Telugu Meaning of Occidental

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Occidental is as below...

Occidental : (adj), పడమటి, పశ్చిమ. * learning అనగా Europe దేశపు విద్య.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


M 702Luxury
(n), (s), విశేషభోగము, సుఖము, విభవము, అధికపోకిళ్లు, జంభము, వేడుక, శృంగారము. in diet విశేష భోజనము. the * of doing good పుణ్యము చేయడములోవుండే వుల్లాసము. * is inconsistent with holiness విషయేచ్ఛకున్నుపావనత్వమునకున్ను అత్యంత విరుద్ధము. a plain cup is a necessary buta golden cup is a * సాదా గిన్నె అగత్యము బంగారు గిన్నె అయితే విశేషము. * is the cause of the disease రోగమునకు కారణము అతి. the poor cannot affordluxuries బీదలు జంభములను నిభాయించలేరు పేదలకు అధిక పోకిళ్లు యెట్లా జరుగును. the thirsty think cold water a * గతి లేని అమ్మకు గంజే పానకము.he covered tthe table with fruit and other cheap luxuries పండ్లనున్న వెలసులభమైన నటువంటిన్ని చూపుకు జంభముగా వుండె పదార్థములనున్నువడ్డించినాడు. the luxries of the season అప్పట్లో చిక్కే విశేషమైన పదమునకున్నునామ వాచక పదమునకున్ను కొనను వస్తున్నది, యేలా గంటే. Bold ధైర్యముగల.Boldly ధైర్యముగా. Beast పశువు. Beastly పశుప్రాయమైన.
To Advantage
(v), ( n), లాభము కలగచేసుట, ఫలము కలగచేసుట.
Goods
(n), ( s), movables in a house సామానులు, వస్తువులు. realand personal * స్థావరము, జంగమసొత్తులు. estate ఆస్తి, స్థితి. furniture* and chattles సామానులు, తట్టుముట్లు. he gave his * to feedthe poor తన ఆస్తిని బిచ్చగాండ్లకు యిచ్చినాడు. mercantile * సరుకులు.silk * పట్టువస్త్రములు. a potters * కుమ్మర స్వరూపములు, కుమ్మర సరుకులు.
To Impearl
(v), ( a), ముత్యాలుకట్టుట. the dews of the morning * every thornప్రాతఃకాలమందలి మంచు ప్రతిముల్లుకున్న ముత్యమును కట్టుతున్నది, అనగామంచు ప్రతిముల్లు కొనకు ముత్యమువలె వుంటున్నది.
Tamil
(n), ( s), అరవము, అరవభాష, ద్రవిడము. the * country అరవదేశము.
Friendship
(n), ( s), అనుకూలము, విహితము, స్నేహము.
To Bedung
(v), ( a), యేరిగి చెరుపుట, విష్ట వేసి చెరుపుట. the rats have bedunged all the place ఆ స్థలము నంతా యెలుకలు పింటికలు వేసి చెరిపినవి.
Febrifuge
(n), ( s), జ్వరమందు, జ్వరహరమైన, ి అవుషధము.
Exile
(n), ( s), దేశములోనుంచి వెళ్ల కొట్టబడ్డ వాడు, దేశభ్రష్టుడు, పరదేశి,దేశములోనుంచి వెళ్ళకొట్టపడడము. they are unfortunate *s వాండ్లు దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ దిక్కుమాలిన వాండ్లుగా వుండిరి. he was thenliving in * వాడు అప్పట్లో దేశ భ్రష్టుడై వుండినాడు. here we live is splendid * ప్రస్తుతము యిక్కడ యెంత జంభముగా ఉవ్Mడినా విదేశమందు వున్నాము.
Probationary
(adj), పరిక్షా సంబంధమైన. during the * period పరిక్షాకాలములో.
To Quarrel
(v), ( n), జగడమాడుట, పోట్లాడుట, వివాదపడుట, కలహపడుట. or to find fault తప్పులు పట్టుట, ఆక్షేపించుట. or to disagree గిట్టక వుండుట, విరోధించుట.
To Spatter
(v), ( a), to sprinkle with dirt మురికిచేసుట, బురదచేసుట.as the carriage passed by, it *ed us బండిపోతూ వుండగా బురదమామీద చెదిరినది. they *ed his character with many storiesకొన్ని కథలు చెప్పి వాడి పేరును చెరిపినారు.
Kiln
(n), ( s), ఆవము. a brick * ఇటిక రాళ్ల సూళ. * of lime stone సున్నపు అవము, సున్నప కాళవాయి.
Casket
(n), ( s), బరిణె, డబ్బి, సంపుటము, చిన్న సొమ్ముల పెట్టె.
To Hoop
(v), ( a), కట్లు వేసుట. he *ed the cask ఆ పీపాయికి కట్లు వేసినాడు.
Pamplemousse Or Pamelo
(n), ( s), పంపరమాసుపండు.
Probity
(n), ( s), గార్హస్త్యము, పెద్దమనిషితనము. a man of * పెద్దమనిషి,ప్రామాణికుడు.
Askew
(adv), వంకరగా, వంపుగా.
To .Alienate
(v), ( a), తిప్పుట, పరాధీనము చేసుట, మనస్సు విరుచుట. they alienatedhim from me అతనికి నామీద మనస్సు విరిగేటట్టు చేసినారు.
Changeable
(adj), చంచలమైన, చపలమైన, అస్థిరమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Occidental is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Occidental now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Occidental. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Occidental is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Occidental, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79508
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63542
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57820
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39210
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38359
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28499
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28192

Please like, if you love this website
close