(adj), చెడిపోయిన, చీకిపోయిన, కుళ్లిన, మురిగిన, పుప్పిపట్టిన, లంచముతీసుకొన్న. or vicious దుర్మార్గమైన, దుష్ట. * practices దుర్వాడికలు. a * judgeలంచగొట్టైన న్యాయాధిపతి. a * word అభాసమైన శబ్దము. a * phrase యాచమాట,గ్రామ్యము. * human nature పతితులు, అనగా మనుష్యులు.