Telugu Meaning of Nauseating

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nauseating is as below...

Nauseating : (adj), గోండ్రింతగా వుండే, చీదరగా వుండే, అసహ్యము వచ్చే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shanker
(n), ( s), sore పుండు, పొక్కు.
Fastening
(n), ( s), బందు, మూలతగుడు. he took off the *s of the box ఆ పెట్టె యొక్క బందులను తీసివేసినాడు.
Pepul
(n), ( s), or Peepul tree రావిచెట్టు.
To Fret
(v), ( n), to be sorrowful వ్యసనముతో కుంగుట, వ్యాకులపడుట.to be angry చిరేచిరలాడుట, మండిపడుట. to wear away byrubbing అరిగిపోవుట, దోగిపోవుట.
Referee
(n), ( s), మధ్యవర్తి, మధ్యస్థి, తటస్థుడు.
Supperless
(adj), రాత్రి భోజనములేని. a sick man goes * tobed రోగి రాత్రి భోజనము లేకుండా పండుకొంటాడు.
Malt
(n), ( s), ఉప్పుడు బార్లీబియ్యము. malted rice వుప్పుడుబియ్యము. Malt is also a cant pharase for "Malt-liquor" that is, Beer or Ale.
To Fun
(v), ( a), to deride యెగతాళిచేసుట,యెకసెక్కముచేసుట, పరిహాసము చేసుట.
Projectile
(n), ( s), విసిరివేయడానకు అర్హమైన వస్తువు, అనగా రాళ్ళు బాణములు గుండ్లు మొదలైనవి. the science of *s ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైనవి. the science of *s ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైన వాటిని గురి పెట్టి వేసే శాస్త్రము. Stones and other *s రాళ్ళున్ను యింకా విసిరివేయడానకు యోగ్యమైనవిన్ని.
Ungently
(adv), harshly; rudely క్రౌర్యముగా, మోటతనముగా.
Youth
(n), ( s), the early part of life యౌవనము, వయసు, బాల్యము, పశితనము. a young person పసివాడు, చిన్నవాడు. children in genral పిల్లకాయలు, బిడ్డలు. the instructors of * పిల్లకాయలకు చదువు చెప్పే వాండ్లు. I past my * three నేను చిన్నప్పుడు అక్కడ వుంటిని. from * upwards చిన్ననాటనుంచి, బాల్యత్ర్పభృతి.
Superfetation
(n), ( s), one conception following another, so thatboth are in the womb together, but come not to thier full time for dell very together ఉపబ్రూణము. (The first meaning is not in use) * of soil విత్తనముమీద విత్తనము పడడమువల్ల చక్కగాఅభివృద్ధి కాకపోవడము. * of intellect అనేక యుక్తులచేత వొక యుక్తినిపనికిరాకపోవడము.
Cloudily
(adv), మబ్బుగా, చీకటిగా.
Solemn
(adj), religiously grave గంభీరమైన, భయభక్తియైన. * sound గంభీరమైనధ్వని. there was no * decision in this case యిందున గురించి క్రమమైన తీర్పు కాలేదు. awful భయంకరమైన. when the church is full, it is a * sight జనము గుడినిండి వుండేటప్పుడు చూచేవాండ్లకు నిండా భయముగా వుంటున్నది. a * grove భయంకరముగా వుండే వనము. he assumed a * air గంభీరముగా వుండినాడు. there was a * silence సద్దుచప్పుడులేక భయంకరముగా వుండినది. a * place మహాస్థలము, పుణ్యస్థలము.formal యథావిధియైన, క్రమమైన. he made a * declaration వాడు రూఢముగా చెప్పినాడు,గట్టిగా చెప్పినాడు. * rites శాస్త్రీయమైన ఆచారములు. they held a * examinationregarding this దిన్ని గురించి యథావిధిగా విచారించినారు. he made a * promise స్థిరముగా చెప్పినాడు, గట్టిగా చెప్పినాడు. a * oath యథావిధియైన ప్రమాణము. a * foolగంభీరముగా వుండే పిచ్చివాడు. still నిశ్శబ్దముగా వుండే. "sound" In Ps. 92. 3.గంభీరమైన. A+. a * day పుణ్యదినము, పండుగ దినము F+. ఉత్సవ దినము D+. See on Still adj.
Inhabitant
(n), ( s), కాపురస్థుడు, వాసముచేసేవాడు. the *s of both sexesఅక్కడి కాపురస్థులైన స్త్రీలు, పురుషులు.
Respiration
(n), ( s), ఊపిరి, శ్వాసము.
Windpipe
(n), ( s), the passage for the breath గొంతు పీక. therice got into his * వాడికి మెతుకు పొర బోయినది.
Street
(n), ( s), వీధి. the troops formed a * దండు వీధివలె రెండు వరసలుగా నిలిచినది.
Deed
(n), ( s), act పని, కార్యము, క్రియ, కృత్యము, కర్మము,In thought word and * &. కరణత్రయముగా, త్రికరణముగా, మనసా,వాచా, కర్మణా. in deed వాస్తవ్యముగా , మెట్టుకు . a good *పుణ్యము, సుకృతము. an evil * పాపము , దుష్కృతము. you must take the will for the * మనసులో నిశ్చయించినది నెరవేరకపోయినా చేసినట్టు భావించవలసినది. or insturment సాధకము,పత్రము.
Thankfulness
(n), ( s), కృతజ్ఞత, ఉపకారస్మృతి, చేసిన మేలును యెరగడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nauseating is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nauseating now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nauseating. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nauseating is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nauseating, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149806
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113029
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101405
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95665
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55828
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40207
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39108

Please like, if you love this website
close