Telugu Meaning of Moulding

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Moulding is as below...

Moulding : (n), ( s), కొయ్య, గచ్చు, రాయి, వీటిమీద విచిత్రముగా చేసే వుబుకువాటు పని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Subtraction
(n), ( s), భాగాహారము.
Stellar
(adj), relating to the stars నక్షత్ర సంబంధమైన.
Zilla
(n), ( s), a disrict తాలూకా, రాజ్యము, దేశము.
Repudiation
(n), ( s), పరిత్యాగము, భార్యాపరిత్యాగము, పెండ్లాన్ని తోసివేయడము.+
Cinque-foil
(n), ( s), ayixu rekulugA vuMde puRpamu.
To
(preposition), కు,కిhewaskindtothemవాండ్లయందువిశ్వాసముగావుండినాడు, to me నాకు. I went to him వానివద్దకి పోతిని. a letter to hisdirection అతని పేరిటి జాబు. I wrote to him అతనికి వ్రాశినాను, అతని పేరిటవ్రాశినాను. he reported it to me నాకు తెలియ చేసినాడు. he represented it tothem వారితో మనివి చేసినాడు. he prayed to God దేవున్ని గూర్చి ప్రార్థించినాడు. heput his signature to the account లెక్కలో చేవ్రాలు చేసినాడు. love to themవారి మీది ప్రేమ. he dedicated the poem to the king రాజు మీద అంకితముచేసినాడు. at a quarter to twelve పావుగంట తక్కువ పన్నెండు గంటలకు. twentyminutes to four యిరువై నిముషములు తక్కువ నాలుగు గంటలకు. don't speak tothem వాండ్లతో మాట్లాడక. to the number of fifty యాభై దాకా. what did he sayto the contrary ? దానికి అడ్డము వాడేమి చెప్పినాడు. to the end కొనదాకా. hetold these lies to my face నా యెదట యీ అబద్ధాలాడినాడు. He was walkingto and fro వాడు ముందుకు వెనక్కు తిరుగుతూ వుండినాడు. face to faceముఖాముఖిగా, ఎదురెదురుగా. to-day నేడు. to-morrow రేపు. to-night నేడు రాత్రిaccording to your desire తమ ఆజ్ఞ చొప్పున. they beat him to death వాణ్నిచావగొట్టినారు. he paid the money to the uttermost farthing గవ్వకు గవ్వచెల్లించినాడు. he broke it to pieces బద్దలు చేసినాడు.
Tiffin
(n), ( s), (an Indian word) ఫలాహారము.
Dogma
(n), ( s), సిద్ధాంతము, నిబంధన. trasmigration is a * amongthe Hindus పునర్జనము కద్దని హిందువుల సిద్దాంతము. some braminshold the * that learning English will ruin the piety of a Hinduయింగ్లీషు చదివినందున హిందువులయొక్క భక్తి చెడిపోతుందని కొందరుబ్రాహ్మల యొక్క సిద్దాంతము. some hold the * that a wifeought to die with her husband పెనిమిటితోకూడా పెండ్లాముచావవలసినదనేది కొందరి మతము. some hold the * that teluguoriginates in Sancrit తెలుగు సంస్కృతములో నుంచిపుట్టినదనికొందరి సిద్దాంతము.
Martingal
(n), ( s), జేరుబందు, అనగా సవారి గుర్రపు ముఖపట్టకున్ను టంగువారుకున్ను కట్టేవారు.
Kind
(n), ( s), జాతి, విధము, రీతి, ప్రకారము. the same * అదేవిధము,అదేతీరు. of this * ఈ విధమైన, ఇటువంటి. all * s of articles నానా సరుకులు. human * మనుష్యులు. woman * స్త్రీలు. they paid it partly in money and partly in * దాన్ని రూకలుగా కొంత సరుకులుగా కొంత చేల్లించినారు. they wear a * of Turband వాండ్లు వొక విధమైన పాగా వేసుకొంటారు. the cloth is good of its * ఈ మాదిరిలో యిది మంచి గుడ్డ. I will do nothing of the * అటువంటి పని నేను చేయనుa Lover of his * అందరున్ను మన వంటి వాండ్లేకదా అనేవాడు, భూతదయపశ్చాత్తాపము గలవాడు. every lover of his * will rejoice to see the tyrants fall భూతదయ పశ్చాత్తాపము గల వాండ్లందరున్ను ఆ క్రూరుని చేటుకు సంతోషింతురు. they are haters of their * వాండ్లు స్వజాతి వైరులు.
To Illuminate
(v), ( a), విస్తారముగా దీపాలుపెట్టుట, వెలిగించుట, ప్రకాశింపచేయుట, they *d the town వీధివీధికీ దీపాలు పెట్టినారు. the Musulmans * the Koran తురకలు ఖురాను యెక్క మొదటి పత్రములోవన్నెలు చిన్నెలు పెట్టుతారు.
To Sadden
(v), ( a), to grieve దుఃఖ పెట్టుట, వ్యాకుల పెట్టుట, క్లేశమును పొందించుట.
Muller
(n), ( s), పొత్తరము.
Unless
(conj), except తప్ప, వినహాగా, గాని, గాక. * you go there నీవు అక్కడికిపోతేనే గాని. * you see him నీవు అతణ్ని చూస్తేనే తప్ప. * I see it నేను దాన్నిచూస్తేనేగాని.
Ill-gotten
(adj), అన్యాయార్జితమయిన.
To Abscond
(v), ( n), ముఖముతప్పించుట, పారిపోవుట, పలాయనమవుట.
Target
(n), ( s), a shield డాలు. also a mark at which arrows are shotనడమ బొట్టు వేసిన గురి పలక.
Smouldering
(adj), గనగనలాడే. * fire గనగనలాడే నిప్పు, అంగారము.
Pop
(n), ( s), టప్ అనే ధ్వని.
Quenchless
(adj), ఆరని, తీరని, అణగని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Moulding is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Moulding now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Moulding. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Moulding is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Moulding, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close