Telugu Meaning of Penalty

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Penalty is as below...

Penalty : (n), ( s), శిక్ష, దండన, శాస్తి, ప్రాయశ్చిత్తము. to inflict a * శిక్షచేసుట.he suffered the extreme * of the law అంత్య శిక్షను పొందినాడు అనగావురిదీయబడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Deuce
(n), ( s), దుగ. the * రాక్షసుడు, యిది తిట్లల్లోవచ్చే మాట.whatthe * is this ? యిది యేమి యేడుపు, యిది తిట్టుమాట, అనరానిది.
Lentil
(n), ( s), వొకవిధమైన కాయధాన్యము, పెసలు, అలచందలు, వులవలు మొదలైనవి.
Dense
(adj), దట్టమైన, గుబురుగా, వుండే, నీరంధ్రమైన, సాంద్రమైన.
To Creak
(n), ( s), కిర్రుమనుట, కిరకిరలాడుట. the oil mill creaks గానుగకిర్రుమంటుంది. creaking shoes కిర్రుమెట్లు, కిరుకు చెప్పులు. a creaking doorకిర్రుకిర్రుమని కూసే తలుపు. a creaking sound కిర్రుమన్న ధ్వని.
Ludicrous
(adj), పరిహాసాస్పదమైన, హాస్యకరమైన.
Invader
(n), ( s), దండెత్తిపోయి పడేవాడు. an * of their rights వారి స్వతంత్రములను ఆక్రమించుకొన్నవాడు.
Sceptre
(n), ( s), రాజదండము, శంగోళము, స్వణ్ణమయ రాజదండము. D+. A+. he held the * వాడు రాజ్యాధిపత్యము చేస్తూవుండినాడు.
Pink
(n), ( s), పన్నీరు పువ్వువర్ణము, పాటల వర్ణము, వొక పుష్పము. she was the * ofthe family ఆ కుటుంబానికి అది తిలకముగా వుండినది. he was the * of fashionఅతి శృంగార పురుషుడుగా వుండెను.
Graduate
(n), ( s), కాలీజులో యోగ్యతా పత్రికను పొందినవాడు.
Obsequious
(adj), నైచ్యము గల, విధేయుడైన, వినీతుడైన,వినయ విధేయము గల.
Secured
(p||), భద్రముగావుండే, well * మిక్కిలి భద్రముగా వుండే. an ill * house అబందరగా ఉండే ఇల్లు.
Blackened
(adj), నల్లబడ్డ. * with smoke పొగచూరిన.
Transfiguration
(n), ( s), change of form మారురూపు, వేషము మారడము,రూపాంతరము. C+. అవతారము. A+ says ముర్త్యంతరము.
To Intrench
(v), ( a), కందము తొవ్వుట, చుట్టూరు పల్లముగాతవ్వుట. he *ed the camp ఆ శిబిరము చుట్టూ కందకము త్రవ్వినాడు. to invade అధిక మించుట. this *ed upon my time ఇందుచేత నాకు వృధా కాలహరణఔవుతున్నది. he *ed upon our rights మా స్వతంత్రములను ఆక్రమించుకున్నాడు.
Hill-fever
(n), ( s), కొండల జ్వరము.
Changeless
(adj), శాశ్వితమైన, నిర్వికారమైన, మారని.
Anniversary
(adj), యాటా వచ్చే, ప్రతి సంవత్సరము వచ్చే.
To Wring
(v), ( a), to twist, to squeeze ; to harass to torture మెలిబెట్టుట, పిండుట, పిడుచుట, బాధించుట, పీడించుట. as the cloth was wet he wrung it dry ఆ గుడ్డ తడిగా వుండినందున యెండడానికై పిడిచినాడు. he wrung my hand in grief వ్యసనము చేత నా చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. he ran about wringing his hands చేతులు పిసుక్కొంటూ పరుగెత్తినాడు. thisnews wrung his heart యీ సమాచారమ వాని మనసుకు సంకటము చేసినది. ఆయాసము చేసినది. he wrung this evidence from them వాండ్ల నోట యీ మాటలు పలికించినాడు. the king began to find where the shoe did *him * (Lord Bacon in Johnson) రాజుకు యిప్పుడు కల్మషము తెలియవచ్చినది. రాజుకు యిప్పుడు యీ తొందరకు కారణము తెలియవచ్చినది.
Mechanical
(adj), unconscious అనాలోచితమైన.
Several
(adj), కొన్ని, కొందరు, వేరేవేరే. on three * occasions అప్పుడప్పుడు మూడు తరుణములలో. * points in this case ఈ వ్యాజ్యములోకొన్ని విషయములు. she washed the rice in * waters ఆ బియ్యమునువేరేవేరే నీళ్లు పోసి శానామాట్లు కడిగినది. * kinds of cloth నానావిధమైన గుడ్డలు. * people believe this దీన్ని కొందరు నమ్ముతారు. the * points in this case ఈ వ్యాజ్యములో ఆ విషయములు. this book gives the words with the * meanings ఈ పుస్తకములో ఆయా శబ్దములున్నువాటి వాటికి వుండే అర్థములున్ను వున్నవి. he lived in a * houseప్రత్యేకమైన వొక ఇంట్లో వుండినాడు. (ఇది పురాతన ప్రయోగము.)


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Penalty is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Penalty now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Penalty. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Penalty is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Penalty, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close