Telugu Meaning of Mortality

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mortality is as below...

Mortality : (n), ( s), చావు, మరణము. or human nature మర్త్యత్వము. this produced a great * యిందుచేత ప్రజాక్షయమైనది. శానా మందిచచ్చినారు. the bills of * యీ వూరిలో యిందరు చచ్చినారనే లెక్క. within the bills of * వూరి పొలిమేరకు లోగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fetlock
(n), ( s), గుర్రపుకాలి చీలమండకు వెనకతట్టు, కుచ్చుగా వుండేవెంట్రుకలు.
Inured
(adj), అభ్యాసబడ్డ, పనుబడ్డ, అలవాటుపడ్డ, మరిగిన, వాడికపడ్డ,he is * to that work ఆ పనికి బాగా జితపడ్డాడు. he is * to the climate ఆ దేశపు నీళ్ళు వాడికి వొంటి పోయినవి. he is * to the shame వాడు మొండి కట్టె, వాడు సిగ్గు మాలిన గొడ్డు.
Judiciousness
(n), ( s), నేర్పు, యుక్తి, ఉపాయము.
To Amend
(v), ( a), దిద్దుట, చక్కబెట్టుట, దోవకు తెచ్చుట, గుణపరచుట. this is wrongit must be amended యిది తప్పు దీన్ని దిద్దుపాటు చేయవలెను, చక్కబెట్టవలెను.
Skilful
(adj), సామర్ధ్యముగల, చాతుర్యముగల, నేర్పుగల, నిపుణతగల,తెలిసినవాడైన. a * cook గట్టివాడుగా వుండే వంటవాడు. a * personతెలిశినవాడు, ఉపమరి, వ్యక్తుడు, సమర్ధుడు. those who are * in painting చిత్రపనిలో గట్టివాండ్లుగా వుండేవాండ్లు, చిత్రపనిలో నిపుణులు.
Boreal
(adj), Northern ఉత్తరపు, కుబేర దిక్కు సంబంధమైన.
Poplar
(n), ( s), బూరగవంటి వొక విధమైన అడివిచెట్టు.
To Tie
(v), ( a), కట్టుట, బంధించుట, ముడివేసుట. this ties his hands ఇందువల్ల వాడుకాలు చెయి ఆడించేటందుకు లేదు, అనగా వాడికి యేమిన్ని సాగదు. he *d him downto pay the money in three days మూడు దినములలో ఆ రూకలను చెల్లించుమనివాణ్ని నిర్బంధము చేసినాడు. he *d himself down to pay the money ఆ రూకలకుతాను పూట బడ్డాడు. to * on a turband పాగా చుట్టుట. he *d two cowstogether రెండావులను పెనవేశినాడు. he *d up the cow ఆవును కట్టినాడు.
Barbarous
(adj), add, ప్రాకృతమైన.
Left
the past and part of Leave, విడిచినది. విడిచిపెట్టిన, విడిచిపెట్టబడ్డ,పెట్టిన. or remaining మిగత, నిలువ. my brother was taken, I was * నన్నువుండనిచ్చి అతణ్ణి పట్టుకపోయినారు. one horse was taken and two were *ఒక గుర్రమును తీసుకొని పోయినాడు రెండు అట్టే వుండినవి. after paying ten rupeesI had only three rupees * పది రూపాయీలు అట్టే వుండినవి. he has now nothing *మిగత యేమిన్ని లేకుండా వాడిదంతా పోయినది. See To Leave.
Edged
(adj), అంచుగల. a vest * with silver సరిగె అంచువేసినగుడ్డ.a two * sword or double * రెండంచులుగల కత్తి. three * మూడంచులుగలa new * sword కొత్తగా పదును పెట్టిన కత్తి.
Severed
(adj), తెగిన, వేరుబడ్డ, భిన్నమైన. the * boughs విరిగిన కొమ్మలు, నరికిన కొమ్మలు.
Vapid
(adj), tasteless రుచిలేని, చవిలేని, నీరసముగా వుండే, చప్పగా వుండే. boiled water is * కాగి చల్లారిన నీళ్ళు నోటికి చప్పగా వుంటున్నది. a * book నీరసముగా వుండే గ్రంథము.
Implanted
(adj), అంటిన, తగిలిన, నాటిన, పాదుకున్న.
To Uphear
(v), ( a), to lift పైకి యెత్తుట, మోసుట.
Butea
(n), ( s), the name of a tree మోదుగచెట్టు, కింశుకము. (it has a bright scarlet flower).
Over-riden
(adj), అధికముగా సవారి చేయబడ్డ, అతిక్రమించబడ్డ.the horse was * ఆ గుర్రము అధికముగా సవారిచేసి చెడగొట్టబడ్డది.the regulation was * by the judge న్యాయాధిపతి చట్టమునుఅతిక్రమించినాడు.
Mineral
(n), ( s), గనిలో చిక్కే వస్తువు, అనగా లోహములు రాళ్ళు రత్నాలు మొదలైనవి. the precious *s వెండి బంగారు.
Knap, Nap
(n), (s.), Nap (upon cloth) గుడ్డమీది బొచ్చు.
To Sunder
(v), ( a), to part; to separete; to divide ఎడబాపుట పృథక్చేసుట, విభిన్నము చేసుట, ఖండించుట, తుండించుట. until death *ed them మరణముచేత వాండ్లకు వియోగము వచ్చే వరకు. he *ed the head from the body తలను శరీరమునువేరుచేసినాడు. this blow *ed the branch యీ దెబ్బతో ఆ కొమ్మ రెండు తునకలై పోయినది.he cut it in * తునకలు చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mortality is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mortality now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mortality. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mortality is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mortality, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close