Telugu Meaning of Nominal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nominal is as below...

Nominal : (adj), పేరుకువుండే, పేరు మాత్రానికి వుండే. he is a * christian వాడు పేరుకు కిరస్తానివాడు. a * punishment; or, merely * punishment పేరుకు శిక్ష, అనగా అతిస్వల్పమైన శిక్ష.the difference is merely * నిజమైన వ్యత్యాసము లేదు, పేరుకే బేధము కలదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Dispirit
(v), ( a), అధైర్యపరుచుట, కుంగకొట్టుట, భయపెట్టుట,వ్యాకులపెట్టుట.
Unembarrassed
(adj), not perplexed తొందరలేని, ఇబ్బందిలేని. those who are* with families సంసారమేన జంజాటము లేని వాండ్లు. he spoke in an * mannerధారాళముగా మాట్లాడినాడు. a decision * with doubts శంకాటంకము లేని తీర్పు.
Arian
(n), ( s), యిది ఖ్రిష్టియన్ మతములో ఒక భేదము.
Once
(adv), వొకసారి, వొకమాటు. he came * వొకమాటు వచ్చినాడు.tell him this * or tell him * more వాడికి యింకొకమాటు చెప్పు.he * was * rich man వీడు మునుపు భాగ్యవంతుడుగా వుండెను. whenyou have * bought the house, you can arrange about the modeof payment నీవు ముందర యింటిని కొనుక్కుంటే రూకలనుచెల్లించడమును గురించి బందోబస్తు చేసుకో వచ్చును. * moreతిరిగీ, మళ్లీ. all of them came at * అందరు వొకేదెబ్బగావచ్చినారు. all at * అకస్మాత్తుగా. all at * the rope brokeఆ పగ్గము పటుక్కున తెగినది. tell me at * పరిష్కారముగా చెప్పు.Four at * నాలుగేసి. he lost his two children at * వాడియిద్దరు బిడ్డలు వొకేసారిగా చచ్చిరి. * for all వెయ్యిమాట లేల.Never but * వొకేవౌక మాటు.
Inconceivably
(adj), అనిశ్చియమైన, చాలని, జబ్బైన, పరిష్కారము గాని.బల్బజమైన, సంధిగ్దమైన. this decision is * ఈ తీర్పు వొక తీర్పు కాదు.this evedence is * ఈ సాక్షి చాలదు, ఈ సాక్షితో తీరేది కాదు.
Rinsing
(n), ( s), కడిగి కుమ్మరించిన నీళ్ళు. * of the mouth పుక్కిలించి వుమ్మి వేసిన నీళ్ళు.
Fluting
(n), ( s), నాముపని, పట్టెలు తీర్చే పని.
Palpably
(adv), స్పష్టముగా, విశదముగా this is * unjust. యిది స్పష్టమైనఅన్యాయము.
Undecaying
(adj), క్షీణించని, శిథిలముకాని, చెడిపోని యథారీతిగా వుండే.
Pitilessly
(adv), నిర్దయగా, క్రూరముగా.
Belwether
(n), ( s), పెద్దపొటేలు, మేకపోతు.
Happiness
(n), ( s), సుఖము, సౌఖ్యము క్షేమము, మంగళము, సంతోషము, ఆనందము.eternal * కైవల్యము, మోక్షము. observe the * of this expression యీమాటలోవుండే సరసతను చూడు.
Poult, Or Pout
(n), (s.), పిల్ల, యిది సీమకోడి, నెమలి, వీటియొక్క పిల్లలను గురించినమాట.
Rigadoon
(n), ( s), a kind of brisk dance తాండవము, నాట్యము.
Centrical
(adj), నడిమి.
To Mount
(v), ( a), యెక్కుట, యెక్కించుట. he *ed the horse గుర్రముమీద యెక్కినాడు. he *ed his wife on the horse పెండ్లాన్ని గుర్రము మీద యెక్కించినాడు. when he *ed the ladder వాడు నిచ్చెనమీద యెక్కినప్పుడు. he *ed the hill కొండమీద కెక్కినాడు. he *ed the tree చెట్టెక్కినాడు. he *ed the table:or he *ed on the table బల్ల మీది కెక్కి నిలిచినాడు. ofter he *ed the throne సింహాసన మెక్కిన తరువాత. he *ed the maps or pictures ఆ పటాలకు చట్టములువేసినాడు. while he *ed guard వాడు పారామీద వుండగా, పారాయిస్తూవుండగా. to * a cannon ఫిరంగిని దాని చట్టముమీది కెక్కించుట, పరముమీదికెక్కించుట.
Insulation
(n), ( s), ఏకాకిత్వము, దిక్కుదెస లేక వుండి నందున.
Waste
(adj), desolate, wild uncultivated పాడుగా వుండే, బీడుగా వుండేదున్నకుండా పడివుండే. * land బీటి పొలము, బీడు. * paper పనికిమాలినకాకితము. he laid the land * ఆ దేశమును పాడుచేసినాడు. the cholera laid the village * వాంతి బ్రాంతి ఆ వూరును పాడుచేసినది. he laid the garden * ఆ తోటను పాడు చేసినాడు, ధ్వంసము చేసినాడు.
Simultaneously
(adv), ఏకకాలమందు, యౌగపద్యేన. we arrived * withhim వాడు మేము యేకకాలమందు వచ్చి చేరినాము. he is * a master and a servant అప్పట్లో తానే యజమానుడుగానున్ను తానే బంటుగానున్ను వుండినాడు. he was * praised and blamed వాడికి దూషణ భూషణలు కూడా యేక కాలమందే కలిగి వుండినవి. the crocodile is * a fish and a quadruped మొసలిజలజంతువుగానున్ను చతుష్పాజ్జంతువుగా నున్ను వున్నది. how can you be * afriend and a foe? శత్రువుగా నున్ను మిత్రుడుగా నున్ను కూడా ఎట్లా వుండగలవు.he was * poor and rich వాడు యేక కాలమందే దరిద్రుడుగా నున్ను మహరాజుగా నున్ను కూడా వుండినాడు. he studied Telugu and Tamil * తెలుగు అరవము కూడా యేకకాలమందే చదివినాడు.
Pythagorean
(n), ( s), పైతేగోరసు మతస్థుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nominal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nominal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nominal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nominal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nominal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149775
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113006
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101380
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39096

Please like, if you love this website
close