Telugu Meaning of To Mscalculate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Mscalculate is as below...

To Mscalculate : (v), ( a), తప్పుగా యెంచుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Humor
(n), ( s), See Humour.
Crumple
(n), ( s), నలగడము.
To Save
(v), ( a), to preserve from danger or destruction రక్షించుట,కాపాడుట, తప్పించుట. the doctor lost two patients but he *d four ఆ వైద్యుడు వైద్యము చేసిన వాండ్లలో ఇద్దరు చచ్చినారు, నలుగురుబ్రతికినారు. he was in great trouble but God *d him వాడు నిండాసంకటపడుతూ ఉండగా దేవుడు రక్షించినాడు. he *d his character మానము దక్కించుకొన్నాడు. he *ed his life but lost his estate ఆస్తిని పోగొట్టుకొన్నాడు మెట్టుకు ప్రాణము దక్కినది. he would not do it to * his life వాడు చచ్చినా చేయడు. he *d their lives or he *d them alive వాండ్లను బ్రతికించినాడు. the baggage was lost but the guns were *d మూటలు పోయినవిగాని పిరంగులు తప్పినవి. four died and three ware *d నలుగురు చచ్చినారు, ముగ్గురు తప్పినారు. he punished all the other boys but I *d my brother కడమ పిల్లకాయలందరికిన్నీ దెబ్బలు తగిలినవి అయితే నా తమ్ముణ్ని నేను తప్పించినాను. to preserve finally from eternal death కడతేర్చుట. God * the king దేవుడు రాజును చిరంజీవి చేసుగాక. D+ రాజును దేవుడు రక్షించుగాక, రాజుకు శుభముశుభము. they imagine that if they die here they will be *d ఇక్కడ చస్తే మోక్షమట. not to spend or lose వ్రయము కాకుండా నిలుపుకొనుట, మిగిలించుకొనుట, దక్కించుకొనుట. he lost much money but he *d a little వాడు పొగోట్టుకోన్నది నిండా నిలిచినది కొంచెము. you ought to * time నీవు కాలమును వృధాగా పొగొట్టరాదు. if I can * time I will do this to-day నాకు సావకాశము చిక్కితే ఈ వేళ చేస్తాను. he *d himself by running away పారిపోయి ప్రాణము తప్పించుకున్నారు. to * appearances he consented వొప్పుకొని మానము దక్కించుకొన్నాడు. what is the use of asking him? you will not * yourself any trouble by asking him వాణ్ని అడగడము యేమి ప్రయోజనము, వాణ్ని అడగడమువల్ల నీకు నీవే తొందర తీసుకోక విధిలేదు. this will * you the trouble ఇందువల్ల నీకు ఆ తొందర లేకపోను. he got there in time to * his passage వాడ మించిపోకమునుపే సమయానికి పోయిచేరినాడు.
Medium
(n), ( s), మధ్యస్థత. or the * paper వొకవిధమైన కాకితము.he did this through the * of his brother దీన్ని వాడి అన్న ద్వారాచేసినాడు, ముఖాంతరముగా చేసినాడు. In this I was the * యిందుకు నేనుమధ్యవర్తిగా వుంటిని. the circulating * చెల్లేసాధనము, అనగా రూకలు.the air is an unresisting * గగనము శూన్యము.
Gaudy
(adj), చిత్రవిచిత్రమైన, డంభమైన, సొగసైన. a * dayi.e. a holiday or highday పండుగ.
Forced
(adj), బలాత్కారము చేయబడ్డ, నిర్భంధించబడ్డ. a * task తీరరానిపని , విధిలేని పని. a * meaning అపార్ధము. they made a * marchరెండు మజిలీలను వొక మజీలీగా నడిచినారు, హుటాహుటిగా నడిచినారు.a * marriage రాక్షసవివాహము, బలవంతపుపెళ్లి.I was * to go there నేను అక్కడికి పోవలసి వచ్చినది, నేను అక్కడికిపోక విధిలేదు. this is a * fruit దోహదముచేత అకాలములోపండినపండు. this is a * construction of his words యిది అపార్ధమే. this letter is written in a * and cold manner విరసముగావ్రాసిన జాబు.
Stallion
(n), ( s), a horse kept for mares మావి గుర్రము, ఆడ గుర్రాలకుమావి యివ్వడమునకై పెంచి పెట్టుకొని వుండే మొగగుర్రము.
Acid
(n), ( s), పులుసు. * muriatic లవణ ద్రావకము. vitriolic * గంధక ద్రావకము.nitrious * పెట్లుప్పు ద్రావకము.
To Arise
(v), ( n), లేచుట, ఉదయించుట, పట్టుట, కలుగుట, సంభవించుట. the birdarose పక్షి పైకి యెరిగింది. the sun arose సూర్యుడు వుదయించెను. the westwind arose పడమటి ఘాలి యెత్తింది. a poet arose ఒక కవి బయలుదేరినాడు. aquestion arises ఒక సందేహము పుట్టుతుంది. this arises from another causeయిది మరివొక హేతువుల్ల కలిగినది. they arose against him వాడి మీదికిలేచినారు. hearose from the dead చచ్చి బ్రతికినాడు.
Fair
(n), ( s), సంత. or annual festival art a pagoda తిరునాళ,ఉత్సవము. you are a day after the * సమయము తప్పి వచ్చినావు,మించిపోయిన తరువాత వచ్చినావు. the * స్త్రీలు.
Moralist
(n), ( s), read, (line 2d) "and such were." Johnson was a sturdy * అతి నీతి పరుడు.
Dizzy
(adj), తలతిరిగే, కండ్లు తిరిగే. I was * నాకు కండ్లు తిరిగింది.standing on the * height కండ్లు గిరగిర తిరిగేంత పొడుగున వుండి.
Chowry, Or Chaury
(n), (s.), or whisk kuMceV, surati, cAmaramu.
Appreciation
(n), ( s), మతింపు, గణ్యత, తారతమ్యము.
Bulk
(n), ( s), లావు, గాత్రము, స్థౌల్యము, పరిమాణము. On accountof the * of the book పుస్తుకము గొప్పదిగనక. From his * thehorse could not carry him వాడి స్థాల్యానికి వాణ్ని ఆ గుర్రముమోయ నేరదు. This illness diminished his * యీ రోగముచేత వాడివొళ్లు కరిగింది. the majority or greatest part అధికాంశము.Some of them are Musulmaus but the * of them are Hindusవాండ్లలో తురకలు కొందరే గాని శానామంది హిందువులుగా వున్నారు.the bulk of his books are old ones వాది పుస్తుకములలోముప్పాతిక పాలు పాతవి he sold the cotton by the * వాడుపత్తిని మొత్తముగా అమ్మినాడు. the sample is superior to the *మాదిరి చూపించినది మంచిదిగాని తెచ్చినది మంచివి కావు. the shipbroke * వాడ సరుకు కొంత దిగింది. the projecting part of abuilding ; a terrace called pial or pyall at Madras తిన్నె .
International
(adj), పరస్పరమైన, రెండు రాజ్యాంగములను గురించి. * lawరెండు రాజ్యాంగములకు మధ్యవుండే నిబంధన. this word is not in any dictonary that I have seen.
Febrile
(adj), జ్వరసంబంధమైన. * symtoms జ్వరలక్షణములు.
To Banter
(v), ( a), యెగతాళిచేసుట, పరిహాసముచేసుట.
To Entrust
(v), ( a), వొప్పగించుట, అధీనము చేయుట. I *ed this to himదీన్ని వాడి పరము చేసినాను.
Procuress
(n), ( s), కుంటెనకత్తె, దూతిక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Mscalculate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Mscalculate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Mscalculate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Mscalculate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Mscalculate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close