Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vitriolic Acid
(n), ( s), కాసీస ద్రావకము.
Threat
(n), ( s), బెదిరింపు, బెదురు, అదురు, భయము. by persuasion and by *sనయాన భయాన.
Narrative
(n), ( s), కథ, వృత్తాంతము, చరిత్ర.
Scatterdly
(adv), చిందరవందరగా, చెదిరినట్టుగా, ఇక్కటవొకటి అక్కడ వొకటిగా.
Gray
(n), ( s), (as hair) నెరిసిన. (as a coat) బూడిదవన్నెగా వుండే.(as evening) ధూసరవన్నెగా వుండే. a * horse బూడిదగా వుండేగుర్రము. * eyes పిల్లికండ్లు. iron * కాకిమెడవన్నెగావుండే, నీలధూసరవర్ణమైన. to turn * నెరుసుట, నెరిసిపోవుట.
To Tolerate
(v), ( a), సహించుట, తాళుట, పడుట. the Musulmans would not *any other religion తురకలకు వేరే మతమంటే గిట్టదు. they will not * the sightవాండ్లు దీన్ని చూచి తాళలేరు, సహించరు. Will the British Government *infanticide? బ్రిటిషు గౌనరుమెంటు వారు శిశు హత్యను సహింతురా. killing childrenis not *d in the country యీ దేశములో శిశు హత్యను సహించరు. customswhich are not *d among them వాండ్లకు నిషేధమైన నడవడికలు. In Madras allreligions are *d చెన్నపట్టణములో యేమతమునకున్ను అడ్డము చెప్పేవాండ్లు లేరు.
To Woo
(v), ( a), to court ; to sue in marriage ఉపసర్పించుట. they *ed him in vain వాండ్ల వుపసర్పణము వ్యర్థమైనది, వాడు వేడుకొన్నది పనికి రాకపోయినది. he *ed her for six months తన్ను పెండ్లాడమని ఆరునెలలు దాన్ని వుపసర్పించినాడు, బతిమాలు కొన్నాడు, వేడుకొన్నాడు. the infant *es him well ఆ బిడ్డ వాణ్నిబతిమాలు కొంటున్నది. the gentle gale that *es us here ఇక్కడ మన ప్రాణానికి హితముగా కొట్టే మందమారుతము.
Rig
(n), ( s), A contempluous word for things or articles of dress సామాను, ఉడుపు. he never thought when he set out of running such a * వాడు బయిలు దేరేటప్పుడు యింతపని సంభవించబోతున్దని యెంచ లేదు. Thus bags andbriefs bonds and gowns, and other like *s సంచులు, వ్యాజ్యసారాంశములు,పత్రములు, అంగీలు మొదలైన తుక్కాముక్కా.
Bargain
(n), ( s), an agreement, ఒడంబడిక, ఒప్పందము, కరారు, బేరము. if you do not pay me the money to-day it is no * యీ వేళ రూకలు చెల్లించకపోతివా ఆ సరుకుకు నీకు సంబంధములేదు. he struck a * with us మాతోబేరము చేసినాడు. the thing purchased or sold కొన్న, లేక అమ్మినసరుకుwhen he brought his * home కొన్న సరుకును యింటికి తీసుకవచ్చేటప్పటికిhe bought the house at a good * యింటిని నయముగా కొన్నాడు. he boughtit at a bad * దానికి అధిక వెల పెట్టినాడు, గిరాకిలో కొన్నాడు. you have abad * నీవు చేసిన యుక్తి పిచ్చి పోయినది. he made the best of a bad *యీ కాలానికి యిట్లా వుండవలసిన దనుకొన్నాడు. into the * సహితము కూడాపైగా, సమేతు. he bought the house and the garden into the * ఆ యింటిని తోటతో కూడా కొనుక్కొన్నాడు. he is a liar and a drunkard intothe * వాడు అబద్ధీకుడే కాకుండా తాగుబోతున్ను.
Lifelessness
(n), ( s), జబ్బు, దుర్బలము, నీరసము, బలహీనము.
Pelisse
(n), ( s), భైరవాసము.
Heartsease
(n), ( s), వొక పుష్పము.
To Herald
(v), ( a), చాటించుట.
To Toast
(v), ( a), నిప్పున వాడ్చుట, సెగ చూపుట. he *ed the bread ఆ రొట్టెనునిప్పు మీద వేసి పొల్లించినాడు. they * the roots and then reduce them topowder వాండ్లు ఆ వేళ్ళను గ్రాహిచేశి పొడిచేస్తారు. to name when a health isdrunk, they *ed her దానికి మంగళమవుగాక అని చెప్పి వొయిను తాగినారు.
Class-leader
(n), ( s), badi peVxxa.
Method
(n), ( s), క్రమము, విధము, రీతి, యుక్తి, ఉపాయము. he thereforeadopted another * గనుక వేరే యుక్తి చేసినాడు. by gentle *s నయాన, మంచితనముగా.
To Vaccinate
(v), ( a), to inoculate with vaccine matter అమ్మవారు పోయకుండా వుండడమునకు పాలుతెచ్చి పొడిపించుట. after the child was *d ఆ బిడ్డకు అమ్మవారు పోయకుండా వుండడమునకు పాలుతెచ్చి పొడిపించిన తర్వాత.
To Specify
(v), ( a), వివరముగా తెలియచేసుట, వయనముగా చెప్పుట,స్పష్టముగా విశదపరుచుట.
Allowable
(adj), ఒప్పుకోతగిన, అంగీకరించ తగిన, న్యాయమైన. his joy at thiswas very * యిందున గురించి వాడు సంతోషపడవలసినది సహజమే న్యాయమే.
Starchamber
(n), ( s), లండనులో పూర్వకాలమందు గుప్తముగా వుండే వొక న్యాయసభ యిది రాజు వల్ల యేర్పరచబడి అతిరహస్యముగా వుండుకొనియెటువంటి వ్యవహారమునున్ను రెండు మాటలుగా అడిగి తీర్పుచేసే అతి క్రూరమైనపంచాయతీ సభ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79095
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63255
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57417
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38973
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close