Telugu Meaning of Nubile

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nubile is as below...

Nubile : (adj), పెళ్ళికి యెదిగి వుండే, పెళ్ళికి యీడుగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Demise
(n), ( s), గతించడము. after his father's * వాడి తండ్రిగతించిన తరువాత.
Polyanthus
(n), ( s), వొక విధమైన పుష్పము.
Lund
(n), ( s), స్తుతి స్తోత్రము To Laud, v. a. స్తుతించుట, స్తోత్రముచేసుట.
Brazen
(adj), యిత్తళి, యిత్తళితో చేసిన. or impudent సిగ్గుమాలిన, మొండి. * age ద్వాపర యుగము.
Bray
(n), ( s), Braying గాడిదెకూత. the * of a trumpet కొమ్ము ధ్వని.
Wooden
(adj), made of wood చెక్కతో చేసిన. a * horse కొయ్యగుర్రము. a * dish కొయ్యతట్ట, మానితట్ట. a * leg మరగాలు. a * house బల్లకూర్పు గల యిల్లు. a * stamp ముద్రపలక. a * hear మూఢుడు.
Accountant
(n), ( s), లెక్కవాడు. of a village కరణము.
Gumboil
(n), ( s), యిగురువాపు.
Remote
(adj), దూరమైన. in * countries దూర దేశములలో. a secluded * spot యెడారిగా వుండే స్థలము. without the remotest chance of success కూడి వస్తున్నదనే ఆశ యెంత మాత్రము లేకుండా. I had not the remotest hope of seeing you here నిన్ను యిక్కడ చూస్తాననే తలంపే నాకు లేదు. there is not the remotest likelihood of his consenting వాడు యెంతమాత్రమున్ను వొప్పడు.
Inappropriate
(adj), తగని, విరుద్దమైన.
Imitative
(adj), అనుకరించే, అనుసరించే, అనురూపముగా వుండే.painting is an * art చిత్రము వొకటిని చూచి దానివలె వ్రాసేటిపని.* sound అనుకరణ శబ్ధము.
Ferula
(n), ( s), బెత్తము,చువ్వ, బొల్లె.
Whomsoever
(pron), any person ఎవరినయినా, ఎవణ్నైనా.
Die
(n), ( s), ( Dice) అద్దకము. for making coin ముద్ర.శిక్కా. for gambling పాచిక. the * is cast పాచిక దొర్లినది.పాచికపడ్డది, అనగా తగులుకొన్నది,యిఖనుపడక విధిలేదు, పడితీరవలెను.the *is cast you must sell the property యిఖను సొత్తులను అమ్మకవిధిలేదు.
Wreaked
(adj), revenged, executed తీర్చుకోబడ్డ, కశితీర్చుకోబడ్డ.
Diocesan
(n), ( s), పెద్దపాదిరి, బిషపు.
Acquittance
(n), ( s), రుణవిమోచనము, చెల్లుచీటి.
Bas-relief
(n), ( s), ఉబుకుపని. the face that appears upon a rupee isin * రూపాయమీద అగుపడే ముఖము వుబుకుపనిగా వున్నది.
To Move
(v), ( a), కదిలించుట, జరుపుట, స్థలాంతరమునకు పంపుట, ప్రేరేపించుట. do not * the table మేజను కదిలించకు. * the table a little ఆ బల్లను కొంచెము జరుపు. * these boxes intothat room ఈ పెట్టెలను ఆ యింట్లోకి తీసుకొనిపోయి పెట్టు. without*ing the eyelids రెప్పలార్చక. he *d a piece (at chess) ఆకాయను ఆడినాడు, నడిపించినాడు. this story *ed him to tears కథను విని కండ్లనీళ్ళు పెట్టుకొన్నాడు. they tried to * him with a bride లంచముచే వాడి మనుస్సు కరిగేటట్టు చేయవలెనని పాటుపడ్డారు. he *ed his family to another village తన సంసారాన్ని మరి వొక వూరికి పంపినాడు. he *d the king to dismiss the minister మంత్రిని తోసివేసేటట్టు రాజుకు బోధించినాడు.this *d me to grant his request వాడి మనివిని చేయడానకు యిందువల్ల నాకు బుద్ధి పుట్టినది. this *d him very much యిందువల్ల వాడికి నిండా కోపమువచ్చినది, వ్యసనము వచ్చినది. this *d their laughter యిది వాండ్లకు నవ్వును కలగచేసినది, యిందువల్ల వాండ్లకు నవ్వువచ్చినది. or to propose మనివిచేసుకొనుట. he *d his suit తన వ్యాజ్యాన్ని మనివిచేసినాడు, చెప్పుకొన్నాడు. he *d the government to sanction this గవనరుమెంటువారు యిందుకువుత్తరువు యిచ్చేటట్టు మనివి చేసినాడు.
To Know
(v), ( a), ఎరుగుట, తెలుసుకొనుట. do you * him? వాణ్ని యెరుగుదువా. he does not * his own mind వాడు చపలచిత్తుడు, వాడికి బుద్ధి నిలకడలేదు. the skilful, those who * వ్యకతులు.men who * trade వ్యవహారవ్యక్తులు. we ought to * ourselves ఆత్మజ్ఞానము కలగవలశినది, జ్ఞానమార్గము అవలంబించవలశినది. do you * Tamil? nIku arvmu తెలుసునా. I do నాకు తెలుసును. I knew it was him by the voice వాడి కంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని. it is here you *; or, don't you *? అది యిక్కడ వున్నదిగదా. this is the knife I bought you * ఇదినేను కొన్న కత్తి కదా. do you * he talks Tamil very well వాడు అరవము బాగా మాట్లాడుతాడు గదా. he perceived you * what వాడు ఆ సంగతిని కనుక్కొన్నాడు గదా. ఆ సంగతి అనగా పేరేత్తి చెప్పరానిది. he said something. I * not what వాడేమో చేప్పినాడు నాకు తెలియలేదు. somebody came there, I * not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు. as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక. he is gone I * not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు.he stayed I * not how long ఎన్నాళ్ళు వుండినాడో. I do not* who *s not a woman స్త్రీ ముఖము యెరగని పిల్లకాయ. men who do not * business అవ్యక్తులు. he knew her (carnally) దానితో పోయినాడు. Him who knew no sin (2 Cor. V. 21. కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+.) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని. See Known.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nubile is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nubile now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nubile. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nubile is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nubile, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close