Telugu Meaning of Perilous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Perilous is as below...

Perilous : (adj), అపాయమైన, అపత్కరమైన, సంకటమైన. In several vulgarsenses చెడ్డ. as see Johnson's 2nd and 3rd sense.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pleasant
(adj), మంచి, యింపైన,రమ్యమైన,మనోహరమైన,సరసమైన, ఉల్లాసమైన* weather మంచి కాలము. a * smell మంచి వాసన, దివ్యమైన వాసన. a * tasteమంచి రుచి. as * place మంచి స్థలము, రమ్యమైన ప్రదేశము. a * manఉల్లాసపురుషుడు. he made a * remark సరసముగా వొక మాట చెప్పినాడు.
To Water
(v), ( a), to supply with water; to shed moisture on; to irrigate నీళ్ళు చల్లుట, నీళ్ళు పోసుట, నీళ్ళు తాగించుట,నీళ్ళు చూపించుట, నీళ్ళుకట్టుట. she *s the flower-trees ఆమె పుష్ప చెట్లకు నీళ్ళుపోస్తున్నది. the rain that *s the fields చేనులను తడిపేవాన. five rivers * this country అయిదు నదుల నీళ్లు యీ దేశములో పొలములకు పారుతున్నది. they * their cattle here వాండ్ల గొడ్లకు నీళ్ళు యిక్కడ చూపుతారు. they *ed the rum సారాయిలో నీళ్ళు కలిపినారు.
To Carry
(v), ( a), మోసుకొని, పోవుట, వెంట బెట్టుకొని పోవుట. he carried me with him నన్ను వెంట బెట్టుకొని పోయినాడు. he carried his coat in his hand చొక్కాను చేతులో యెత్తుకొని పోయినాడు. or to gain జయించుట, గెలుచుట. or effect సాధించుట, జయించుట, నిర్వహించుట. he carried his point తన పట్టును నెరవేర్చినాడు. they carried the town by assault ఆ పట్టణమును లగ్ధ లెక్కి జయించినారు. or bear ధరించుట. She carried the child on her hip ఆ బిడ్డను చంకబెట్టుకొని పోయినది. the horse carries his head very well ఆ గుర్రము తలను యెత్తుగా పెట్టుకొని పోతున్నది. he carries a sceptre in his hand చేతిలో సెంగోలును ధరిస్తాడు, అనగా రాజముద్రను ధరిస్తాడు. he always carries money in his pocket వాడు యేవేళా రూకలను జేబులో పెట్టుకొంటాడు. the wind carried the sound ten miles గాలి చేత ఆ ధ్వని ఆమడ దూరము పోయినది. this dog feteches and carries యీ కుక్క దేన్ని అయినా తెమ్మంటె తెస్తుంది, తీసుకపోతుంది. he carried arms ten years పది యేండ్లు శిఫాయిగా వుండినాడు. to * away యెత్తుకొని పోవుట, కొంచ పోవుట. he carried them away captive వాండ్లను చరబట్టుకొని పోయినాడు. they besieged the town for ten days and at last carried it by the sword పది దినాలు ముట్టుడి వేసుకొని వుండి తుదకు కత్తి యెత్తి జయించిరి. to * down ఆ ప్రవాహము గోడలను యిడియగొట్టినది. he carries himself wisely వివేకముగా ప్రవర్తిస్తున్నాడు. to * into execution జరిగించుట, నడిపించుట, నెరవేర్చుట.to * off తీసుకొనిపోవుట, తోలుకొని పోవుట. a fever carried him off జ్వరము వాణ్నితుంచుకొని పోయినది. to* on జరిగించుట, సాగించుట. to * on trade వర్తకముజరిగించుట. he carried on the school for twenty years ఆ పల్లి కూటమునుయిరువై యేండ్ల దాకా జరిపించినాడు. they carried on the war for ten years పది యండ్లు యుద్ధము చేసినారు. they carried the hedge round the garden తోట చుట్టూ కంచె వేసినారు. he carries himself as a friend స్నేహితుడై ప్రవర్తించినాడు. he carries talesl చాడీలు చెప్పుతున్నాడు he carried the business through ఆ పనిని కొనసాగించినాడు, the Government carried him through గవర్నమెంటువారు వాణ్ని కడతేర్చినారు. he carried this bill through the House of Commons యీ చట్టమును పుట్టించే లాగున అందరును ఆమోదించేటట్టు చేసినాడు. I carried him through the Ramayanam వాడికి రామాయణము కడవెళ్లా చదివించినాను. the favour of God carried him through all these difficulties దైవకటాక్షము చేత వాడికి ఆపదలన్ని తప్పినవి. they carried up the wall ten feet ఆ గోడను పది అడుగుల పొడుగు లేపినాను. folly carries its punishment with it దుర్మార్గమును శిక్ష వెంబడించే వుంటుంది. he carried it with a high hand దాన్నిదాష్టీకముగా జరిగించినాడు. (in arithmentic) write two and * one రెండు వేసి వకటిన్నవాత్సార్యా. he carried the sun forward or over ఆ మొత్తమును పైన వేసుకొన్నాడు. this carries no proof with it యిందుకు సాక్ష్యము లేదు. this carried conviction to his mind యిందువల్ల వాడి మనసులో వుండే అనుమానము తీరింది. he carries every thing before him వాడికి అన్ని విధాలా జయముగా వున్నది.
India
(adj), ఇండ్యసంభంధమైన. * paper వొకవిధమైన సన్నని కాయితము.* rubber రబ్భరు, ఇది వొకవిధమైన బంక తోలుకాదు పేసలుతోవ్రాసి దాన్ని దీనితో తుడుస్తారు, దీనికి న్యాయమైన పేరు. Caout chouc.
Jezebel
(n), ( s), బైబిలులో వచ్చేవొక దుర్మార్గురాలి పేరు, అతిదుష్టురాలు,క్రూరురాలు, చుప్పనాతి, శూర్పనఖ.
Folly
(n), ( s), అవివేకము, మూఢత్వము, పిచ్చితనము, వెర్రి, సాహసము. or baffled project says అజ్ఞానము. Dz.says అజ్ఞానత, అల్పబుద్ది.దోషము, దుష్కర్మము.
Lecherou
(adj), కామాతురుడైన, కామియైన, పోకిరియైన.
Procession
(n), ( s), వూరేగింపు, సవారి, ఉత్సవము. funeral * పీనుగను యెత్తుకొనిపోవడము.
Phlegmatic
(adj), జడుడైన, నిశ్చింత భావము గల, ఉదాసీనతగల, స్తబ్ధుడైన,మందుడైన.
Telescope
(n), ( s), దుర్బీను, వోకు, దూరమున వుండేదాన్ని చూచే కొనన అద్దము గలగొట్టము.
Equator
(n), ( s), నాడీమండలము. (Kala sanc. p. 372) అచ్ఛరేఖ, అనగా భూగోళము మీది చెరిసగములో తూర్పుపడమరగా వుండే రేఖ, దీన్ని సూర్యగమనము అనుసరించి వుంటున్నది. Dz. says ఉత్తర దక్షిణ కేంద్రద్వయోర్మధ్యస్థితి భూగోళద్వ్యంశ కారిణీ రేఖా.
Mild
(adj), సాధువైన, శాంతమైన, సౌమ్యమైన, మంచి. a man of * temper సాత్వికుడు, శాంతుడు. * sunshine నీరెండ. as chees or beer తీపైన కారములేని. even taken in its's *est sense this was unjust దీన్ని యెంత సాత్వికముగా విచారించినా యిది అన్యాయము.
Amazingly
(adv), ఆశ్చర్యముగా, అద్భుతముగా.
Scolloped
(adj), గుల్ల చిప్పరీతిగా చేసిన.
To Hazard
(v), ( a), తెగించిచేసుట, సాహసించి, చేసుట. he *ed his life in thisundertaking యీ పనిలో తన ప్రాణానికి తెగించినాడు. he *ed this assertionసాహసము చేసి యీ మాటను చెప్పినాడు.
Across
(adv), అడ్డముగా. there is a bridge * the river ఆ యేటికి వంతెనకట్టివున్నది. a house * the river యేటికి ఆ తట్టువుండే బంగళా. they went * theriver యేటిని దాటినారు. when I came * him అతడు నాకు యెదురు పడ్డప్పుడు.
Desirous
(adj), కోరికగల, అపేక్షగల. they were * to see himవాణ్ని చూడవలెనని ఆశగా వుండినారు.
Inquisitiveness
(n), ( s), నిమిత్తము మాలిన ప్రశ్నలు అడగడము, పనికిమాలినవిచారణ, అధికప్రసంగము. he shewed great * about this ఇందున గురించి వూరికే నిమిత్తముమాలిన ప్రశ్నలు అడిగినాడు.
Fusing, Fusion
(n), (s.), కరగడము, కరిగి నీళ్లుగా వుండడము.lead in a state of * కరిగి నీళ్లుగా వుండే సీసము.
By
(prep), వల్ల, చేత, నుంచి, గుండా, ద్వారా, దగ్గెర, ఒద్ద,చొప్పున, ప్రకారము. It was five feet * three అది పొడుగు అయిదుఅడుగులు వెడల్పు మూడు అడుగులు వుండెను. he multiplied thenumber by four ఆ సంఖ్యము నాలుగింట గుణించినాడు. * whom isthis poem, * Valmike యీ కావ్యము యవరుచెప్పినది. వాల్మీకిచెప్పినది. Take warn * him వాడి గతి చూచి నీవు జాగ్రత్తగావుండు. he was sitting * her దాని వద్ద కూర్చుండి నాడు. themoney I have * me నా వద్ద వుండే రూకలు. I came * his houseవాడి యింటి మీదుగా వస్తిని. he went * me నేను యిక్కడ వుండగాయిట్లా పోయినాడు. he was * birth a bramin వాడు జన్మతఃబ్రాహ్మణుడు. he took me * the hand నా చెయ్యి పట్టుకౌన్నాడు.he pulled the cow * the tail ఆ యావును తోక పట్ఠి యీడ్చినాడు.he effected this * stratagem దీన్ని వుపాయము మీదసాధించినాడు. I effected this * means of my brother దీన్నినాయన్న కుండా నెరవేర్చితిని. he entered * force బలాత్కారముగాచొరబడ్డాడు. * our law he must die మన చట్ట ప్రకారము వాడుచావవలసినది. I called him * name వాడి పేరుమట్టుకు నాకుతెలుసును. his brother * name Ramaya రామయ్య అనేపేరుగలవాడి అన్న. he sent the letter * post ఆ జాబును తపాలుమార్గముగా పంపినాడు. * what road will you go ? నీవు యేభాటనపోదువు. will you go * water or * land? నీళ్లమీద పోతావా లేకగట్టుమార్గాముగా పోతావా. the cloth dried * the heat యెండకుబట్ట ఆరినది. I came here * his desire అతని వుత్తర్వుప్రకారము యిక్కడికి వస్తిని. she was with child * him అదిఅతనికి గర్భమైనది. I swear * thee నీయాన, నీతోడు. he swore *God he would do this దీన్ని చేస్తానని దేవుడి మీద వౌట్టుబెట్టు కౌన్నాడు. he cursed me * his gods నా దేవతలు నిన్నుచెరుపుదురుగాక అన్నాడు. (1 Sam. XVII.43.) It will be finished* (or before) the end of the month యీ నెలసరికి ముగుసును. *the time you arrive నీవు చేరేటప్పటికి. I made the box *the pattern ఆ పెట్టెను మాదిరి ప్రకారము చేసినాను he drankthe water * measure వాడు నీళ్ళను కొలతగా తాగినాడు. he fell* the sword కత్తి నరుకుబడి చచ్చినాడు. he fell by me నాపక్కన పడ్డాడు. by writing to him వాడికి వ్రాసినందున.* day light పగలు. he entered * day light పగలు వచ్చినాడు.* design ప్రయత్న పూర్వకముగా he came * night రాత్రివచ్చినాఢు. వచ్చి చేరినాడు. * night fall the people had all* arrived సాయంకాలానికి అందరు వచ్చి చేరినారు. they will havearrived * this or * this time వాండ్లు యీ వేళకుచేరివుందురు. * profession he is a carpenter వాడి వృత్తివడ్డపని. * reason fo these debts యీ అప్పులవల్ల. * allmeans అన్ని విధాల, ముఖ్యముగా. * all the cirucumstaancesఅన్ని విధాల. day * day దినక్రమేణ, దినానికిదినము. he comesthere day * day ప్రతిదినము అక్కడికి వస్తాడు. Two * twoయిద్దరిద్దరుగా, రెండేసిగా. they arried one * one వాండ్లనుఒక రౌకరినిగా పోనియ్యి. little * little కొంచెము కొంచెముగా,step * step అడుగడుగున. step * step or * degrees he beacme alearned man వాడు క్రమేణ పండితుడైనాడు. month * month theyreceive their wages నెలనెలకు సంబళము తీసుకొంటారు. he wrote itdown word * word మాటకుమాట వ్రాసుకౌన్నాడు. they were reckoned* thousands వేలతరబడిగా యెంచబడ్డవి. We must do as we would bedone * ఒకరు మనకు చేయవలెనని యెట్లా కోరుతామో మన మున్నుఒకరికి అట్లా చేయ వలసినది. * chace I saw him ఆకస్మిముగాఅతన్ని చూస్తిని. he was * himslef వాడు వొంటిగా వుండెను. Icame * myself నేను వొంటిగా వస్తిని. he is older than me *four years నాకంటే వాడు నాలుగేండ్లు పెద్ద. they arebrothers and * consequence they must know each otherవాండ్లు అన్న దమ్ములు అయినందువల్ల వకరిని వకరు యెరిగివుండవలసినది. he got it * heart అది వాడికి కంఠపాఠముగావచ్చును, ముఖస్థముగా వున్నది. * right he would be kingన్యాయప్రకారము వాడు రాజుకావలెను. * turns మార్చి మార్చి.* my watch it is four నా గడియార ప్రకారము నాలుగు గంటలు. *this time twelve months యిది మొదలుకొని సంవత్సములోగా. at ahouse hard * నిండా సమీపముగా వుండే యింటిలో. thsi is harder* far దాని కంటే యిది నిండా ప్రయాస. I will stand * you నీకునేను వున్నాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Perilous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Perilous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Perilous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Perilous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Perilous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close