Telugu Meaning of Patness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Patness is as below...

Patness : (n), ( s), ఒప్పిదము, పొందిక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Timeserver
(n), ( s), one who meanly complies with present powerసమయోచితముగా నడిచేవాడు, ఇచ్చకాలమారి.
Obstinately
(adv), మూర్ఖముగా, ముష్కరముగా.
Ld
is a contraction of Lord (Johnson inserts this)
Contrived
(adj), యుక్తి చేసిన, కల్పించిన, పన్నిన. well * బాగా యోచించిన, నిండాయుక్తిగా పన్నిన. ill * జబ్బైన, జబ్బుగా కుదిరిన.
Volute
(n), ( s), a king of spiral scoroll గుచ్చుపనిలో పాగా వంటి మడతరూపు.
Unbraced
(adj), not tight బిగువుగా వుండని, వదిలి వుండే.
Stewardship
(n), ( s), ఉగ్రాణ కర్తృత్వము, ఉగ్రాణాధిపత్యము.
Jugular Vein
(n), ( s), మెడలోవుండే పెద్ద నేత్తురునరము, యిది తెగితే మనిషి చస్తాడు.
To Run
(v), ( n), పరిగెత్తుట. the lines * smoothly ఈ పద్యము లలితముగా వున్నది, సరళముగా పారుతున్నది. when the silver ran వెండి కరిగే టప్పటికి. this paper *s యీ కాకితము వూరుతున్నది. they say madness *s in that family ఆ వంశములో అందరికి కొంచెము వెర్రి కద్దని అంటారు. the river *s slowly యేట్లో నీళ్ళు తిన్నగా పారుతున్నది. the river *s westwards యేరు పశ్చిమ వాహినిగా వున్నది. we were running south మా వాడ దక్షిణముగా పోతూ వుండినది. this road *s, northwards యీ బాట వుత్తరముగా పోతున్నది. this story *s that he conquered them వాండ్లను జయించినాడట, వాండ్లను జయించినాడని మాట కద్దు. I know the story that *s in your head నీకు అప్పుడప్పుడు తోచే మాట నాకు తెలుసును.they ran after the thieves దొంగలను వెంబడించి పరిగెత్తినారు. the ship ran around ఆ వాడ దరితట్టినది. the bull ran at him ఆ యెద్దు వాణ్ని పొడవబోయినది. he ran away వాడు పారిపోయినాడు. they have * away వాడు పారిపోయినాడు. they have * away with the story that the man is still alive వాడు యింకా బ్రతికి వున్నాడనే పిచ్చికధను నమ్ముకొని వున్నారు. his blood ran cold at hearing this దీన్ని విని వాని గుమడె ఝల్లుమన్నది. the sweat * down his face వాడి ముఖములో చెమట వడిసినది, చెమటనీళ్ళు కారినది. he ran from one subject to another వొక సంగతిని విడిచి మరి వొకటి చెప్పినాడు. the sea *s high today సముద్రములో నేడు అలలు అధికము. words ran very high between them వారిద్దరికి మాటలు నిండా పొడిగినవి. he ran in debt అప్పుల వాడైనాడు. they ran off వాండ్లు పారిపోయిరి. he ran off with it దాన్ని లంకించుకొని పారిపోయినాడు. the work *s on still ఆ పని యింకా జరుగుతున్నది, నడుస్తున్నది. the ship ran on a rock ఆ వాడ కొండకు తగిలినది. at time *s on కాలక్రమేణ, దినాల పేరట. the water ran out నీళ్ళు వడిశిపోయినది, నీళ్ళు తీసిపోయినది. the money ran out very fast రూకలు త్వరలో వ్రయమైపోయినవి. he ran over thepaper ఆ కాకితమును పార చూచినాడు. the water ran over the field ఆ పొలము నీళ్ళల్లో ముణిగినది. the vine ran over the wall ఆ తీగెలు గోడ మీద అల్లినవి. the water ran over the banks నీళ్ళు కట్ట పోర్లిపోయినది. he ran over the different heads of the indictmentఆ ఫిర్యాదును సంగ్రహముగా చెప్పినాడు, టూకిగా చెప్పినాడు. the sand *s slowly through the hour glass యిసుక గడియారములో యిసుక తిన్నగా జారుతున్నది. he ran through his whole property within one year వొక సంవతసరములో ఆస్తినంతా పాడుచేసినాడు. he ran through many dangers వాడికి అనేక గండములు గడిచినవి. these indigo ran to seed యీ నీలిచెట్లు యెన్ను విడిచినది, అనగా యికను పనికిరాదని భావము. the plantain trees * up fast అరిటిచెట్లు వడిగా పెరుగుతవి, శీఘ్రముగా పెరుగుతవి. the monkey ran up the rope ఆ కోతి తాడు పట్టుకొని యెక్కినది, పాకినది. her mind was running upon her child దాని మనసంతా బిడ్డ మీద వుండినది.
Clogged
(adj), తొందరపడే, గుడి కట్టిన. the wheels were clogged with mud చక్రమును బురదమూసుకొన్నది. The Telugu is * with Hindustani తెలుగులో తురక మాటలు కలిసివుండడము మహా సంకటముగా వున్నది.
Damnatory
(adj), శపించే. the * clauses నిషేధించే శపధములు,శాపములు.
Lassitude
(n), ( s), ఆయాసము, అలసట, బడలిక.
Unrepressed
(adj), not crushed అణచబడని.
To Peg
(v), ( a), గూటము కొట్టుట, కొయ్యచీలతో బిగించుట. or cast a top బొంగరమువేసుట. or work పూనుకొని చేసుట.
Whereat
(adv), by reason of this ఇందుచేత, అందుచేత. the matter* he was displeased అతడు యెందున గురించి కోపగించుకొన్నాడో ఆసంగతి, అతనికి కోపము వచ్చిన పని * are you astonished? నీవుయెందున గురించి ఆశ్చర్యపడ్డావు. * I wak'd(Milton) ఇంతలోమేలుకొన్నాను, ఇందుచేత మేలుకొన్నాను.
Sponsor
(n), ( s), a surety, one who makes a promise or gives security for another ఉత్తరవాది, జవాబుదారుడు.
Bottomed
(adj), ఆధారముగల. this castle is * on a rock యీ కోట,చట్టును ఆధారముగా చేసి కట్టి వున్నది. broad * మంచి ఆధారముగల.
Haul
(n), ( s), ఈడ్వడము, గుంజడము, లాగడము. he caught fish at a * వొకయీడ్పులో యిన్నూరు చేపలను పట్టినాడు. fish caught in a * వొక యీడ్పులో పడ్డచేపలు.
Choice
(n), ( s), యిష్టము, కోరిక, వరించడము, పసందు చేయడము, యేర్పరచియెత్తుకోవడము, వరించినది, పసందు చేసిన వస్తువు. the * or pick i. e. the best one శ్రేష్ఠము, ఉత్తరము. these boys are the * of the school ఆ పల్లె కూటపుపిల్లకాయలలో వీండ్లు శ్రేష్ఠులు. These mangoes are the * of the crop కాచినపండ్లలోకి యీ మామిడి పండ్లు మొదటి తరము. * of a husband స్వయంవరము. Shemade her * of him అతణ్ని వరించినది. To make * of కావలసినది కోరుకొనుట. I have no * in the matter అది విడిస్తే వేరే గతి లేదు. I leave it to your * నీ యిష్టము, నీ మనసు యెట్లాగో అట్లా చెయ్యి. His * fell upon me వాండ్లలో నన్ను యేర్పరచుకొన్నాడు. this is your own * నీవు యిష్టపడునది యిదే. Which is your * నీకేది యిష్టము. Take your * నీకు యిష్టమైనదాన్ని యెత్తుకో. I have no * నా కంతా సరే, యేదీ సరే.
Reticule, Or Ridicule
(n), (s.), దొరసానులు చేతికి తగిలించుకొనే జోలనాసంచి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Patness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Patness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Patness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Patness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Patness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close