Telugu Meaning of Naturalized

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Naturalized is as below...

Naturalized : (adj), స్వదేశస్థుడుగా చేయబడిన, స్వదేశస్థులలో కలుపుకోబడ్డ, సహజమైపోయిన, వాడుక పడిపోయిన. he is completely * here అతడు పూర్తిగా యీ దేశస్థుడైపోయినాడు, అనగాఅన్య దేశస్థుడు యీ దేశములో చాలా దినములు వుండినందువల యిక్కడ పుట్టిన వాడివలే అయిపోయినాడు. several English words havebecome * in this country శానా యింగ్లిషు శబ్దములు యీ దేశపు మాటలలో కలిసిపోయినవి. he became * among them వాండ్లల్లో వొకడై పోయినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Crimping
(n), ( s), వాడ యెక్కిపోవడమునకై పామరజనమును బుజ్జగించడము,మనుష్యులను మయిదుచేసి లంకించుకొని పోవడము.
Sheltered
(adj), that is kept in safety కాపాడబడ్డ, పోషించబడ్డ.
Patent
(n), ( s), the letters or deed granting a privelege నూతన కల్పనాధికారపత్రిక అనగా వింతగా వొకడు వొక వస్తువును చేసి చూపి ఆ మాదిరి వస్తువును వాడే చేసేిఅమ్మవలసినదే గాని మరెవ్వరున్ను కూడదని పోలీసు వారి వద్ద తీసుకొనే కౌలు. letters *అధికార పత్రిక ప్రసిద్ధ పత్రిక. a * of nobility సన్నదు, పర్వానా.
Misjudged
(adj), ఆలోచనలేని, పిచ్చి.
Gold
(adj), బంగారుతోచేసిన, బంగారుమయమైన.
To Snort
(v), ( n), as a horse బుస కొట్టుట. the horse *ed with prideగుర్రము వుల్లాసముగా బుసలు పెట్టినది. he *ed with rage కోపము చేత బుసలు కొట్టినాడు.
False-hearted
(adj), ద్రోహియైన, కపటియైన, కృత్రిమిమైన.
Tergiversation
(n), ( s), పారిపోవడము.
Small
(adj), చిన్న, కొద్ది, కొంచెము, కాస్త. there is but a * difference between these two యీ రెంటికీ వుండే భేదము కొంచెము. a * box చెయిపెట్టె. a * knife సూరకత్తి. a * basket పుటిక. heground it * దాన్ని సన్నగా నూరినాడు. a * fault స్వల్పదోషము. * andgreat పిన్నా పెద్దలు. * or seed pearls పొడి ముత్యాలు. * stones పొడిరాళ్ళు. * shot తుపాకి రవలు. he has a * voice వాడిది సన్నగొంతు. * talk ముచ్చట. * change చిల్లరదుడ్లు, కాసులు. * beerపాయసము. the * of the back వీపు నడిమి భాగము, రొండి. the * ofthe leg పిక్కకు కింది భాగము.
Fry
(n), ( s), పేల్చిన పదార్ధము,వేయించిన పదార్ధము. or a crowdof small fish చిన్న చేపలగుంపు. 2. W. says క్షుద్రాండమత్స్య సంఘాతము.butter is used in a * పేల్చేదానికి వెన్నె కావలెను. all the young * cameout of the school కుర్రవాండ్లందరు పల్లెకూటము బయిటికి వచ్చినారు.
Disgusted
(adj), అసహ్యపడ్డ,చీదరపడ్డ, రోసిన. he was * at thisయిందువల్ల వాడు అసహ్యపడ్డాడు, యిందువల్ల చిదరపడ్డాడు.
Joint
(n), ( s), కీలు, గణుపు. the *s of the back bone వేన్నుపూసలు. the * of the hip తొంటి సడుగులు. a * of meat or mutton ఒక అవయవము, అనగా వొక భుజము, వొక తొడ మొదలైనవి. he bought the sheep for a rupee and by selling the *s separately he gained two rupees ఒక రూపాయకు వేటనుకొని తుండించి అమ్మినందున రెండు రూపాయీలు వచ్చినవి. his wrist was out of * వాడి మణికట్టు తొలిగినది. this business is all out of * ఈ పని తారుమారు అయిపోయినది, గందరగోళముగా వున్నది. the times are out of * ఇది విపరీత కాలముగా వున్నది. or knot in wood ముడి, బుడిపి.
White Ant
(n), ( s), The insects (termes, plu. termites) that domischief in houses చెద, చెదలు. When they get wings they arecalled ఉసిళ్లు. A white ant hill పుట్ట, which in Sanscrit isవల్మీకం. The red earth inside the hill, or the nest పుట్టకూడు. The winged white ant is in Sanscrit called పుత్తిక, the working one వమ్రి, శిథిలి. These three names probably denote three states, or ages. No Sanscrit lexicon hitherto printed explains these words correctly.
Elect
(adj), ఏర్పరచబడ్డ, కోరుకోబడ్డ, నియుక్తమైన, స్థాపితమైన, మనోనీతమైన, గ్రాహ్యమైన, మనసువచ్చిన . he and his son-in-law * తానున్ను తన అల్లుడుగాయేర్పరచుకోబడ్డ వాడున్ను. the * of God ఈశ్వరుడిచేత యేర్పరచుకోబడ్డవాండ్లు,ఈశ్వరస్య మనోనీలోకా, అనగా ఈశ్వరుడి దయకు పాత్రులైనవాండ్లు . the Governor * గవనరు కాబోయేవాడు.
Branded
(adj), వాతవేయబడ్డ, శునకముద్ర వేయబడ్డ, నేరస్థుడని పచ్చ పొడవబడ్డ. the casks were * with numbers ఆ పీపాయలమీద నంబర్లు కాల్చివేయబడ్డవి.
Waggishness
(n), ( s), merriment ఎగతాళి, పరిహాసము.
Revolt
(n), ( s), తిరగబడడము, యెదిరించడము.
To Unbutton
(v), ( a), విచ్చుట, విప్పుట.
Wise
(n), ( s), way, manner విధము, రీతి, తీరు. in this * ఇట్లా.in that * అట్లా. in any * ఎట్లాగైనా, అన్నివిధాలా.
To Farm
(v), ( a), to let out to tenants at a certain rent or to takeat a certain rate గుత్తకుయిచ్చుట, గుత్తచేసుకొనుట. the landsare farmed out to various persons ఆ పొలములు వాండ్ల వాండ్లకుగుత్తకు యివ్వబడ్డవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Naturalized is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Naturalized now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Naturalized. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Naturalized is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Naturalized, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close