(n), ( s), of types &c. అచ్చుముద్ర, చిహ్నము, గురుతు, అదిమినందునపడ్డ గురుతు, అచ్చువేసినది, వొకసారి అచ్చు వేయడము. they sold200 *s of this book or picture ఇన్నూరు ప్రతులనుగానీ పటములనుగానీఅమ్మినారు. he took off 50 *s of this యాభై ప్రతులు అచ్చు వేసినాడు.this * is not a good one ఈ అచ్చు బాగాతగలలేదు. I observed the *s of their feet వాండ్లు కాళ్ళ జాడలను కనుక్కొన్నాను అనగా అడుగులనుకనుక్కొన్నాను. this colour resists the * of the air ఈ వర్ణము గాలికియెడమివ్వదు. అనగా గాలికి మాసిపోదు. or through ఎన్నిక,తలంపుభావము. serious *s భక్తి.