Telugu Meaning of Watering

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Watering is as below...

Watering : (n), ( s), wetting or making moist నీళ్లు చల్లడము, నీళ్ళుకట్టడము, నీళ్ళుపోయడము. a * place స్నానము చేయడమునకై పొయ్యేస్థలము, అనగా విలాసార్థముగా పట్టణమునకు భైటపొయ్యే స్థలము.Eunore is called a * place యెరణావూషు చెన్న పట్టణము నుంచిదొరలు వేడుకగా పొయ్యే స్థలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Party
(n), ( s), కక్షి, తెగ. a * of people కొందరు పదిమంది. a * of police menపదిమంది పోలీసు బంట్రోతులు. or entertainment విందు విందుకు వచ్చినవాండ్లు.we went on a pleasure * వన విహారమునకు పోతిమి. we went on a water *పడవల మీద విహారముగా పోతిమి. we went on a bathing * స్నానము చేయడానికిపోతిమి. he gave them a * వాండ్లకు విందు చేసినాడు. he too was of the *వాండ్లతో కూడా అతడున్ను వుండెను. were you of the * ? వాండ్లతో నీవున్ను వుంటివా. he was a * in the theft వీడును ఆ దొంగతనములో కలిసినాడు. one of our *మాలో వొకడు. one of two litigants వ్యాజ్యగాడు.both parties ఉభయత్రులు, ఉభయవాదులు.the opposite * యెదిరి, ప్రతివాది. * feeling స్వకక్ష్యభిమానము. he spoke to the* orperson ఆ మనిషితో మాట్లాడినాడు. I thought myself the offended *అన్యాయమును పొందినది నేనేనని అనుకొన్నాను.
To Devolve
(v), ( n), వచ్చుట, నిర్వహించవలసి వచ్చుట. the estate*d to them, ఆయాస్తి వాండ్లకు వచ్చినది. In the absence of kingthe government *d on the minister రాజు లేనప్పుడు ఆప్రభుత్వమును మంత్రి నిభాయించవలసి వచ్చినది. these duties*d upon me. ఆపనులు చేయవలసిన వచ్చినది. It *s uponyou to explain this యిందుకు సమాధానము చెప్పవలసినభారము మీది.
To Ruminate
(v), ( n), or chew the cud నెమరువేయుట. to muse or think యోచన చేసుట, తలపోసుట.
Petting
(n), ( s), అలుక.
Medicated
(adj), వైద్యశాస్త్ర ప్రకారముచేసిన, మిశ్రమమైన. * cake ఔషధముకలిపి చేసిన వడలు.
Dubiousn. S.
(n), ( s), సందేహము. from the * of the busin. s. యిది సందేహగ్రస్తమైన పని గనక.
Ingendered
(adj), See Engendered.
Uncurable
(adj), స్వస్థము కాని, అసాధ్యమైన.
Scaffolding
(n), ( s), సారువ, పరంజు. he erected a * to paint uponచిత్రము వ్రాయడానకు సారువ కట్టినాడు.
To Think
( v.), ( n.), తలచుట, అనుకొనుట,ఎంచుకొనుట,ఆలోచించుట,తలపోసుకొనుట, Icame thinking you were there అక్కడ నీవు వున్నావని వచ్చినాను. you wouldhave thought it was pearl ముత్యమును కొన్నావేమో. I do not * so నాకు అట్లాతోచలేదు. I * so నాకు అట్లా తోస్తున్నది. nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు. what are youthinking about ? యేమి ఆలోచన చేస్తున్నావు. he thought better of thematter next day అందున గురించి మర్నాడు వాడికి వివేకము వచ్చినది. his wifethough proper to tell him he was a fool అది అధిక ప్రసంగి మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది. not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.I am thinking of going there అక్కడ పోవలెనని యోచిస్తున్నాను. I was thinkingof some thing else నేను పరధ్యానముగా వుంటిని. he gave them all the abusehe could * of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు. she was thinking on her child అదిబిడ్డను గురించి తలపోసుకొంటూ వుండినది. he *s for himself వాడు స్వతంత్రుడు. hethought it much ( i.e. he grudged, Johnson ) అసహ్యపడ్డాడు. thinks I tomyself, " this is false " ఇది అబద్దమని నాలో అనుకొన్నాను.
Traitorously
(adv), ద్రోహముగా, వంచనగా.
Fellow-workman
(n), ( s), తనతోటిపాటి పనివాడు.
Gainful
(adj), ఆదాయముగల, లాభకరమైన.
Paucity
(n), ( s), అల్పత్వము, కొద్ది. from the * of books పుస్తకములు కొంచెముగావుండేటందువల్ల. there was a * of urine మూత్రము మట్టుపడ్డది, తగ్గినది.
To Swear
(v), ( a), ప్రమాణము చేయించుట. he swore the witness సాక్షిచేత ప్రమాణము చేయించినాడు. a sworn witness సత్యముచేయించబడ్డ సాక్షి. after the witness is sworn సాక్షిచేతప్రమాణము చేయించిన తర్వాత. he is a sworn foe to translationsభాషాంతరములంటే వాడికి కుదరదు, గిట్టదు. the doctor is a swornfoe to gluttony వైధ్యుడు అధిక భోజనము కూడదంటాడు. they are sworn enemies వాండ్లు బద్ధవైరులు.
To Squeeze
(v), ( n), to force way through close bodies గుంపునుతోసుకొని చొరబడుట. I could not * into the room గుంపును తోసుకొనియింట్లోకి పోలేక పోయినాను.
Pertinently
(adv), సంగతముగా, యుక్తముగా.
Eunuch
(n), ( s), ఖొజ్జా. in Acts VIII. షండః A+. నపుంసకుడు K+. వర్ష వరహా C+. But F+. and R+ omit the word and sbustitute "Minister".
Petitioner
(n), ( s), మనివి చేసుకొనేవాడు, అర్జీదారుడు.
Publicity
(n), ( s), బహిరంగము, బాహాటము. they did this to prevent *బహిరంగము కాకుండా యిట్లా చేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Watering is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Watering now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Watering. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Watering is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Watering, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149877
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113083
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close