Telugu Meaning of Milt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Milt is as below...

Milt : (n), ( s), జెన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ungenial
(adj), disagreeable విరసమైన, ఆరోగ్యము కాని. an * soil పనికిమాలినభూమి, ఆరోగ్యము కాని భూమి.
Intolerance
(n), ( s), అన్యమత ద్వేషము, పరమత ద్వేషము, అసహిష్టత, ఓర్వలేని తనము, క్రౌర్యము, చూడలేని తనము. he shewed great * వాడి నిండామతద్వేషిగా వుండినాడు.
Just
(adj), సరియైన, తగిన, న్యాయమైన. a * man న్యాయస్థుడు, సత్యసంధుడు. the * న్యాయస్థులు, నీతిమంతుడు. this is not * ఇది న్యాయము కాదు, ధర్మము కాదు. as far as is * తగు మాత్రముగా.he was as * height వాడు తగుబాటి పొడుగ్గావుండినాడు.
Unmistakeable
(adj), clear; certain స్పష్టమైన, పరిష్కారమైన, ఘనమైన. ( thisis a bad word.)
To Sip
(v), ( a), కొంచెము కొంచెముగా తాగుట. the bee that *s honeyform the flower పుష్పములోనుంచి తేనెను కొంచెము కొంచెముగా నోట్లోకి తీసుకొనే తేనె యీగ.
Calcination
(n), ( s), భస్మము కావడము, సున్నము కావడము, నిగురు కావడము. by * the stone became lime రాయి కాలి నిగురై సున్నమౌతున్నది.
Hedging-bill
(n), ( s), వెలుగునరికే కత్తి, మచ్చుకత్తి.
Cheated
(adj), మోసపోయిన, వంచించబడ్డ.
Avenue
(n), ( s), శాల, అనగా తోటవాకిలి మొదలుకొని యింటిదాక వుండేశాల.
Unbookish
(adj), uneducated చదవని, పుస్తక ముఖ మెరగని.
University
(n), ( s), a collection of Colleges సమస్త శాస్త్రములు నేర్పేవిద్యాలయము.
Guessed
(adj), ఊహించిన, నిదానించిన, తోచిన. It may be * theywill consent వాండ్లు బహుశః వొప్పుదురు.
To Oveflow
(v), ( n), పొలి ్ పోవుట, ఉబుకుట. the river *ed ఆ యేరుకట్టలను పొలి ్ పారినది. her eyes *ed ఏడ్చినది. her heart *edదానికి అత్యుల్లాసము వచ్చినది, అతివ్యాకులమైనది.
Alimentary
(adj), ఖాద్యసంబంధీయమైన. any * matter ఆహారము. the * canal,meaning, the bowels, n. s. పేగులు, ఆంత్రములు, కడుపు.
Underwood
(n), ( s), small trees that grow among large trees చెట్ల కింది చిన్నచెట్లు, కిందిపొద.
Step
(n), ( s), అడుగు. they tread in his *s వాడు పోయినదోవనేవాండ్లు పోతారు, అనగా వాడు యెట్లా చేసినాడో అట్లాగే వీండ్లున్ను చేస్తారు.progress in affairs అభివృద్ధి. this dictionary is one * in teaching English ఇంగ్లీషు నేర్చుకోవడమనకు యీ నిఘంటు వొక మెట్టుగా వున్నది. yesterday he could not eat at all, to-dayhe has eaten a little, this is one * in recovery నిన్న వాడుశుద్ధముగా తినలేక వుండినాడు నేడు కోంచెము తిన్నాడు స్వస్థము కావడమునకుయిది వొక మెట్టు. last month he could not read at all; he hasnow learned his letters, this is one * పోయిన నెలలో సుద్ధముగాచదవలేకుండా వుండినాడు యిప్పుడు అక్షరాలు నేర్చుకొన్నాడు, యిది వొక మెట్టు.last year he was a gambler, now he is a drunkard; this is another * towards ruin పోయిన సంవత్సరము జూదరిగా వుండినాడు యిప్పుడు తాగుబోతున్ను అయినాడు చెడిపోవడానకు యిది మరిన్ని వొక దోవ. a stair మెట్టు, పడిగట్టు. one * in a ladder నిచ్చెనమెట్టు. awell with *s down into it నడబావి, దిగుడు బావి. in genealogy పురుషాంతరము. step by step అడుగుమీద అడుగుగా, క్రమేణ. he bent his *s towards the town పట్టణమునకై వెళ్ళినాడు. a * fatherరెండో తండ్రి, అనగా తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని పెండ్లాడినవాడు.a * mother చవితితల్లి. a * son చవితి కొడుకు, మొదట పెండ్లాడి చనిపోయిన వాడికి పుట్టిన కొడుకు, రెండోమాటు పెండ్లాడిన మొగుడియొక్కమొదటి పెండ్లానికి పుట్టిన కొడుకు.
Salvolatile
(n), ( s), వొకవిధమైన నస్యము, ఆఘ్రాణించే ద్రావకము.
Broom
(n), ( s), చీపురుకట్ట, పొరక్కట్ట. name of a floweringshrub తంగేడు వంటి వకచెట్టు.
To Stray
(v), ( n), to wander, to rove తప్పిపోవుట, దారి తప్పిపోవుట.the cattle *ed from the road గొడ్లు దోవ తప్పిపోయినవి, చెదిరిపోయినవి.
To Hail
(v), ( n), వడగండ్లుపడుట, వడగండ్లు వాన కురుసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Milt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Milt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Milt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Milt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Milt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close