Telugu Meaning of Unrequited

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unrequited is as below...

Unrequited : (adj), not recompensed ఈడుకాని, చెల్లుకాని, ప్రతిలేని. she diedby reason of * love దాని మొహమునకు సరియైన మొహము గలవాడు లేదన్నహేతువుచేత అది చచ్చినది. what avails an * passion ? యిద్దరిలో వొకరికిమాత్రము మోహము వుండడము వల్ల యేమి ప్రయోజనము. his trouble was * వాడిశ్రమకు యీడు కాలేదు, వాడి ప్రయాస నిష్ఫలమైనది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fraction
(n), ( s), భాగము, ఆంశము, చిల్లర. anams and Cash are * s of a pagoda వరహాకు చిల్లర , రూకలు, దుడ్లు. Annas and pice are *s of a rupeeరూపాయకు చిల్లర, అణాలు ,పైసాలు . the denominator of a * హారము the numerator of a అంశ. that boy is learning *s వాడు పాతికలువీసాలు నేర్చుకుంటున్నాడు. he does not owe me a * వాడు నాకు వొకగవ్వైనా బాకి లేదు. decimal * దశాంశము.
Unaided
(adj), అసహాయమైన, సహాయము లేని.
Peacemaking
(n), ( s), సంధి, రాజి, సమాధానము.
To Propitiate
(v), ( a), శాంతి చేసుట, అనుగ్రహము పుట్టేటట్టు చేసుట, అనుకూలపరచుకొనుట, వశ్యము చేసుకొనుట. he *d the god with praise స్తోత్రము చేత దేవుడు ప్రసన్నమయ్యేటట్టు చేసినాడు. he *d the judge with bribes and flattery లంచము చేతనున్ను ప్రియ వచనముల చేతనున్ను తగవరిని అనుకూల పరచుకొన్నాడు, లోపరచుకొన్నాడు. he gave his wealth to * the king రాజుకు అనుగ్రహము వచ్చేటందుకై తన ద్రవ్యమును యిచ్చినాడు. I did this to * him దీన్ని ఆయనకు ముఖోల్లాసముగా చేస్తిని.
Forepart
(n), ( s), ముందరిభాగము, పూర్వభాగము, ముందరితట్టు.
Putrid
(adj), కుళ్ళిన, మురిగిన.
Soda
(n), ( s), సోడ అనే వొకదినుసు. Alkali, borate of * క్షారము, చవిటిమన్ను,చవిటిసారము. * water యీ క్షారము కలిపిన నీళ్ళు.
Coward
(n), ( s), పిరికి, పంద, భయస్తుడు.
Rebuke
(n), ( s), తిరస్కారము, చీవాట్లు, కసురుకోవడము.
Multiplicand
(n), ( s), ఒడ్డు.
Duplicity
(n), ( s), మాయ, మోసము, కుట్ర, పితలాటకము.
Doctor
(n), ( s), వైద్యుడు, పండితుడు, శాస్త్రి, గురువు.a * of divinity యిది కొందరు పండితులకిచ్చే పట్టము,పట్టపుపేరు, యిందుకు సంకేతాక్షరములు D. D. అనివ్రాస్తారు . a * of laws యిదిన్ని కొందరుపండితులకు యిచ్చే పట్టము, పట్టపుపేరు. యిందుకు సంకేతాక్షరములు LL. D. అనివ్రాస్తారు. ఈ పట్టపుపేరు నిఘంటుకర్తయైన Dr. Johnson దొరవారికి కద్దు Samuel Johnson కు సంకేతాక్షరములు. LL. D. అన్నిన్ని. * of Medicine కు సంకేతాక్షరములు.M.D. అన్నిన్ని వ్రాస్తారు. ముఖ్యముగా యీ సంకేతాక్షరములుపేర్లకు తరువాత వ్రాసివుంటున్నవి, చదవడములో పేర్లకు ముందుగాచదువుకోవలసినది. Samuel Johnson LL. D. అనివ్రాసి వుంటే DR.Johnsonఅని చదవవలసినది యిదిన్ని గాక D. D. or LL. D. or M. D. అని వ్రాసినప్పటికిన్ని చదవడములో Doctor అనేపేరు మాత్రమే వస్తుంది, కాలీజులో చదివి యోగ్యతాపత్రికతీసుకున్న తరువాత యీ పేర్లు వస్తున్నవి.
To Defile
(v), ( a), చెరుపుట, భ్రష్టుచేసుట, అంటుచేసుట, మైలచేసుట. మాలిన్యము చేసుట, యెంగిలిచేసుట. do avoid defiling yourhands చేతులను యెంగిలిచేయడమును బొత్తిగా మానుకో.
Inwardly
(adv), లోన, లోపల. he is * convinced of this ఇది వాడికి లోపల తెలుసును.
Moral
(n), ( s), నీతి, ఫలితార్థము, సారాంశము, అనగా నీతివాక్యము, నీతిగ్రంథము, నీతికథ, వీట్ల యొక్క ఫలితార్థము.
Indecent
(adj), సిగ్గుమాలిన, అనుచితమైన, అమర్యాదైన, పోకిరైన,బండయైన, మానములేని. * act సిగ్గుమాలిన పని. * exposure సిగ్గులేక, దిగంబరముగా తిరుగడము. * language అమర్యాదకరమైన మాట.he shewed a very * haste to get hold of the estate ఆ యాస్తినినోట్లో వేసుకోవడానికి సిగ్గులేక వాడుపడ్డ ఆతురము యింతింత కాదు. Indecently, adv. అమర్యాదగా, పోకిరితనముగా, లజ్జలేక, సిగ్గులేక.
Salivation
(n), ( s), రసముతో మందు యిచ్చి నోట్లో నీరు కారేటట్టు చేయడము. moral * మనసుకు చేసే చికిత్స. See (colerife's) Southey"s wesley 2. page 361.
Tarnished
(adj), కాంతిహీనమైన, మెరుగుమాసిన, కళతప్పిన. * silver మకమకలాడేవెండి. a * reputation చెడిపోయిన పేరు, అపనింద.
To Abide
(v), ( n), ఉండుట, నివాసము చేసుట, కాపురము వుండుట. or to remainస్టాయిగా వుండుట, స్టిరముగా వుండుట. his grace abode upon them ఆయనఅనుగ్రహము వారియందు వుండెను. he abode at home యింట్లో వుండినాడు. theearth abideth for ever భూమి శాశ్వతముగా వుంటున్నది, స్థిరముగా వుంటున్నది. heabode with them వాండ్లతో కూడా వుండినాడు, కాపురము వుండినాడు. I shall * byyour decision తమ తీర్పు ప్రకారము నడుచుకొంటాను. he abode by his formerdecision వాడు మనుపు చెప్పిన తీర్పులోనే నిలిచినాడు.
Sprite
(n), ( s), దయ్యము, భూతము, పిశాచము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unrequited is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unrequited now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unrequited. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unrequited is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unrequited, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close