Telugu Meaning of Misproportioned

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Misproportioned is as below...

Misproportioned : (adj), అంగుగా వుమడని, వికారమైన, మించిన, అతిశయించిన. his head is * వాడి తల అంగుగా వుండలేదు, మహాపెద్దది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chequered,Checkered
(adj), నానా వర్ణములు గల, See Chekered.
Letter-Press
(n), ( s), గ్రంథము. In this book there are ten prints and one hundredpages of * ఈ పుస్తకములో పదిపటములున్న నూరు పత్రముల గ్రంథమున్ను వున్నవి.the * is excellent but the prints are worthless ఈ పుస్తకములో అక్షరాలు బాగావున్నవి గాని పటములు పనికిమాలినవి.
Acceptableness
(n), ( s), హితము, ఇష్టము, ఉపయుక్తత.
Truce
(n), ( s), a cessation of hostilities సంధి, యుద్ధము లేకుండానిలిచివుండడము, కొంత కాలము వరకు యుద్ధము చేయకుండా వుందామని చేసుకొన్ననియమము. they made a * for ten days యుద్ధాన్ని పది దినాలు నిలిపిపెట్టినారు.they quarrelled for sometimes but at present there is a * కొన్నాళ్లుపోట్లాడుతూ వుండినారు గాని యిప్పట్లో కొంచెము నిమ్మళించి యున్నారు. a * to thesereflections ! యీ ఆలోచనలు యింత మట్టుకు చాలును.
Quarterstaff
(n), ( s), బాణా, దుడ్డు కర్ర.
Competition
(n), ( s), పోటి. he entered into * with them వాండ్లకు పోటి చేసినాడు. when two duties enter into *, we must consider which is most important రెండు పనులు వచ్చి తగులుకొన్నప్పుడు అందులో యేది ముఖ్యమో విచారించవలసినది.
Hair
(n), ( s), వెంట్రుక, రోమము, వెంట్రుకలు. there were two *s in the foodఅన్నములో రెండు వెంట్రుకలు వుండినవి. her * was grey దాని వెంట్రుకలు నెరిసివుండినవి. a lock or tuft of * (left by the Hindus on the back of the head) జుట్టు. the division of the * on the forehead పాపట.dishevelled * విరియబోసుకొన్నతల, చింపిరితల. matted * worn by monks సన్యాసులు పెంచుకొని వుండేజడ. Hindu woman's * rolled in a tuft కొప్పు. a * lip or hare-lip మొర్రి పెదవి. horse * గుర్రపుతోక వెంట్రుక. a * couch or horse * couch గుర్రపుతోక వెంట్రుకలతో నేయబడ్డ గుడ్డ వేసిన కవిచి. a * shirt గొంగళి చొక్కాయి, యిది దేహమునకు బాధగా వుండడమునకు సన్యాసులు తొడుక్కొంటారు.there is not a * of difference రవంతైనా భేదము లేదు. the story suits you to a * ఆ కథ నీకు సరిగ్గా తగివున్నది. his * stood on endమహాభయపడ్డాడు.
Bitter
(adj), చేదైన. the * melon వెర్రి పుచ్చకాయ. or cruel క్రూరమైన.a * foe క్రూరశత్రువు. or intense అతి, చెడ్డ. he is in * grief వాడు అతివ్యాకులముగా వున్నాడు. this was a bitter disappointment యిది మహత్తైన భంగము. * cold చెడ్డచలి, పాడుచలి. bitters చేదైనకషాయము.
To English
(v), ( a), ఇతర భాషను ఇంగ్లీషు భాషాంతరము చేసుట.
Tether
(n), ( s), పగ్గము, తాడు, అనగా గుర్రము పశువు వీటినికట్టి మేయవిడిచే నిడుపాటిపగ్గము. he cut the cow's * ఆ యావును కట్టి మేయవిడిచిన పగ్గము కోశినాడు. hedoes not know the length of his * వాడికి తోక యెంతమట్టుకో అంతమట్టుకువిసరవలెను.
Consular
(adj), అధిపతి సంబంధమైన, he obtained * rank అధికారి అయినాడు.
Silence
(n), ( s), మౌనము, నిశ్శబ్దము, చప్పుడు లేకుండా వుండడము. theykept * మాట్లాడకుండా వుండినారు, నిశ్శబ్దముగా వుండినారు. I kept * నేను వొకటీ అనలేదు, నేను నోరు తెరవలేదు. at last he broke * తుదకునోరు తెరచినాడు, మాట్లాడినాడు. from the * of the town at nightరాత్రిళ్ళు ఆ వూళ్ళో మాటుమణిగి వుండడమువల్ల. he passed by thisobjection in * ఈ ఆక్షేపణకు వొకటీ ఉత్తరము చెప్పకుండా వూరికె పోనిచ్చినాడు, యీ ఆక్షేపణకు యేమి అనకుండా వూరికె వుండినాడు. * that speaks and elovuence of eyes మాటలు లేని సంభాషణ, అనగా అభినయము. I wrote him four letters but he maintained a long * వాడికి నాలుగు జాబులు వ్రాసినప్పటికిన్ని వాడు ప్రత్యుత్తరము వ్రాయలేదు.*! సద్దు.
Tissue
(n), ( s), cloth interwoven with gold or silver, or figured withcolours సాదరా, తగిడి, జరీబట్ట. It is a * of blunders ఇది వట్టి తప్పుల తడక.
Gladsomeness
(n), ( s), సంతోషము, ఉల్లాసము.
Sedate
(adj), తిన్నని, శాంతమైన అమరిక గల. she is young but she is very * అది పసిదైనా నిండా అమరిక గలది, నిండా పెద్ద మనిషి.
Stealing
(n), ( s), దొంగతనము, ముచ్చుతనము.
To Huff, Huff
(v), (n.), అలుగుట, కోపముగా వుండుట.
Unmeasurable
(adj), great, vast అమితమైన, అపారమైన.
Haltingly
(adv), కుంటుతూ.
To Filter
(v), ( a), వడియకట్టుట, వస్తగాళితము చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Misproportioned is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Misproportioned now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Misproportioned. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Misproportioned is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Misproportioned, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close