Telugu Meaning of Museum

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Museum is as below...

Museum : (n), ( s), చోద్యమైన వస్తువులను సంగ్రహించిపెట్టివుండే యిల్లు. a botanical * నానావిధ అపరూపమైన చెట్లను సంగ్రహించిపెట్టి వుండే యిల్లు. a * of natural curiosities అపరూపమైన చెట్లు మృగాలు మొదలైన వాటిని సంగ్రహించి పెట్టివుండే యిల్లు. the poetical * కావ్యనిధి, కావ్యసముచ్చయము, యిది వొక గ్రంథనామము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Crimson
(n), ( s), రక్తిమవర్ణము, కెంపువన్నె, ముష్ఠిపండు వర్ణము.
To Wood
(v), ( n), to go for wood కట్టెలకు పోవు. "the girl wasacccidentally shot while wooding" ఆ పిల్ల కట్టెలకు పోతూవుండగా లటక్కున వొక గుండు వచ్చి తగిలినది.
Bodily
(adj), శరీరముగల, స్థూలరూపముగల. God appeared in * shape దేవుడు స్థూల రూపై అగుపడెను. mental plain and * pain మనోవ్యధ, శరీరబాధ. * strength శరీరబలము. * exertion కాయకష్టము. * fear మహత్తైన భయము.
Labyrinthine
(adj), చాలా తిరుగుళ్ళుగల, చిట్టవిడిగా వుండే, చెడ్డచిక్కైన,తలబీకరకాయగా వుండే.
Beforetime
(adv), పూర్వాకాలమందు.
Inflammation
(n), ( s), మంట, తాపము. the * caused by the blow దెబ్బచేతకలిగిన కందు, యెరుపు. the * of the eyes called country sore eyesకంటికలత, కంటినొప్పి. the purging terminated in * of the bowlsభేదులచేత ప్రేగులు అవిసిపోయినవి. the * of the glands of the neckకంఠమాల, గండమాల.
To Oscillate
(v), ( a), వూగడము, ఆందోళన, యిటూ అటూ వూగులాడడము.his mind was in a stake of * వాడి మనసు డోలాయ మానముగావుండినది. the earth was in a state of * భూమి ముందుకు వెనక్కువూగుతూ విండినది. the swing made ten *s ఆ వుయ్యాల పది వూగులువూగినది.
Syndic
(n), ( s), a certain officer of government అధ్యక్షుడు, అదికారి,సంప్రతి.
To Define
(v), ( a), నిర్దారణ చేసుట, నిర్దేశించుట, వగదెంచుట.వివరించుట, విశదపరుచుట. how do you * a jury జూరీ అనగాయేమి జూరీ అనేమాటకు వివరము చెప్పు. * India యిండియా ఖండమునకుపోలిమేరలు చెప్పు.
To Indict
(v), ( a), to charge any person by a written accusation beforea court of justic న్యాయస్థలములో వ్రాతమూలముగా వొకరి మీద నేరముగురించి వ్యాజ్యము తెచ్చుట, నేరము మోపుట.
Excessive
(adj), అతి, అతిశయమైన, అధికమైనే, నిండా, బహు. * thirst అతి దాహము * anger అతికోపము.
Lackey
(n), ( s), చిటిగాడు, పనివాడు.
To Gainsay
(v), ( a), కాదనుట, వద్దనుట, అడ్డముచెప్పుట,ఆక్షేపించుట.దురాక్షేపణచేసుట, విరోధముగా మాట్లాడుట.
To Undulate
(v), ( a), to mope up and down; to wave అలలవలె కదులుట.
Battledore
(n), ( s), చెండుతట్టేకర్ర, అనగా అతిరస పలకవలె కొనను బటువుగా తోలుకట్టివుండేకర్ర.
Runnel
(n), ( s), a small stream చిన్న కాలవ.
Eaten
(adj), తిన్న, భక్షించిన, తినివేసిన. he is * up with pride వాడికి గర్వముతలకొట్టుకొనిపోతున్నది. they found some half * viands there తిని మిగిలిన పదార్దములు కొన్ని వీండ్లకు అక్కడ చిక్కినవి. worm * పుప్పి పట్టిన, పురుగుకొట్టిన.worm * books రామభాణము పడ్డ పుస్తకములు, పురుగుకొట్టిన పుస్తకములు. Eater, n. s. తినేవాడు, భక్షించేవాడు.
Halt, Halting
(n), (s.), walking with lameness కుంటడము, or stage దిగే స్థలము, మజిలీ.
Heathen
(n), ( s), అసభ్యుడు, క్రూరుడు. He is a good man but his brother is a perfect * వాడు యోగ్యుడేకాని వాని తమ్ముడు వట్టి అసభ్యుడు, వట్టి పశువు. The Brahmins look upon the English as heathens బ్రాహ్మణులు ఇంగ్లిషు వాండ్లను క్రూరులంటారు. a foreigner అన్యదేశస్థుడు. one of another creed అన్యమతస్థుడు. The word is strictly applied to all who are not Christians nor Jews nor Mahomedans. The words అజ్ఞాని, చండాలుడు, మ్లేచ్ఛుడు, పాషండుడు. are used by various translators : these are words of reproach : whereas Heathen is merely a word of distinction. The word అజ్ఞాని "Ignorant" is absurd : many of the Heathen being celebrated for learning. Compare notes on Gentile and Heretic. Dz. says దేవీదేవ పూజకుడు, పుత్తళారాధకుడు, సత్యేష్వరోక్త ధర్మశాస్త్ర విహీనుడు, యహూది ఖ్రిస్తియను మతావలంబికానివాడు. In Matt. XVIII. A "heathen man and a publican," దేవార్చకచండాలయోః A+ B+ అజ్ఞాని and ఆయక్కాన్రె F+ R+ అన్య దేశీయః and కరశోధకః C+ అన్యజనాంగమైన వాడు and సుంకరి. P+ అన్యః and సుంకరి. H+. In psalm 2. అన్యదేశీయః D+ A+ అన్యజనులు H+.
Scandalously
(adv), అవమానముగా, మానహీనముగా. they are * extravagantవాండ్ల దూబరదండితనమును వింటే మానము పోను. వాండ్ల దూబరదండి తనమునువింటే అందరు దూషిస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Museum is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Museum now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Museum. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Museum is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Museum, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close