Telugu Meaning of Morsel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Morsel is as below...

Morsel : (n), ( s), కబళము, కడి, ముక్క, తుకన, రవంత. a * of bread రవంతరొటె. there is not a * of reason for this యిందుకు రవంతైనా హేతువులేదు. it was broken into *s అది తునకలైనది, వక్కా ముక్కలైనది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pantheis
(n), ( s), సర్వం దైవమయ మనేవాడు. the Hindus are * s హిందువులుసర్వం దైవమని అనేవాడు, అద్వైతులు.
To Grant
(v), (a), యిచ్చుట, దయచేసుట, అనుగ్రహించుట, అంగీకరించుట.he *ed her request ఆమె కోరిక ప్రకారము చేసినాడు. he *ed ten days to finish this దీన్ని ముగించడానికి పది దినములలోయిచ్చినాడు.I * that the father has the power తండ్రికిఅధికారము కద్దని వొప్పినాను. you must that this was wrongయిది తప్పని నీవు వొప్పుకోవలసినదే. * that he has proved this ! what good doesit do him ? వాడు దాన్ని నిరూపణమే చేసెను. అందువల్ల వాడికేమిప్రయోజనము . * it be so అట్లా వున్నప్పటికిన్ని. to take it for *ed అనుకొనుట, యెంచుకొనుట. I take it for *ed that he conssentsఆయన ఒప్పుననుకొన్నాను. Pray real that letter :" I take it for *edthat you know the language నీకు యీ భాష వచ్చి వుండును గదాయీ జాబు చదువు. I take it for *ed you have secured thisదీన్ని నీవు భద్రముచేసి వుందువు గదా. * in that she is an old womanshe certainly handsome అది ముసలిది వాస్తవమే అయితే అందకత్తె.
Childishness
(n), ( s), పసితనము, పిల్లతనము, పడుచుతనము, పిచ్చితనము.
To Nip
(v), ( a), గిల్లుట, కొరుకుట, కరుచుట, తుంచుట. the cold nipped the fruit in the bud చలి చేత ఆ కాయ పిందెలోనే చచ్చిపోయినది. nipping cold కరిచే చలి.
Callosity
(n), ( s), కాయ, కిణము, నొప్పి లేకుండా గడ్డగా కట్టుకొని వుండే మాంసము.
To Shorten
(v), (a.), తక్కువచేసుట, కొంచెము చేసుట, సంక్షేపించుట. this*ed his days యిందువల్ల వాడి ఆయుస్సు తగ్గిపోయినది, అనగా వాడు చచ్చిపోయినాడు.
Frightfully
(adv), భయంకరముగా , అఘోరముగా, వికారముగా.
Flat
(n), ( s), ఆజ్ఞ, శాసనము, విధి.
She
(pronoun), అది,ఆపె,ఆమె,ఆబిడ,ఇదిఈపె,ఈబిడె, or femaleanimal పెంటి. a * elephant ఆడ యేనుగ. a * bear ఆడ వెలుగ్గొడ్డు.a * goat పెంటి మేక. a * devil గయాళి. a * gallant విటకత్తె.
Amazing
(adj), ఆశ్చర్యమైన, అద్భుతమైన.
To Swarm
(v), ( n), to collect and depart from a hive by fight in a body as hive by flight in a body, as bees, ముసురుకొణుట.Bees * in warm clear days in summer తేనీగలు వలసపోతవి. the children *ed around him బిడ్డలు వాణ్ని చుట్టుకొన్నారు. lice * thereఅక్కడ పేలమయముగా వున్నది. the town *s with beggars or beggars * in this town యీ పట్టణము బిచ్చగాండ్లమయముగా వున్నది. his body *ed with lice, or lice *ed on his, body వాడి వొంటిని పేలుముసురుకొని వున్నది. this book *s with errors or errors * in this book యీ పుస్తకము అబద్ధాలపుట్టగా వున్నది. * to up a tree, or to climb up a tree చెట్టు యెక్కుట.
Lackadaisical
(adj), ద్రాభ అయిన, దేబెగా వుండే, యిది హాస్యకరమైనమాట.
To Mete
(v), ( a), కొలుచుట, కొలతవేసుట. he *ed out equal justice to them యిద్దరికిన్ని సరిగ్గా విధించినాడు. * yard కొలగోల, గజకోల. he *d out the corn ఆ ధాన్యమును కొలిచి యిచ్చినాడు.
Madder
(n), ( s), చిరువేరువంటి చాయవేరు.
Essence
(n), ( s), nature, substance సారము, సత్తు, నిగ్గు, స్వభావము,తత్వము, ధర్మము, భావము. Being of anything సద్భావము, సత్తా, స్థితి,వునికి. the * of the matter ఆ సంగతిలో వుండే స్వారస్యము. the divine * ఈశ్వర సద్భావము, ఈశ్వరుడు కలడనడము. this is the * of beauty యిది సౌందర్యాలవాలము. these few words give the * of the matter యీ కొన్ని మాటలచేత ఆ సంగతి యొక్క నైజము తేలుతుంది. as volatile essential oil ధృతి, ద్రావకము, తైలము. * of cloves లవంగ ద్రావకము. or perfume ధృతిగా తీసిన పరిమళ ద్రవ్యము.
To Meditate
(v), ( a), ఆలోచించుట, తలచుట, యోజించుట, ధ్యానించుట.
Cannot
(v), ( a), చేయచాలను, చేయలేను, చేయవల్లకాదు, మొదలైనవి. I * do it చేయలేను, అది నా వల్ల కాదు. I * do this యిది నాకు వశము కాదు. He * be dead చచ్చి వుండడు. they * be brothers వాండ్లు అన్నతమ్ములు కావడము శక్యము కాదు.
To Testify
(v), ( n), to witness; to give evidence సాక్షి చెప్పుట, సాక్షి పలుకుట.they testified that he was gone వాడు పోయినాడని సాక్షి చెప్పినారు. thistestified great diligence దీనివల్ల అత్యంత శ్రద్ధ వున్నట్టు తెలుస్తున్నది. theytestified to the marriage ఆ పెండ్లి జరిగినట్టు సాక్షి చెప్పినారు. I can * to that అది సంభవించినట్టు నేను యెరుగుదును, దానికి నేను సాక్షి. I can * to his goingthere వాడు అక్కడికి పోయిన దానికి నేను సాక్షి చెపుతాను.
Fencer
(n), ( s), సాము తెలిసిన వాడు. that man ia a good * వాడికి సాము బాగా తెలుసు.
Extra
(adj), పై, అధికమైన, విశేషమైన. this is an * charge యిది అధిక శలవు, పై ఖర్చు. an * writer అధికముగా పెట్టుకొన్న రయిటరు. an * account అధిక లెక్క. an * copy అధికముగా వుండే ప్రతి. an * crop యెడ పంట, యెడ కారు. an * newspaper నైమిత్తిక ప్రసిద్ధపత్రిక, అనగా నిత్యమున్ను వచ్చేది కాకుండా అప్పుడప్పుడు విశేషముగా వచ్చే పత్రిక. an * judicial enquiry తన అధికారమునకు మించి అక్రమముగా చేసే విమర్శ. * fine మిక్కిలి నాణ్యమైన, యిది వర్తక భాష.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Morsel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Morsel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Morsel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Morsel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Morsel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close