Telugu Meaning of Thickness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Thickness is as below...

Thickness : (n), ( s), దళసరి, దట్టము, తరుచు, సాంద్రత్వము. from the * of thewood కర్ర దళసరియైనది గనక. from the * of the darkness చీకటి గాఢముగావున్నందున. from the * of his speech వాడు కొళకొళమని మాట్లాడేటందువల్ల. fromthe * of the leaves ఆకులు గుబురుగా వుండేటందువల్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chilly
(n), ( s), or Capsicum, మిరపకాయ a small burning hot * or called bird's eye * సూది మిరపకాయ, కొండ మిరపకాయ, గోలకొండ మిరపకాయ.
Straitly
(adv), క్రూరముగా, పెడసరముగా, గట్టిగా, బిగుతుగా,బిగువుగా. he charged them * to tell no man రెండో మనిషితో చెప్పవద్దని వాండ్లకు గట్టిగా ఆజ్ఞాపించినాడు. he bound them * వాండ్లను బాగా బిగించికట్టినాడు.
Interlude
(n), ( s), ఉపనాట్యము, అనగా నాటకములో పాత్రకు ఆ సోదా నిమిత్తమైనడుమ నడుమ వుండే వుపనాట్యము.
Muller
(n), ( s), పొత్తరము.
Hired
(adj), కూలికి బెట్టుకొన్న, కూలికి అమరిన, బాడిగెకు తీసుకొన్న, బాడిగెకు విడిచిన, సంబళానికి పెట్టుకొన్న, సంబళానికి అమరిన. a * witness లంచానికి వచ్చిన సాక్షి. a * soldier or mercenary అవసరము మీద పెట్టుకొన్న సిపాయి,కూలి సిపాయి, తత్కాలానికి పెట్టుకొన్న సిపాయి. a * boat కూలి పడవ.
Unassuming
(adj), humble, not proud, and arrogant; modestనిరహంకారమైన, నిర్గర్వియైన, అణిగిన, తిన్నని.
Sorcery
(n), ( s), శూన్యము, పంపు. In Rev. XVIII. 23. (Gr. pharmacia) మాయ. A+.
Scapular, Or Scapulary
(n), (s.), part of the habit of a friar,consisting of two narrow slips of cloth covering the backand the breast పాదుర్లు వేసుకొనే వొక వుడుపు.
Rabble
(n), ( s), అల్లరిమూక, నీచజనము.
Nerveless
(adj), నిస్త్రాణైన, బలహీనమైన.
Pedlar
(n), ( s), అల్పవర్తకుడు, ఆకరు మొదలైన వూరూరు తిరిగి అమ్మే వర్తకుడు.
Supremacy
(n), ( s), highest authority ప్రాధాన్యము, శ్రేష్టత్వము. theyplead the * of the Pope పోపుగారి మాటే మాకు ముఖ్యము అన్నారు.
To Anatomize
(v), ( a), అంగఛేదము చేసి విమర్శించుట, విభజించి విమర్శించుట.
Face
(n), ( s), ముఖము. he was standing with his * to the eastవాడు తూర్పు ముఖముగా నిల్చుచుండినాడు. the surface పైతట్టు, మీది తట్టు.onthe * of the earth భూతలమందు. on the * of the water నీళ్ల మీద.or features ముఖజాడలు, ముఖవైఖరి. the front or forepartof any thing మొగదల. has he the * to say this ? వాడు యే ముఖము పెట్టుకొనియిట్లా అంటాడు, యిట్లా అనడానకు వాడికేమి గుండెలున్నవి.have you the* to do this? నీవు దీన్ని యే ముఖము పెట్టుకుని చెయ్యపోతావు. before his *అతని యెదట, అతని సమక్షములో. the * of the business కార్యవైఖరి.కార్యస్థితి. in the * of విరోధముగా, విరుద్దముగా. in the * of the worldor in the * of day బాహాటముగా, లోకవిరోధముగా. in his father *sతండ్రికి విరోధముగా, తండ్రికి విరుద్ధముగా. how can you do this in the* of the law ? చట్టమునకు విరుద్దముగా నీవు యెట్లా చేతువు. death stared himin the * వాడికి చావు దగ్గిరించినది. * to * యెదురెదురు, ముఖాముఖముగా,యెదురెదురుగా. when they met * వాండ్లు వొకరికొరకు యెదుట పడ్డప్పుడు.the boys made * at him ఆ పిల్లకాయలు వాన్ని వెక్కిరించినారు, కోణంగిచేష్టలు చేసినారు. he made *s at the physic ఆ మండునుచూస్తేవాడి ముఖము నానావంకరలు పోయినది. why should you make *s at the bargain ఆ బేరమునకు యెందుకు వెనకాముందు చూస్తావు, యెందుకు అనుమానిస్తావు.they set their *s against him వాణ్ని నిషేధించినారు. flat on his * బోర్లపడ్డవాడై. he put a good * on the matterఅది తనకు సమాధానమైనట్టు నటించినాడు. he put a bold * on thematter అందు గురించి భయము లేనట్టు నటించినాడు.
Forequarter
(n), ( s), of a quadruped ముందరిజబ్బ.
Gently
(adv), శాంతముగా, సౌమ్యముగా, చల్లగా, తిన్నగా, మెల్లిగ,or by degrees క్రమేణ, మెట్టుమెట్టుగా, మెల్లిమెల్లిగా.this hill slopes * to the water ఆ కొండనీళ్ల వైపుకు యేటవాలుగావున్నది. the sun was rising * అప్పుడు తిన్నగా ప్రొద్దుపొడుస్తూవుండెను.
To Travel
(v), ( a), పోవుట. he travelled ten miles ఆమడ దూరము పోయినాడు.those who travelled this road యీ దోవన పొయ్యేవాండ్లు.
To Friz, ToFrizzle
(v), (a.), వెచ్చని యినపశలాకుతో వెంట్రుకలుచుట్టలుచుట్టలుగా వుండేటట్టు చేసుట.
Compensation
(n), ( s), చెల్లు, పడ్డ నష్టమునకు చెల్లు, యీడు, బదులు, (H.)బహుమానము.
Health
(n), ( s), ఆరోగ్యము, స్వస్థము. he is now in * యిప్పుడు వాడి వొళ్ళు హాయిగా వున్నది, కుదురుగా వున్నది. it injures the * to go without sleep నిద్ర లేకపోవడము దేహానికి వుపద్రవము. he is gone there for his * వొళ్లు కుదురులేక అక్కడికి పోయివున్నాడు. he is now in bad * వాడికి వొళ్లుకుదురులేదు. he recovered his *వాడికి వొళ్లు కుదిరినది. they drank to his * or they drank his * అతనికి ఆరోగ్యమస్తు యని తాగినారు, యిది వొక మర్యాద.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Thickness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Thickness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Thickness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Thickness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Thickness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close