Telugu Meaning of To Append

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Append is as below...

To Append : (v), ( a), తగిలించుట, చేర్చుట, కూర్చుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Presumptuously
(adv), గర్వము, అహంకారము.
File
(n), ( s), tool ఆకురాయి. catalogue పట్టి, జాబితా.he put these papers on the * యీ కాగిదములను ఆ వరుసలో గూర్చినాడు.he placed this account on his brothers * వాడి అన్న లెక్కలో కట్టినాడు.line వరస, చాలు. the battalion stood in single * ఆ పటాళము వొకవరసగా నిలిచినది. the battalion stood in double ఆ పటాలము రెండు వరసలుగా నిలిచినది. to draw up in * వరసగా నిలుపుటto march in * వొకడి వెంట వొకడు చీమల బారువలె పోవుట. to marchin double * యిద్దరివెంట యిద్దరు చీమల బారువలె పోవుట. in thatregiment there were six officers and four hundred rank and *ఆ పటాళములో ఆర్గురు సర్దారులున్ను నన్నూరుమంది సిఫాయిలున్నువుండినారు. he sent ten *s with me నాతో కూడా పదిమంది సిఫాయీలనుపంపినాడు.
Unreservedness
(n), ( s), frankness : openness నిష్కాపట్యము. from the * ofhis language అతడు బాహాటముగా చెప్పినందున, నిష్కాపట్యముగా మాట్లాడినందున. orimpudence కొంటెతనము.
Active
(adj), క్రియగల, చలనముగల, చురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horseచురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horse చురుకైన గుర్రము. or busy పాటుపడేan * man చురుకుమనిషి, పాటుపడేవాడు. The volcano is not now * ఆఅగ్నిపురము యిప్పుడు మండలేదు. In grammar సకర్మకమైన. an * verb సకర్మకక్రియ. an * disease త్వరలో మనిషిని చంపే రోగము. charity is an * virtue :endurance and temperance are passive virtues ధర్మము ఆచరణ రూపమైనగుణము, సహనమున్ను మితమున్ను అనుభవరూపమైన గుణములు.
To Crow
(v), ( n), కోడికూసుట. to exult or be delighted ఆనందించుట, ఉప్పొంగుట.
To Quest About
(v), ( n), to hunt, search or seek for వెతుకుట.
Captious
(adj), లేనిపోని ఆక్షేపణలు చేసే, పీకులాడే, చీటికిమాటికి కోపగించే.a * fool ముసురుమూతి.
Coagulation
(n), ( s), పేరడం.
Glaive
(n), ( s), ఖడ్గము, యిది కావ్యములో వచ్చే శబ్దము.
Hippogriff
(n), ( s), రెక్కల గుర్రము, యిది కవి కల్పిత శబ్దము.
Inertia-vis Inertia
(n), ( s), Dulness, inactivity స్తబ్ధత,అనుద్యమము, స్థైర్యము. H. H. Wilson, in his Eassy on Hindu p.198. 199. "Sects" says the Jains speak of జీవ Jiva life and అజీవ Inertia.
Ragstone
(n), ( s), వొక విధమైన సానరాయి.
Fizgig
(n), ( s), చేపలను పొడిచే వొక తరహా యీటె.
Soluble
(adj), కరిగే. wax is easily * మయినము సులభముగా కరిగేటిది. thisquestion is easily * యీ సంశయము సులభముగా తిరేటిది.
Lithe
(adj), or lither (Shak. in Johnson) i. e. flexible, yielding ఎటువంచితే అటువంగే. pliant వాహ్యమైన, మోసుకొని పోగూడిన. the bird winged through the lither sky ఎటుబడితే అటు నిరాటంకముగా పోగూడిన ఆకాశములో యెరిగిపోయెను.
Gorgeous
(adj), దివ్యమైన, శోభాయమానముగా, సంబరముగా.
Soothed
(adj), ఉపశాంతి చేయబడ్డ, ఊరార్చబడ్డ.
With
(prep), తో, చేత, తోడ. the wind blew * violence గాలిబలముగా కొట్టినది. he came along * me నా వెంట వచ్చినాడు. * aview to buying it దాన్ని కొనుక్కొనేటందుకు. he reads * easeఅవలీలకగా చదువుతాడు. he spoke * grief వ్యాకులముగా మాట్లాడినాడు. bottles packed * straw కసువులో పెట్టి కట్టిన బుడ్డలు. God being * us దేవుడు మా పాల వుండగా. God * us మా పలిటి దైవము. it was done * his knowledge అది వాని యెరుక మీద జరిగినది. he is on good terms * them now వాండ్లో యిప్పుడు హితముగా వున్నాడు. he said this * reason వాడు చెప్పిన దానికి హేతువు వున్నది. I saw it * my eyes నా కండ్లార చూచినాను. hehas an account * me వాడికీ నాకు లెక్క కద్దు. it is not the custom * us యీ వాడుక మాలో లేదు. * them its believed that he is still alive వాడు యిప్పటికి బ్రతికి వుండినట్టు వాండ్లు నమ్ముతారు. what did you do * it? దాన్నేమి చేస్తివి, అది యేమైనది. they found fault * us మా మీద తప్పు పెట్టినారు. are you angry * me నా మీద కోపమా? a snake * two heads రెండు తలలు గల పాము. she is * child అక్కడికి వొక బిడ్డను తిసుకొని వచ్చినది. they went to quarrel * him వానితో జగడానికిపోయినారు. I want an axe to hew * చెక్కడానకు నాకు వౌక గొడ్డలికావలెను. I gave him a pen to write * వ్రయడనమునకు వానికి వొక పేనా యిస్తిని.
Luckiness
(n), ( s), అదృష్టము, భాగ్యము.
To Cushion
(v), ( a), కురిచి మొదలైన వాటికి మెత్తలు వేసుట విచారణకు రాకుండా అణిచివేసుట. they *ed his arguments వాడు చెప్పిన న్యాయములను అణగదొక్కి వేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Append is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Append now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Append. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Append is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Append, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close