Telugu Meaning of Mutatis Mutandis

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mutatis Mutandis is as below...

Mutatis Mutandis : (adv), మార్చవలసినదాన్ని మార్చి this letter may be addressed to each of them mulatis mulandis కొన్ని మాటలు మాత్రం వేరే పెట్టుకుంటే యీ జాబునే ప్రతిమనిషికి వ్రాయవచ్చును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Amend
(v), ( n), చక్కబడుట, బాగౌట, గుణపడుట. his health amended వాడికివొళ్ళు గుణపడ్డది. their conduct amended వాండ్లు సన్మార్గమునకు వచ్చిరి, దోవకువచ్చిరి.
Swrodplayer
(n), ( s), కత్తిసాము నేర్చిన వాడు.
Headpiece
(n), ( s), తలకవచము. or understanding బుద్ధి.
To Encroach
(v), ( a), ఆక్రమించుట, అతిక్రమించుట. they *ed on his field వాడి పొలమును ఆక్రమించుకొన్నారు. this business *ed much upon my time.
Furry
(adj), బొచ్చుగల. the squiorrel's tail is * వుడత యొక్కబొచ్చుగలది. in fever the tongue is * జ్వరములో నాలుకగాతెల్లగా పూచివుంటున్నది.
Unexcised
(adj), not charged with the duty of excise సుంకము వేయబడని,హాసీలు కట్టబడని.
Unrequited
(adj), not recompensed ఈడుకాని, చెల్లుకాని, ప్రతిలేని. she diedby reason of * love దాని మొహమునకు సరియైన మొహము గలవాడు లేదన్నహేతువుచేత అది చచ్చినది. what avails an * passion ? యిద్దరిలో వొకరికిమాత్రము మోహము వుండడము వల్ల యేమి ప్రయోజనము. his trouble was * వాడిశ్రమకు యీడు కాలేదు, వాడి ప్రయాస నిష్ఫలమైనది.
Application
(n), ( s), the act of putting వేయడము, పూయడము, చరమడము,లేపనము, పట్టు. after the * of this money to that purpose ఆ పనికి యీరూకలు వినియోగమైన తరువాత. the * of a fable or text ఫలితార్థము, సారాంశము.this is a wrong * of the word యిది తప్పు ప్రయోగము. intense study శ్రద్ధ,ఆసక్తి. a request మనివి, అడగడము.
Brazier
(n), ( s), కంచరవాడు. a pan to hold fire in కుంపటి.
Invincible
(adj), అజేయమైన, అసాధ్యమైన, జయించకూడని, దుర్ఘటమైన,ప్రబలమైన. * ignorance ( Dryden, Relig, Laici, line 200 ) అసాధ్యమైన, అజ్ఞానము, ఏవిధానా పోగొట్ట గూడని అజ్ఞానము.
Fluidity
(n), ( s), ద్రవత్వము, నీరుగా వుండడము. heat reduces metalsto * కాకచేత లోహములు కరిగినీరౌతవి. from the * of the melted metalకరిగిన లోహము నీరుగా వుండుటన్నది గనుక.
Unsincerity
(n), ( s), falseness కపటము, మోసము, కృత్రిమము.
To Imprecate
(v), ( a), to call for evil upon himself or others తగులు గాకఅని కోరుట, శాపమిచ్చుట, శపించుట, తిట్టుట. they * the curse of Godagainst him వాడికి దేవుడి శాపము తగులుగాక అనీ అన్నారు. they *edevery evil on his head వాడికి నానాకడగండ్లు వచ్చు గాక అనిశపించినారు.
On, (or,)Upon
(Prep), మీద, పైన. * the top of thehouse ఆ యింటిమీద. the paints * the wall came off గోడమీదివణ ్ ము లేచిపోయినది. he was sworn * a book పుస్తకము మీదప్రమాణము చేసినాడు. he drew his sword * me నా మీదికి కత్తిదూడుకొన్నాడు. * one side వౌక పక్కన. * this side ఈ తట్టున.* the tenth day of the month పదోతేదిని. * the fourth dayనాలుగోనాడు. concerning గురించి. * this ఇందున గురించి.* account of this ఇందువల్ల. a comment * the Bharat భారతవ్యాఖ్యానము. the ring * his finger వానివేలిని వున్న వుంగరము.he will come * Wednesday వాడు బుధవారము నాటికి వచ్చును.the property found * him వాడి వద్ద చిక్కిన సొత్తు. I depend *you తమ్మున నమ్మి వున్నాను. he came * foot, not * horsebackనడచివచ్చినాడు గుర్రముమీద రాలేదు. millions upon millionsకోటానకోట్లు, లక్షలతరగడి. he read book upon bookవొక్కక్కపుస్తకముగా చదవినాడు. Time upon time he rode the samehorse తేపతేపకు అదే గుర్రాన్ని యెక్కినాడు. * his account తనస్వంతానికి. * his broher's account తన అన్న లెక్కలో. * hiscoming here వాడు యిక్కడికి వచ్చిన మీదట, వచ్చేటప్పటికి. heset the house * fire ఆ యింటిని తగలపెట్టినాడు. a house * fireకాలేయిల్లు, మండేయిల్లు. hwile he was * his jouney toCanjeveram వాడు కంచికి పోతూవుండగా. he stated this coathదీన్ని ప్రమాణ పూర్వకముగా చెప్పినాడు. * many occasionsఅనేకమాట్లు. (లో) * one occasion వౌకతరుణములో, వౌకప్పుడు.* purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా. he struck me *purpose నన్ను కావలెనని కొట్టినాడు. he played * the Guitar వీణవాయించినాడు. a witness * his side వాడి పక్షంగా పలికినసాక్షి. * a sudden ఆకస్మికముగా, లటక్కున. the horse hasnothing to feed * గుర్రానికి మేశేటందుకు యేమి లేదు.Elephants graze * bulrushes యేనుగలు తుంగ మేస్తవి.he had nothing * వాడు పైన బట్ట లేకుండా వుండినాడు.
Scathless
(adj), uninjured, unhurt నిరుపద్రవముగా వుండే, తొందరలేని.he came off * వాడికి ఏమిన్నీ తొందరలేకుండా పోయినది.
Erastain
(n), ( s), ఫలానా వొక మతస్తుడు.
Trap
(n), ( s), బోను. an elephant * వారి. tiger * పెద్దపులిమీటు. he fell into her *దాని మాయలో బడ్డాడు, *s or kit ( a vulgar word much used at present )సామాను. Trap, a species of rock నాపరాతి భేదము.
Peevish
(adj), చిటచిటలాడే, చిరచిరలాడే, మండిపడే, అసహ్యపడే, ముసురుమూతియైన.a man of * temper మండిపడేవాడు. he was * మండిపడ్డాడు.
Tache, Or Tack
(n), (s.), catch; a loop దోటి, ఉచ్చు, బొత్తాసు తగిలించేటిది.
Celebrity
(n), ( s), పేరు, ఖ్యాతి, కీర్తి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mutatis Mutandis is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mutatis Mutandis now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mutatis Mutandis. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mutatis Mutandis is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mutatis Mutandis, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close