Telugu Meaning of Opposite

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Opposite is as below...

Opposite : (adj), యెదటి, విరుద్ధమైన. the * house యెదటియిల్లు.his opinion is quite * to mine వాడి అభిప్రాయము నాయభిప్రాయానికి అత్యంత విరుద్ధము. the enemy is on the * bankశతృసేన యెదటి కట్టమీద వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Think
( v.), ( n.), తలచుట, అనుకొనుట,ఎంచుకొనుట,ఆలోచించుట,తలపోసుకొనుట, Icame thinking you were there అక్కడ నీవు వున్నావని వచ్చినాను. you wouldhave thought it was pearl ముత్యమును కొన్నావేమో. I do not * so నాకు అట్లాతోచలేదు. I * so నాకు అట్లా తోస్తున్నది. nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు. what are youthinking about ? యేమి ఆలోచన చేస్తున్నావు. he thought better of thematter next day అందున గురించి మర్నాడు వాడికి వివేకము వచ్చినది. his wifethough proper to tell him he was a fool అది అధిక ప్రసంగి మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది. not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.I am thinking of going there అక్కడ పోవలెనని యోచిస్తున్నాను. I was thinkingof some thing else నేను పరధ్యానముగా వుంటిని. he gave them all the abusehe could * of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు. she was thinking on her child అదిబిడ్డను గురించి తలపోసుకొంటూ వుండినది. he *s for himself వాడు స్వతంత్రుడు. hethought it much ( i.e. he grudged, Johnson ) అసహ్యపడ్డాడు. thinks I tomyself, " this is false " ఇది అబద్దమని నాలో అనుకొన్నాను.
Rum
(n), ( s), బెల్లపు సారాయి.
Centenarian
(n), ( s), నూరేండ్లవాడు.
Buriesque
(adj), పరిహాసమైన, హాస్యమైన, యెగతాళియైన.
Gold
(n), ( s), బంగారు, కనకము, స్వర్ణము. or solid * fine *అపరంజి, మేలిమి బంగారు. beaten * కుందనము. clothof * జరీ బట్ట. * leaf బంగారురేకు. or money రూకలు,ధనము. a piece of * బంగారునాణ్యము. jeweller's * మట్టబంగారు, యిందుతో సొగసాలుచేస్తారు. false * or artificial * పితలాటకపు బంగారు. imitation * leaf గున్నాపట్టా, కాకిబంగారు.
Propensity
(n), ( s), ఇచ్ఛ, అభిలాష, వాంఛ, స్వభావము. dogs have a * to howl when the moon shines చంద్రుణ్ని చూచి మొరగడము కుక్కలకు స్వభావమును.people who indulge in drinking have a * to quarrel తాగుబోతులకుజగడమాడేది స్వభావము.
Condescending
(adj), అనుగ్రహించే, దయచేసే, నమ్రతగల, నిగర్వమైన.
Trellice, Trellis
(n), (s.), పాకుడు, పందిలి, తీగెలు పారడానకు పెట్టే తడక.
Dissolution
(n), ( s), (add,) afer the * of the monasteries ఆయా మఠములు నాశనమైన తర్వాత, అనగా ఆ మఠముల మాన్యములు నగరగలుపుకొన్న తరువాత నని భావము.
Unbeliever
(n), ( s), నమ్మిక లేనివాడు, నాస్తికుడు, అప్రత్యయి. A+. In 2 Cor. VI. 14. C+ భక్తి లేనివాడు.
Controllable
(adj), అణచకూడిన, స్వాధీనమయ్యే, వశ్యమయ్యే.
Thereabout, Thereabouts
(adv), near that place ఆ సమీపాన, ఆ ప్రాంతములో. he lives there abouts ఆ ప్రాంతములో వున్నాడు, ఆ సమీపములో వున్నాడు.nearly దగ్గిర. he was aged fifty or thereabouts వాడికి దగ్గిర దగ్గిర యాభైయేండ్లు అయినవి. In January or thereabouts జనవరి నెల ఆ సందున. ten milesor thereabouts కొంచెము హెచ్చు తక్కువ ఆమడ దూరము.
Sash
(n), ( s), దట్టి, నడికట్టు. of a window కిటికెలకు అడ్డముగాపాలకీతలుపులవలె కావలసినప్పుడు తీశేవేశేతడక.
Unwasted
(adj), not lavished away వ్రయమైనపోని, క్షయించని, కరిగిపోని.
Fatherless
(adj), తండ్రిలేని, దిక్కులేని.
Inequality
(n), ( s), అసమత్వము, నిమ్నోన్నతత్వము, భేదము, హెచ్చుతగ్గు.they leveled the inequalities of the ground మెరకా పల్లముసమము చేసినారు.
But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
To Ordain
(v), ( a), నియమించుట, నిర్ణయించుట. స్థాపించుట. they*ed him a priest అతణ్ని గురువుగా నియమించినారు. the death *edthem వాండ్లకు విధించబడ్డ చావు. (a)
We
(plural of the pronoun I), మేము,మనము
Turtle
(n), ( s), a dove పావురాయి. a tortoise తాబేలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Opposite is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Opposite now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Opposite. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Opposite is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Opposite, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close