Telugu Meaning of Notably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Notably is as below...

Notably : (adv), ఘనముగా, దివ్యముగా, ప్రసిద్ధముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reparation
(n), ( s), restitution, amends పరిహారము, చెల్లు, ఈడు, తాను చేసిన అపకారమును పోగొట్టుకోవడమునకై చేసే పరిహారము. will this money make * for the injustice done? చేసిన అన్యాయమునకు యీ రూకలు చెల్లవునా? If you have done him a mischief you must make him * వాడికి నీవు అపకారము చేస్తే దాన్ని నీవు పరిహరించుకోవలసినది.
Foreign
(adj), పరాయి, అన్య, పరదేశీయమైన, భిన్నమైన, పృథక్కైన, అసంబంధమైన. a * country పరదేశము. a * language అన్యభాష. * lac సీమలత్తుక. * parts అన్యదేశము, విదేశము, సీమగానిసీమ. he went into * partsదేశాంతరమునకు పోయెను. * goods i.e. goods shipped from anotherpart అన్యదేశపు సరుకులు. that is a * subject, wherein we haveno concern అది వేరే సంగతి మనజోలి కాదు. that question is * thisis a* quarrel we have nothing to do with it యిది పరుల జగడముదాని జోలి మనకెందుకు .this is quite * to our customs మన మర్యాదలకు యిది నిండా వ్యతిరేకముగా వున్నది. It is quite * to theirideas యిది వాండ్లకు కొత్త, వింత.
Jesses
(n), ( s), అత్తెమలు, అనగా డేగను చేతిమీది కెక్కించుకొనేటప్పుడు గోళ్లు గుచ్చుకోకుండా చేతి మీద కట్టుకొనేతోలు, యిందుకు వుదాహరణ, మనుచరిత్ర. ఆ. 4. ప. 27.
Enamoured
(adj), వలపించిన, మోహించిన.
Fiendish
(adj), పాపిష్టి, క్రూర, నిర్ధయాత్మకమైన.
Privileged
(adj), స్వతంత్రముగల, ఆధిక్యముగల. the * classes స్వతంత్రము గలవాండ్లు, అనగా మేజస్త్రీటు వారి యొక్కగాని, కోర్టువారి యొక్కగాని అధికారమునకులోబడినవాండ్లు. In that country the priests are * ఆ దేశములో పాదుర్లను మేజస్త్రీలువారుగాని కోర్టువారుగాని యేమిన్ని చేయకూడదు. you are * నీవు యేమి చేశినాతప్పు పట్టేవారు లేరుగదా.
Stample
(n), ( s), a hook, or loop of iron యినుపకొక్కి, వంకె, మొళ నాగవాసము. he hung the door upon *s ఆ తలుపును మొళలలో తగిలించినాడు. principal productions ప్రధానమైనది, ముఖ్యమైనది, ప్రధానద్రవ్యము. in this market cotton and silk are the *s యిక్కడ పత్తి పట్టు ప్రధానమైన సరుకులు, ముఖ్యమైన సరుకులు. fineness, goodness నాణ్యము. thisthread is short in * యీ నూలుకు నాణ్యము తక్కువ. this cotton is good in the * but it is not strong యీ పత్తిని పంజితేదారాలు దారాలుగా బాగా సాగుతున్నదిగాని గట్టిలేదు. the length of the * పత్తి పట్టుకంబళి వీటి పీచు యొక్క నిడివి. Jermy Taylorp. 268. can we measure it by weight an measure of the * ?ఎత్తు పొడుగు వీటినిపట్టి దాని ప్రమాణమును నిర్ణయించగలమా.
Portent
(n), ( s), ఉత్పాతము, దుశ్శకునము.
Legislature
(n), ( s), చట్టములను యేర్పరచే అధికార్లు.
Frightfully
(adv), భయంకరముగా , అఘోరముగా, వికారముగా.
Coltsfoot
(n), ( s), ఒకమూలిక, దీనితో దగ్గుమందు చేస్తారు.
Proteus
(n), ( s), గడియకు వొక రూపు వహించే రాక్షసుడు, కామరూపి, నిలకడలేని వాడు.
Manse
(n), ( s), దివ్యభవనము, గొప్ప యిల్లు, దివ్యమైన యిల్లు. the * house (in London) లండన్, దివ్యమైన యిల్లు, పట్టణపు పెద్దపోలీసుఅధికారి వుండే యిల్లు See Lord-Mayor.
Year
(n), ( s), twelve months సంవత్సరము, ఏడు, ఏడాది. His parents being now laden with years వాని తల్లితండ్రులు ముసళ్ళై నందున. in some places the word * is left out as "he is twenty" వాడు యిరువై ఏండ్లు వాడు. New *'s day యుగాది. Last * నిరుడు. * before last ముని ఏడు. this day * పోయిన సంవత్సరము యీరోజు. Once every * ఏటా, సంవత్సరమునకు వొకమారు. He is now in *s వాడు యిప్పుడు ముసలి వాడై పోయినాడు. a leap * ఫిబ్రవరి నెలలో 29 రోజులు వచ్చే సంవత్సరము.
Fulsomely
(adv), అసహ్యముగా, రోతగా, చీదరగా.
Domineering
(adj), ధూర్తమైన, క్రూరమైన. a * speechధూర్తమాట, క్రూరమాట.
Pie, Or Pye
(n), (s.), వొక విధమైన అప్పము, అనగా పండ్లను గాని మాంసమును గానినడమపెట్టి చేసిన వొక విధమైన అప్పము. or magpie వూరికె వదిరే వొక పక్షి,వదురుబోతు. a dirtpie పిల్ల కాయలు పోగుచేసే యిసకకుప్ప.
To Disfigure
(v), ( a), వికారముచేసుట, అందవికారముచేసుట.కురూపము చేసుట, విరూపము చేసుట.
To Extrude
(v), ( a), To push out వెళ్లబెట్టుట. he *d his tongueనాలికెను వెళ్లబెట్టినాడు.
North
(n), ( s), ఉత్తరము. the Northern districts (as the English call them) of the Indian Peninsula are by the Telugus called Eastern: the Telugu country lying chiefly along the coast which has a north east direction. Thus what we call the northern Dialect of Telugu, they themselves call the తూర్పునాటి భాష.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Notably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Notably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Notably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Notably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Notably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149800
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113023
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101395
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95660
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55823
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40200
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39103

Please like, if you love this website
close