Telugu Meaning of Nimbleness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nimbleness is as below...

Nimbleness : (n), ( s), లాఘవము, చురుకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Publick, Public
(n), (s.), లోకులు, జనులు, ప్రజలు, పరులు. the charitable* ధర్మాత్ములైన వాండ్లు. the reading * చదివే వాండ్లు. he spoke in * బహిరంగముగామాట్లాడినాడు.
Coppersmith
(n), ( s), కంచరవాడు.
Thing
(n), ( s), వస్తువు, ద్రవ్యము, పదార్థము, విషయము, సంగతి. the * I went నాకుకావలసినది. whether you go or stay it comes to the same * నీవు వున్నా సరేపోయినా సరే. as meaning the world ప్రపంచము. the vicissitudes of *s కాలవైపరీత్యము. this is quite another * ఇది వేరే సంగతి. she is a young * అదిపసిపిల్ల. a little *, that is, a trifle కొంచెము, స్వల్పము. a little *, that is a child బిడ్డ. all things సమస్తము, అన్ని. all things are his సమస్త వస్తువులుఆయనవి. the good things, that is ( eatables ) భోజ్యములు, తినుబండములు,ఆహారములు. I will tell you one * నేను వొక సంగతి చెపుతాను, వొక మాట చెపుతాను. this is a good * ఇది మంచిది. I will tell you a good * వొక వింతవింటివా. Itis a good * to sing praises unto the Lord దేవుణ్ని స్తుతించడము వుత్తమం A+.this is a bad * ఇది మంచిది కాదు. a few things remain to be explainedఇంకా కొన్ని సంగతులు చెప్పవలశి వున్నవి. in some he is right కొన్నివిషయములందు వాడు చెప్పినది న్యాయమే. he sold some things of mine నాదికొన్ని సామానులు అమ్మినాడు. she is poor * అది పలాచనిది. this commentary isa poor * ఇది దిక్కుమాలిన వ్యాఖ్యానము. poor * ! her father's gone awayపాపము ఆమె తండ్రి వెళ్ళినాడు. poor * do not beat her పాపము దాన్ని కొట్టక. apoor old * పాపము వొక ముసలిది. the house is no great things ఆ యిల్లు వొకగొప్పకాదు. good things ( meaning jests ) నరసోక్తులు, చమత్కారములు. teathings తేనీళ్ళసామాను. dinner things భోజన పాత్రలు. it was one * for him totell me, and another for him to go and tell my father నాతో చెప్పడము సరేగాని మా తండ్రితో చెప్పడము యెట్టిది. he was the next * to dead వాడు కొనప్రాణముతో వుండినాడు. what with one * and another, he is now ruinedతుదకు వాడు చెడ్డాడు. no such * అట్లా యెంత మాత్రము కాదు.
Elysium
(n), ( s), యింద్రలోకము, స్వర్గము, నందనవనము.
To Denounce
(v), ( a), చాటించుట. he *d punishment to them వాండ్లకు శిక్షచేస్తామని చాటించినాడు. he *d the thief to the magistrate వీడు దొంగని అధికారికి తెలియచేసినాడు.
To Analyze
(v), (a), విభజించుట, పరిశీలించుట.
Dint
(n), ( s), A blow, దెబ్బ. a mark made by a blow గుంట.a mark upon. silve r &c. నొక్కు,సొట్ట. or force బలము. he got it by * of asking అడిగే దెబ్బలో అది వాడికి దొరికినది.by * of struggling I escaped నా చేతనయినమట్టుకు కాళ్ల చేతులుతన్నుకొని తప్పించుకున్నాను, నా చేతనైన యత్నములు చేసినతప్పించుకొన్నాను. by * of hard study he learnt it వక దెబ్బగాపట్టి చదివినందున దాన్ని నేర్చుకున్నాడు.
Divarication
(n), ( s), ద్విభాగము, పంచడము.
Established
(adj), నిలకడగా వుండే, స్థిరమైన, నియమించిన, నిర్ణయమైనఏర్పరచిన, నిర్మించిన, స్థాపితమైన, కుదుటబడ్డ. an * truth సిద్ధాంతము.an * custom ఆచారము, వాడిక. a man of * character ప్రసిద్ధుడు, పేరుపడ్డవాడు, ఘనుడు. his health is re-* వాడి రోగము మళ్లీ కుదిరినది. they wrongly say that the Canarese is not an * language కన్నడముశాస్త్రియ్యమైన భాష కాదంటారు. or married పెండ్లియైన. the * faith చాలా వ్యాపించివుండే మతము. the * church సీమరాజు ఆవలంబించి వుండే మతము.
Comprised
(adj), యిమిడిన. items that are * in these accounts యీ లెక్కలోవుండే పద్దులు.
Venerable
(adj), worthy of worship పూజ్యమైన, మాన్యమైన, గణ్యమైన. his * motherమాతృశ్రీగారు. a man of * character ఘనుడు, పూజ్యుడు. my * father శ్రీమత్ మా తండ్రిగారు. from his * appearance వాణ్ని చూస్తే మహాపురుషుడుగా అగుపడ్డందున. a phrase of honour శ్రీమత్. the * Sir Wm. Jones శ్రీమాన్ వుల్లియంజోన్సుగారు.
Quay
(n), ( s), ఘట్టము, రేవు, సరుకు దించడానకే రాళ్ళలో కట్టిన రేవు.
Fesennine Songs
(n), ( s), యెగతాలి పాటలు, బండ బూతుగా వుండే పాటలు.
Exsiccated
(adj), dried యెండిన.
Landflood
(n), ( s), వెల్లువ, ప్రవాహము. Walter Scott, Letter of 26th September, 1809.
Tightened
(adj), బిగువుగావుండే.
Official
(adj), ఉద్యోగమునుపట్టిన, వ్యవహారసంబంధమైన, దివాణపుసర్కారు. he gave me a private answer but he would not giveme an * one తాను స్వంతముగా జవాబు వ్రాశినాడుగానివుద్యోగమునుబట్టి వ్రాయలేదు. * duty సర్కారు పని, దివాణపు పని.an * year దివాణపు లెక్క సంవత్సరము.
Machination
(n), ( s), తంత్రము, పంపకము, ఉపాయము.
To Enumerate
(v), ( a), వివరించుట, యెంచుట, లెక్కబెట్టుట.
Dropped
(adj), పడ్డ, విడిచిపెట్టిన, మానుకొన్న, జారవిడిచిన, రాల్చిన,రాలిన. the vowel U is * by elision సంధి వచ్చినప్పుడు వుకారము లోపిస్తున్నది. See the verb to drop.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nimbleness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nimbleness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nimbleness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nimbleness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nimbleness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close