాత.
To Wive
(v), ( a), to marry పెండ్లాడుట, వివాహము చేసుకొనుట. he is now *d వాడికి యిప్పు పెండ్లి అయినది ( ఈ మాట యిప్పుడు చెల్లదు.)
Contumaciously
(adv), మూర్ఖముగా, మొండితనముగా.
Dunce
(n), ( s), జడుడు, మొద్దు. చదువురానిపిల్లకాయ, మూడుడు.Iam a * at cards ఎంత చెప్పిచ్చినా నాకు కాకితాలాట రాలేదు.
Unceasingly
(adv), ఎడతెగని, నిత్యముగా, యెన్నటికి. they * study this వాండ్లుదీన్ని యేవేళా చదువుతారు.
To Feign
(v), ( n), బేడిజము చేసుట, మారీచము చేసుట, దొంగవేషము వేసికొనుట.he *ed to be a friend. స్నేహితుడైనట్టు నటించినాడు.
Petal
(n), ( s), దళము, రేకు, ఆకు.
Caravan
(n), ( s), యాత్రకుల సమూహము. పధికులు, తండా, బిడారు. or waggon పెద్ద బండి.
Ravisher
(n), ( s), ఒకతెను బలాత్కారముగా చెయి పట్టేవాడు, వొకతెను బలాత్కారముగాతీసుకొని పొయ్యేవాడు.
Devoted
(adj), అర్పించబడ్డ, సమర్పించబడ్డ, వినియోగపరచబడ్డ, మీదుకట్టిన.నియమించబడ్డ. this money was * to their maintenance యీ ద్రవ్యమువాండ్లకు అన్నానకని నియమించబడ్డది. * to religion మతమందుఅభినివేశముగలవాడు. a poor * wretch దిక్కుమాలిన పక్షి. * friend పరమ స్నేహితుడు. a * man పరమభక్తుడు, వీరభక్తుడు.
That, That
((conjunction)), అని, he told me * it happened so అట్లా జరిగినదన్నాడు. knowing * she would return తిరిగీ వస్తున్నదని తెలిసి. it is true * hebought it వాడు దాన్ని కొన్న మాట రూఢి. I have settled * he shall go thejourney on horseback యీ ప్రయాణము వాడు గుర్రము మీద పోవలసినదని నిశ్చయించినాను. it is fit * you visit them నీవు వారి దర్శనానికి పోవలసినది యుక్తమే. the horse was so dear * I did not buy it ఆ గుర్రము నిండా ప్రియమైనందున నేను కొనుక్కో లేదు.so * it be effected అయ్యే లాగున, అయ్యేటట్టుగా. so * the blood flowed రక్తము కారేలాగున. aid me * I may gain it అది నాకు చెందేటట్టు సహాయము చేయండి. seeing * కాబట్టి. seeing * they are gone వాండ్లు పోయినారు కాబట్టి.
Portending
(adj), రాబొయ్యేదాన్ని తెలియ చేసే, సూచించే.
Kitchenwench
(n), ( s), వంటలక్క, వంటచేసే స్త్రీ.
Illiterate
(adj), చదువులేని, విద్యలేని, నిరక్షరకుక్షియైన. * personsఅజ్ఝానులు, పశుప్రాయులు, మూఢులు.
Difficulty
(n), ( s), కష్టము, ప్రయాస, యిబ్బంది. I understood himwith * బహుప్రయాస మీద వాడు చెప్పినది నాకు అర్థమైనది. he is indifficulties సంకటపడుతూ వున్నాడు. to raise difficulties పనికిమాలిన ఆక్షేపణలు చేసుట.
Fleshdiet
(n), ( s), మాంసభక్షణము.
Been
(thepastofBe), వుండిన, have you * there అక్కడికి పోయివుంటివా, పోయి వస్తివా. I have * to his house వాడింటికి పోయివుంటిని, పోయివస్తిని.
Communicated
(adj), కలిసిన, తెలిసిన, పట్టుబడిన, అంటిన. Knowledge iscommunicated by books గ్రంధముల చేత జ్ఞానము కలుగుతున్నది. the knowledge* by books గ్రంధముల వల్ల కలిగిన జ్ఞానము. the intelligence * by this letter యీ జాబు వల్ల తెలిసిన సమాచారము. the disease * by these clothes యీ గుడ్డలవల్ల అంటిన రోగము. Some diseases are communicated by touch స్పర్శచేత కొన్ని రోగములు అంటుతున్నవి, వస్తున్నవి.
Sedative
(adj), శాంతపరచే. a * medicine నిద్రపట్టేట్టుచేసే మందు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Meekly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Meekly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Meekly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Meekly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Meekly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close