Telugu Meaning of On, (or,)Upon

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of On, (or,)Upon is as below...

On, (or,)Upon : (Prep), మీద, పైన. * the top of thehouseయింటిమీద. the paints * the wall came off గోడమీదివణము లేచిపోయినది. he was sworn * a book పుస్తకము మీదప్రమాణము చేసినాడు. he drew his sword * me నా మీదికి కత్తిదూడుకొన్నాడు. * one side వౌక పక్కన. * this side ఈ తట్టున.* the tenth day of the month పదోతేదిని. * the fourth dayనాలుగోనాడు. concerning గురించి. * this ఇందున గురించి.* account of this ఇందువల్ల. a comment * the Bharat భారతవ్యాఖ్యానము. the ring * his finger వానివేలిని వున్న వుంగరము.he will come * Wednesday వాడు బుధవారము నాటికి వచ్చును.the property found * him వాడి వద్ద చిక్కిన సొత్తు. I depend *you తమ్మున నమ్మి వున్నాను. he came * foot, not * horsebackనడచివచ్చినాడు గుర్రముమీద రాలేదు. millions upon millionsకోటానకోట్లు, లక్షలతరగడి. he read book upon bookవొక్కక్కపుస్తకముగా చదవినాడు. Time upon time he rode the samehorse తేపతేపకు అదే గుర్రాన్ని యెక్కినాడు. * his account తనస్వంతానికి. * his broher's account తన అన్న లెక్కలో. * hiscoming here వాడు యిక్కడికి వచ్చిన మీదట, వచ్చేటప్పటికి. heset the house * fire ఆ యింటిని తగలపెట్టినాడు. a house * fireకాలేయిల్లు, మండేయిల్లు. hwile he was * his jouney toCanjeveram వాడు కంచికి పోతూవుండగా. he stated this coathదీన్ని ప్రమాణ పూర్వకముగా చెప్పినాడు. * many occasionsఅనేకమాట్లు. (లో) * one occasion వౌకతరుణములో, వౌకప్పుడు.* purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా. he struck me *purpose నన్ను కావలెనని కొట్టినాడు. he played * the Guitar వీణవాయించినాడు. a witness * his side వాడి పక్షంగా పలికినసాక్షి. * a sudden ఆకస్మికముగా, లటక్కున. the horse hasnothing to feed * గుర్రానికి మేశేటందుకు యేమి లేదు.Elephants graze * bulrushes యేనుగలు తుంగ మేస్తవి.he had nothing * వాడు పైన బట్ట లేకుండా వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disgrace
(n), ( s), అవమానము, అగౌరవము, అపనింద.
Superscription
(n), ( s), పై విలాసము. or title వక్కణ.
Water Pot
(n), ( s), నీళ్ళకుండ.
Murrain
(n), ( s), తెవులు, గోమారి. a * take such trumpery! (Vicar of Wakefield Chap. XII. యిది యెందుకు కుప్పులో తీసుకొనిపోయి వెయ్యి.
Smallcraft
(n), ( s), plu. small vessels చిన్నవాడలు, దోనెలు. in this storm much * was destroyed యీ గాలివానకు చిన్నవాడలు బహుశాముణిగిపోయినవి.
Mattins
(thus spelt in the prayer-book)తెల్లవారిపూజ
Tunefully
(adj), సరళముగా, శ్రావ్యముగా.
Awoke
(thepastofAwake), లేపినది,లేచినది
Paddy
(n), ( s), ( rice in the hust in the Malay language ) వడ్లు. *ing ( a sort of crane ) కొంగ field వరి పొలము. the crop వరి పంట.
Cholera, Or Choleran
(s.), వాంతి భ్రాంతి రోగము.
To Shed
(v), ( a), కార్చుట, రాల్చుట. the clouds * rain మేఘము వర్షిస్తున్నది.they * his blood వాన్ని చంపినారు. she * tears కన్నీళ్లు విడిచినది,కన్నీళ్లు కార్చుకొన్నది. the horse * his teeth ఆ గుర్రానికి పండ్లుపడిమొలుస్తున్నవి. after the child * his teeth ఆ బిడ్డకు పండ్లు పడ్డ తర్వాత.the antelope *s it's horns every year దుప్పులకు ప్రతి సంవత్సరము కొమ్ములు రాలుతవి. the bird * it 's feathers ఆ పక్షికి రెక్కలు రాలినవి.the shedde of blood ఘాతకుడు, బ్రహ్మహత్యగాడు.
Staved
(adj), broken బద్దలైన, వక్కలైన, తునియలైన.
To Cure
(v), ( n), మానుట, మానిపోవుట, స్వస్థమౌట, వాసియౌట, గుణమౌట.
To Try
(v), ( a), to examine; to make experiment of శోధన చూచుట. toexperience; to assay పరిక్షించుట. he tried the gold on a touch stoneబంగారును వొరిశి చూచినాడు. on trying his feet he found he could not standనిలవబోతే నిలవలేక పోయినాడు. the doctor tried this medicine in cases offever ఆ వైద్యుడు యీ మందును జ్వరాలకు యిచ్చి పరిక్ష చూచి వున్నాడు. to examineas a judge విచారణ చేసుట, విమర్శ చేసుట, పరిశీలన చేసుట. he tried theprisoners for murder ఖూనిని గురించి కయిదీలను విచారణ చేసినాడు. this roadtried a horse much యీ దారి కష్టమైనందున గుర్రానికి నిండా తొందర అవుతున్నది.this weather tries health యీ కాలము దేహానికి నిండా తొందరను కలగచేస్తున్నది.this small type tries the eyes to read manuscripts written on palmleaves దృష్టి తాటాకు మీద మోపుగా వున్నది, అనగా తాటాకు మీది అక్షరాలు చదవడముకండ్లకు వుపద్రవముగా వుంటున్నది. this climate tries the constitution muchయీ భూమి వొంటికి కాలేదు. will you * this dish ? దీన్ని తిని చూస్తావా. will you * a cheroot ? చుట్ట తాగుతావా. he tried his hand at poetry కవనముచేయయత్నపడ్డాడు, తన చేత అవుతున్నదో కాదో అని చూచినాడు.
To Talk
(v), ( a), మాట్లాడుట. does he * Tamil ? అరవము మట్లాడుతాడా. he *edthem over మాట్లాడి వాండ్లను దోవకు తెచ్చినాడు. he tried to * me over నన్నుమాటల చేత సాధించవలెనని చూచినాడు.
Knavish
(adj), మోసమైన, పితలాటకమైన.
Polluted
(adj), చెరపబడ్డ, భ్రష్టైన, అపవిత్రమైన.
Zemindary
(n), ( s), barony, the jurisdiction of a zeminder గుత్త చేసుకో బడ్డ వూళ్ళు.
Benefactress
(n), ( s), ఉపకారి, ధర్మముచేసేటిది.
Circumbendibus
(n), ( s), వృద్ధి. (Coleridge says) a rogue is a fool with a * దౌంగ వొక పెద్ద పిచ్చి వాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word On, (or,)Upon is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word On, (or,)Upon now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word On, (or,)Upon. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word On, (or,)Upon is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to On, (or,)Upon, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148376
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112024
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100401
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94806
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55287
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50959
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39750
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38582

Please like, if you love this website
close