Telugu Meaning of Nebulous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nebulous is as below...

Nebulous : (adj), మబ్బు వలె వుండే, మేఘమువలె అగుపడే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Resist
(v), ( a), అడ్డి చేసుట, అడ్డమాడుట, ఎదురాడుట, విరోధించుట, ఆటంకము చేసుట, ప్రతిరోధము చేసుట. I opposed him but I could not * him వాడితో తిరగబడి యెదిరించలేకపోతిని. I wanted to go into the house but they *ed met నేను యింట్లోకి పోబోతే పోనిచ్చినారు కారు. If you * the Government you will meet with punishment అధికార్లను యెదిరిస్తే నీకు శిక్ష వచ్చును. can a child * a man? వొక మొగవాణ్ని బిడ్డ యెదిరించగలదా. this wood *s the axe ఈ కొయ్య గొడ్డలికి తెగదు, యిది గొడ్డలికి అభేద్యము. this wood *s fire ఈ కొయ్యకు నిప్పు భయము లేదు, ఈ కొయ్యను నిప్పు కూడా అంటదు. a resisting medium అడ్డముగా వుండేటిది.
To Civilize
(v), ( a), nAgarIkamunu kalagacesuta. they caught the savager and tried to * them ceVMcuvAMdlanu pattivAMdlaku nAgarIkamu kalagaceyavaleVnani cUciri.
Thickness
(n), ( s), దళసరి, దట్టము, తరుచు, సాంద్రత్వము. from the * of thewood కర్ర దళసరియైనది గనక. from the * of the darkness చీకటి గాఢముగావున్నందున. from the * of his speech వాడు కొళకొళమని మాట్లాడేటందువల్ల. fromthe * of the leaves ఆకులు గుబురుగా వుండేటందువల్ల.
Generaically
(adv), సామాన్యముగా, సముదాయముగా, సాధారణముగా.
Conchologist
(n), ( s), శంఖశాస్త్రి, శంఖపరీక్ష తెలిసినవాడు.
Opake
(adj), చీకటైన, మందమైన, అస్వచ్ఛమైన. glass istransparent, silver is * గాజుతో చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది, వెండితో చూస్తే కండ్ల బడదు, గాజు తేట వెండిమందము.
Thanksgiving
(n), ( s), మహోపకారము చేసినారని అనడము, స్తుతించడము. In 2 Cor.IX. 11. ధన్యవాదము. A+.
Waggon, Wagon
(n), (s.), a large cart పెద్ద బండి, సామానులను తీసుకొనిపొయ్యే నాలుగు చక్రాల పెద్ద బండి, సీమలో దీనికి ముఖ్యముగా యెనిమిది గుర్రములు కట్టుతారు.
To Enshrine
(v), ( a), See to shrine ప్రతిష్ట చేయుట.
Segar, Or Cigar
(n), (s.), or tobacco పొగచుట్ట.
RET 961 Retrenchment
(n), ( s), తగ్గించడము, మట్టుచేయడము. even after these *s themoney was not enough శలవులను మట్టు చేశినప్పటికిన్ని ఆ రూకలు చాలక పోయినవి.
Flyfisher
(n), ( s), గాలానికి ఈగలను తగిలించి చేపలనుపట్టేవాడు.
Ever
అనగా Ever యిది కావ్యమందు వచ్చేమాట, or e'er I saw him he diedనేను వాన్ని చూడక మునుపే చచ్చినాడు. Effable, adj. చెప్పనలవియైన, వచనియ్యమైన, వాగ్గోచరమైన. It is not * అదివాచామగోచరమైనది, అది నిర్వచనియ్యమైనది.
Corked
(adj), బిరడా వేసిన. a * bottle బిరడా వేసిన బుడ్డి. this wine is * యీసారాయికి బెండు బిరడా కంపు తగిలింది.
Volume
(n), ( s), part of a book యీ గ్రంథము నాలుగు సంపుటములుగా వున్నది. or body of water జలసముదాయము. this facet speaks *s for him వాణ్ని గురించి యిది లక్ష వుదాహరణలకు సమానము, యిది వుండగా వేరే సాక్ష్య మెందుకు. it would take up a * to narrate all the particulars. ఆ వివరములన్ని చెప్పబోతే వొక గ్రంథమవును. *s of abuse గంపెడు తిట్లు. In Heb. X. 7. ****** చరిత్ర. A+ పర్వం. C+ B+ omits it. మనువు P+ which is a blunder fox మడుపు. the * of the water being so great ఆ జలము యొక్క మొత్తము నిండాగా వుండినది గనక. * of sound శబ్దఘనత. *s of smoke ధూమస్తోమము. a * of air వాయుస్తోమము. the * of her person filled the door ఆ గడప దాని వొంటికి సరిపోయినది. Voluminous, adj. having written much విస్తారమైన, గ్రంథ బాహుళ్యముగా వుండే. the book became * ఆ గ్రంథము నిండా పెరిగినది.
Woad
(n), ( s), aplant like indigo నీలిచెట్టు వంటి వొకచెట్టు.
Olibanum
(n), ( s), సీమ సాంబ్రాణి, అందుగుచెట్టు బంకర, కుందురికీ. See Ainslie 1. 136. 264.
Uncountry
(n), ( s), నాటుపురము.
To Compensate For
(v), ( n), ప్రతి చేసుట, ప్రతికారము చేసుట, యీడు చేసుట, పడ్డ నష్టమునకు చెల్లు యిచ్చుట. Its utility will * for its difficulty ప్రయాసకు తగిన ఫలము కలుగును. this compensates for the labour యిందువల్ల ప్రయాసకు తగిన ఫలము కలుగుతున్నది.
Virtuously
(adv), ధర్మముగా, నీతిగా, సన్మార్గముగా, వ్యభిచారము లేకుండా. they live * వాండ్లు వ్యభిచారము లేకుండా ప్రవర్తిస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nebulous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nebulous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nebulous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nebulous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nebulous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close