Telugu Meaning of Shanker

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shanker is as below...

Shanker : (n), ( s), sore పుండు, పొక్కు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Ally
(v), ( a), కూర్చుట, చేర్చుట, సంబంధము చేసుట. he allied himself to ourfamily మాతో సంబంధము చేసినాడు, వియ్యమందినాడు. five allied powersattacked France అయిదుమంది రాజులు వకటిగా కూడుకొని ఫ్రెంచిదేశము మీదికిపోయిపడ్డారు. this is allied to robbery దీన్ని దొంగతన మనవచ్చును.
Slab
(n), ( s), a plane of stone : as a marble slab పలకవలె వుండే నల్లరాయి,చాపరాయి. he cut the * of cork into squares ఆ బెండు యొక్క తుండును చదరము చదరముగా కోసినాడు.
To Differ
(v), ( n), భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట. this*s from the old one మునుపటివేరు యిది వేరు, మునుపటిదానికిదీనికి భేదముగా వున్నది. these two books * ఆ పుస్తకములోచెప్పేరీతి యీ పుస్తకములో చేప్పేరీతి వేరు. they *edవాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది. I * fromyou నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయమును వేరు నా అభిప్రాయమువేరు.
Fancy
(n), ( s), imagination భావన, యెన్నిక, తలంపు, భావము.they have a * that you are gone నీవు పోయినావనుకొన్నారు.I have some * that I have seen this book before యీ పుస్తకమునునేను మునుపు చూచినట్టు తోస్తున్నది. this is a mere or empty *యిది వట్టి భ్రమ. a foolish * వెర్రి యోచన. inclination మనసు, యిష్టము.యిచ్ఛ, ఆశ. have you any * for that house ఆ యిల్లేమైనా నీకు యిష్టమా.having no * to do so అట్లా చేయడమునకు యిష్టములేనందున. I have *no for that అది నాకు యిష్టము లేదు. the horse does not strike my *ఆ గుర్రము నాకు యిష్టము లేదు. she took a * to him అది వాణ్నివలచినది. he has no * for food వాడికి అన్నముమీద యిష్టములేదు,బుద్ధిలేదు. she wears a * dress దానికి యిష్టమైన వేషము వేసుకొంటున్నది.అనగా కులాచా ర,మతాచారములకు విరుద్ధముగా దానికి మనసు వచ్చినవేషము వేసుకొంటున్నది. * work చిత్రపని, చిత్రవిచిత్రమైనపని.a * ball ప్రతిమనిషిన్ని మారువేషములు వేసుకొనివచ్చే విందు.a * man వలపుగాడు, సొగసుగాడు.
Magazine
(n), ( s), గిడ్డంగి, కొట్టు. of arms ఆయుధశాల. of gunpowderమందుగిడ్డంగి. of rice or grain గిడ్డంగి, కణజము. or book dividedinto numbers చిల్ల ప్రబంధము, నెలనెలకు లేక, సంకేతము చేసుకొన్న కాలములో పుట్టేనానా విషయములుగల చిన్న చిన్న పుస్తకములు.
Note:- Words Regarding Colours Bear Different Sensense In Differentlanguages The Telugus Call Blue A
(scarletandbrownbytheonename?????), But white తెల్ల. and milk white పాలవంటి.are called by separate names All these words therefore require specific phrases which will be found in the proper places. In English the names of colours are used for dress: thus: She was in red యెర్ర బట్టలు తొడుక్కొన్నది. the bride is always in white పెండ్లి కూతురికి యెప్పుడున్ను తెల్ల బట్టలు తొడుగుతారు. He was in black బల్ల వుడుపు వేసుకొన్నాడు. He came in blue నీలి బట్టలు తొడుక్కొన్నాడు.
Visor
(n), ( s), ముఖానికి వేసుకొనే యినప జీరా, కవచము.
Scale
(n), ( s), gradation మెట్టు వరస, క్రమము. one cup of a balance త్రాసు, తట్ట. of a fish చేప పొలుసు. the fish was so big that every * was the size of your nail ఆ చేప ఎంతలావాటిదంటే ప్రతి పొలుసు నీ గోరంతేశిదిగా ఉండినది.*s on a sore పుంటిపొక్కులు. or filament పొర. at last the *s fell from his eyes తుదకు వాడి కంటిపొరలు వీడనవి అనగా వాడికి తెలివి వచ్చినది. in the * this will out-weigh that తూస్తే దానికంటే ఇది మొగ్గుగా వుండును. ఘనముగా వుండును. * meaning rate or plan పరిమాణము, ప్రమాణము, క్రమము, వైఖరి. the house is on a large * ఆ ఇల్లు బ్రహ్మాండముగా వున్నది. she is a pretty woman on a small *ఆకారము కొద్దియైనా అది అందముగా ఉన్నది. that school is on a large * ఆ పల్లెకూటమునిండా పెద్దదిగా వున్నది. the two houses are alike but on different *s ఆ రెండుఇండ్లు ఒకటే మచ్చుగా ఉన్నవి అయితే చిన్నది పెద్దదిగా వున్నది. he traded on a large * దండిగా వర్తకము చేసినాడు. the tiger is a cat on a large * ఆకారము వొకటి పెద్దదేగాని పులి అంతా పిల్లి వలెనే వున్నది. * of musical notes స్వర క్రమము, స్వరగ్రాహము. Mathematical * కొల, ప్రమాణము.
To Unchain
(v), ( a), విడుచుట, విప్పుట, గొలుసును వదిలించుట.
Pudendum
(n), ( s), virile శిశ్నము, లింగము. * muliebre యోని, భగము.
Entry
(n), ( s), ద్వారము, మార్గము, ప్రవేశము. after his * అతడు ప్రవేశించిన తరువాత. in an account పద్దు. make an * regarding this యీ పద్దును లెక్కలో వ్రాసుకో. he made an * ప్రవేశించినాడు. thieves made an * into my house దొంగలు కన్నము వేసి నా యింట్లో చొరబడ్డారు.
On Horse-back
(adv), గుర్రముల మీద. he came * గుర్రము యెక్కి వచ్చినాడు.
Thunderer
(n), ( s), the power that thunders ఇంద్రుడు.
To Filter
(v), ( a), వడియకట్టుట, వస్తగాళితము చేసుట.
Sauce
(n), ( s), వ్యంజనము, అనుపానము. he ate the rice with tamarinds for * అన్నానికి చింతపండును వ్యంజనముగా పెట్టుకొనితిన్నాడు.
Schemer
(n), ( s), తంత్రవాది, యుక్తులు పన్నేవాడు.
Educated
(adj), శిక్షితమైన, విద్యాబుద్దులు నేర్పబడ్డ. she was * by her mother. దానికి తల్లే శిక్ష చెప్పినది. these boys are well * యీ పిల్ల కాయలు బాగాచదివినవాండ్లు యీ పిల్లకాయలు సుశిక్షితులై వున్నారు. an ill * man చదువులోసామాన్యుడు.
Moment
(n), ( s), క్షణము, నిమిషము. he will not listen to me for a * నా మాట యెంత మాత్రము వినడు. a *'s consideration will shew this రవ్వంత విమర్శచేస్తిరా తెలుస్తున్నది. for the * అప్పటికి, ఆ వేళకు. at every * మాటిమాటికి. at that * అప్పుడే, తక్షణము. at this * యిప్పుడు, ప్రస్తుతము. he came but this * యిప్పుడే వచ్చినాడు. from this * యిది మొదలుకొని, యికమీద. up to this * యిదివరకు. at his last *s అవసానకాలమందు. or importance అతి ముఖ్యము. it is a matter of great * యిది అతి ముఖ్యమైనపని. it is of no * అది ముఖ్యమా, యిది గొప్పా, అది గొప్పా. there is nothing of any * to add యింకా చెప్పవలసిన విశేషము లేదు.
Herbage
(n), ( s), ఆకు అలము, పచ్చిక. * and fuel తృణకాష్ఠములు.
Ledger
(n), ( s), (Johnson) an account-book లెక్కపుస్తకము, లెక్కవహి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shanker is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shanker now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shanker. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shanker is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shanker, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149789
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113018
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101390
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95649
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55817
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51485
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40195
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39099

Please like, if you love this website
close