Telugu Meaning of Ought

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ought is as below...

Ought : (n), ( s), anything యేదానా, యేమైనా. do you * know of this?యిందులో యేదైనా వౌకటి నీకు తెలుసునా. if they give you * నీకుయేదైనా వాండ్లు యిస్తే. it will never be good for * యిదివొకటికిన్ని పనికిరాదు. for * that I can see he is right నాకుతోచినంతలో వాడు చెప్పినది న్యాయము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disservice
(n), ( s), ఆయాసము, అపకారము. this did them a * యిది వాండ్లకు హానికరమైనది.
To Delay
(v), ( a), అడ్డి చేయుట, అభ్యంతరముచేయుట, ఆటంకపరుచుట,జాగుచేయించుట.
Welcome
(adj), producting gladness in its reception; grateful; pleasing స్వాగతము, సంతోషమైన, ప్రియమైన, ఇష్టమైన,అంగీకారమైన. the coolness of this wind was very * to him ఈ గాలియొక్క చలవవాడికి నిండా అనుకూలముగా వుండెను. * news మంచిసమాచారము, క్షేమ సమచారము, అనుకూల సమాచారము. money is * toevery body రూకలు వస్తే అందరికీ సంతోషమే. * guests; persons by whose coming we are glad వీండ్లు వచ్చినదే పదివేలని యెంచబడ్డ అతిథులు. to him all guests are * వాడి యింటికి యెవరు పోయినా వాడికిసంతోషమే. you are * మీరు వచ్చిన దానికి నేను సంతోషించినాను. I saw that I was not * నేను వచ్చినది వాండ్లకు సమాధానములేదని కనుక్కొన్నాను. you are * to lodge in this house నీవు యీ యింట్లో సుఖముగా దిగవచ్చును. you are as * as the flowers in May అంథా నీదే, నీకు వొక అడ్డము లేదు. you are * to do so సుఖముగా అట్లాచెయ్యి.You are * to the horse ఈ గుర్రము కావలిస్తే తీసుకో. you are * to the book ఆ పుస్తకము కావలిస్తే యెత్తుకో. Welcome! Welcome! నీవు వచ్చినది మాబాగు, మాబాగు. they bade him * వానితో నీవు వచ్చినది పరమసంతోష మన్నారు. he made them * to it దాన్ని మహరాజుగా పుచ్చుకొండని అన్నాడు.
Displeasure
(n), ( s), అసహ్యము, ఆయాసము. they incurred his *అతని దయకు పాత్రులైనారు.
Main
(n), ( s), ముఖ్యాంశము, ముఖ్యభాగము. or the ocean సుముద్రము. we left the land and went into the * మెట్టను విడిచి సముద్రములోకిపోయినాము. the * of the people వాండ్లలో బహుమంది. by might and * యావచ్ఛక్తితో, యావద్బలముతో. a * in gambling పందెము. Seven's the main! పగడసాలలో వచ్చే వొకమాట.
To Discipline
(v), ( a), శిక్షించుట, ఉపదేశించుట, నేర్పుట. well* troops బాగా చెయి తీరిన దండు.
Smote
(past tense of the verb toSmite),
Antiscriptural
(adj), బైబిలుకు విరుద్ధమైన, అశాస్త్రియ్యమైన.
To Plod
(v), ( n), వూగుతూ నడుచుట, కాళ్లీడుచుకొంటూ నడుచుట, పరిశ్రమపడుట,పాటుపడుట. he plodded at this dictionary for twenty years యీనిఘంటువుకై యిరువై యేడ్లు పాటుబడ్డాడు. I saw him plodding along వాడువూగుతూ నడుస్తూ వుండెను.
Clique
(n), ( s), party, gang బందుకట్టు.
To Blight
(v), ( a), చెరుపుట, కాటుక బట్టి చెరుపుట.
Ferruginous
(adj), యినుపసంబంధమైన. a * hue తమాలవర్ణము,మైల వర్ణము,మకిలవర్ణము. the water had a * tint ఆ నీళ్లు కాస్త యెర్రగా వుండినది.
To Respect
(v), ( a), గౌరవము చేసుట, లక్ష్యపెట్టుట, గురించుట. this *s the army ఇది దండును గురించినది. this letter *s you ఇది నిన్ను గురించిన జాబు. this does not * you ఇది నిన్ను గురించినది కాదు. he does not * their authority వాండ్ల అధికారమును లక్ష్యపెట్టడు. not respecting his oath వాడి ప్రమాణము మీది గౌరవము వుంచక.
To Dribble
(v), ( n), బొట్లుబొట్లగా కారుట. the estate *d awayఆ యాస్తి కొంచెము కొంచెముగా కరిగిపోయినది.
Chimerical
(adj), భ్రామికమైన, భ్రమవల్ల పుట్టిన.
To Like
(v), ( n), ఇష్టముగా వుండుట. this dog *s to be here ఈ కుక్కకు యిక్కడ వుండవలెనని మనసుగా వున్నది. I do not * to there అక్కడకి పోవడమునకు యిష్టములేదు. I I should * to go నాకు పోవలెనని వున్నది. take as much as you * నీకు కావలసినంత యెత్తుకో. I should * to know who she was అది యెవతె, ఆబిడ యెవరు.
Unseamed
(adj), కుట్లు విప్పబడ్డ, కుట్లు వీడిన.
Stormy
(adj), tempestuous గాలి కసురుగా వుండే, గాలిగా వుండే. * weather గాలి వానగా వుండే కాలము. passionate రేగిన, ఉగ్రమైన.
Unteachable
(adj), who cannot be instructed శిక్షకు అనర్హుడైన. he is * byadversity యింత దరిద్రము వచ్చిన్ని వాడికి తెలివి రాలేదు.
Dispute
(n), ( s), వివాదము, కలహము, వ్యాజ్యము, జగడము, ఘర్షణ,పోట్లాట, పోరు, రచ్చ. they got into a * with himవాడితో వ్యాజ్యపడ్డారు. beyond all * నిరాపేక్షముగా,నిర్వివాదముగా , నిస్సందేహముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ought is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ought now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ought. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ought is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ought, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close