Telugu Meaning of Messmate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Messmate is as below...

Messmate : (n), ( s), పొత్తుగా భోజనముచేసే వాడు. *s పొత్తుగా తినేవాండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Spin
(v), ( n), రాట్నము వడుకుట, గిరగిర తిరుగుట. she passedthe day in spinning నాడంతా వడుకుతూ వుండినది. the blood spun out of the wound ఆ గాయములోనుంచి చివుక్కున నెత్తురు బైలుదేరినది.he spun round గిర్రని తిరిగినాడు. while the top *s బొంగరము గిరగిర తిరిగేటప్పుడు.
To Price
(v), ( a), ధరకట్టుట, వెలకట్టుట.
Knack, Nack
(n), (s.), or dexterity చమత్కారము, నేర్పు, ఉపాయము. or curious thing, rarity స్వల్పమైన వస్తువు. Pinkerton XIII. 235.
Incandescent
(adj), జ్వలించే, మండే.
Trial
(n), ( s), test; examination పరిక్ష, శోధన, విమర్శ విచారణ. difficulty తొందర,ఇబ్బంది, సంకటము. you must give the medicine a fair * ఆ మందు తీసుకొనిఅపథ్యము చేయరాదు. this was a great * to him యిది వాడికి నిండా యిబ్బందిగావుండెను.
Tracings
(n), ( s), rafters వాసములు.
Refreshment
(n), ( s), ఫలాహారము, ప్రాశనము, అల్ప భోజనము. *s అన్నపానాదులు.
Cast, Or Caste
(,n), (s.), కులము, జాతి. of the shoemaker * మాదిగ. half * సంకర జాతిగా వుండే. he who has lost * కులములో వెలివేయబడ్డ వాడు, కుల భ్రష్టుడయినవాడు, కులము చెడ్డవాడు. the right hand * మహా నాటు కాపులు, మొదలారి వగైరాలు. the left hand includes బేరివాండ్లు వగైరాలు. The word * meaning tribe is German.
Pedantry
(n), ( s), పిచ్చి పాండిత్యము.
To Fatten
(v), ( n), కొవ్వుట, బలుసుట. sheep *ed upon salt వుప్పువేస్తే గొర్రెలు కొవ్వుతున్నవి. land *ed by drains జలధార నీళ్ళుపారి సత్తువ కలిగి వుండే భూమి.
Animated
(adj), ప్రాణముగల, సజీవియైన, ప్రాత్సాహముగల, చురుకుగల, సరసమైన.that image looks as if it was * ఆ విగ్రహము సజీవిగా వున్నట్టు అగుపడుతున్నది.the child's face is * with joy ఆ బిడ్డ ముఖము సంతోషము చేత వికాసముగావున్నది. an * picture తద్రూపముగా వుండే పటము. or urged ప్రేరేపించబడ్డ. hewrote it in an * style సరసముగా వ్రాసినాడు, దివ్యముగా వ్రాసినాడు. there wasan * discussion మహత్తైన వివాదము జరిగినది.
Disenchanted
(adj), దిగదుడుపుచేయబడ్డ, ప్రతిమంత్రముచేత నివారణము చేసుట, భ్రమి నివారణము చేసుట. this hasquite *ed him యిందు చేత వాడికి వివేకము వచ్చినది.poverty *ed him దరిద్రముచేత వాడి ధనమదముపోయినది.
Recentness
(n), ( s), కొత్తరికము, నవీనత.
Leading-strings
(n), ( s), బిడ్డలు నడవడమునకు నేర్చుకొనేటందుకై వుండే తాళ్లు.when you are out of * you may do as you like ఆ మార్గము నీకు కొంచెము తెలిస్తే అవతల నీకు యిష్టమువచ్చినట్లు చేయవచ్చును. in Sanscrit he is scarcely out of * వాడికి సంస్కృతములో ప్రథమారంభమే బాగా కాలేదు,సంస్కృతమందు ప్రవీణుడు కాలేదు. the headman in the office keepshis master in * ఆ దొరను శిరస్తేదారుడు బొమ్మ నాడించినట్టు ఆడిస్తాడు.
To Forage
(v), ( a), ఆహారనికై తిరుగుట, దండుకురస్తు నిమిత్తమై వూళ్ళమీదకిపోవుట, కొల్లకై తిరుగుట. the people were foraging about in vainవాండ్లు భోజనసామాగ్రీ నిమిత్తమై వృధాగా తిరిగినారు. he went outto * but he brought in nothing కొళ్లకు పోయినాడు గాని ఒకటిన్నీతేలేదు.
Blue-vitriol
(n), ( s), మయిలతుత్తము.
To Imagine
(v), ( a), అనుకొనుట, తలచుట, ఎంచుట, భావించుట. I * he is thereబహుశ వాడు అక్కడ వుండును, అక్కడ వుండునేమో,వుండు కాబోలు. I * heis gone వాడుపోయి వుండవచ్చును. I came because I *d they were hereవాండ్లు యిక్కడ వున్నారని వస్తిని. I *d it was wood అది కొయ్య అనుకొంటిని.I don't * so నాకట్లాతోచలేదు. I could not have *d this ఇది నాకుయెంత మాత్రము తోచలేదు.
Pestering
(adj), తొందరబెట్టే, పీడించే, హింసించే.
To Kiss
(v), ( a), ముద్దుబేట్టుకొనుట. he *ed the earth నేలకు దండము పెట్టినాడు, అనగా పడ్డాడు. to * the rod బతిమాలుకొనుట.
Warming
(adj), making a little hot వెచ్చచేసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Messmate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Messmate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Messmate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Messmate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Messmate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close