Telugu Meaning of Picnic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Picnic is as below...

Picnic : SeePicknick


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Glyster
See Clyster
Solidness
(n), ( s), See Solidity.
Barn
(n), ( s), కణజము, కళంజము, ధాన్యకొఠారు.
Festoon
(n), ( s), తోరణము, హారము, మాలిక, జాలరు.
To Convoke
(v), ( a), సభ కూర్చుట.
Tool
(n), ( s), an instrument ఆయుధము, కొరముట్టు. carpenter's వడ్లవానిఆయుధములు. he is a mere * of the lawyers వీడు లాయరుల బంటు, లాయరులభృత్యుడు. am I a * of his నేను వాడు యెట్లా చెప్పితే అట్లా ఆడేవాణ్నా ?
Botanist
(n), ( s), ఓషధి శాస్త్రజ్ఞుడు, ఓషధులను విచారించేవాడు.
Mends
(n), ( s), See Amends.
Free
(adj), విడిగావుండే, విడుదలై వుండే, ముక్తమైన, విముక్తమైన,స్వేచ్చగా వుండే, స్వతంత్రముగా వుండే, ధారాళమైన. the bird was * butdid not fly away ఆ పక్షి విడిగా వుండినప్పటికిన్ని పరుగెత్తిపోలేదు.he gave it them as * gift ధర్మముగా యిచ్చినాడు. they left him go * వాణ్నియధేచ్చగా విడిచిపెట్టినారు. you are now * you may do as y ou likeయిప్పుడు నీకు నిర్భందము లేదు నీ మనస్సుకు వచ్చినట్టు చేయవచ్చును.he gave them a * discharge వాండ్లను యధేచ్చగా విడిచిపెట్టినాడు.* trade పన్నులేని వర్తకము. he got the rope * ఆ తాటిని విడిపించుకొన్నాడు.heis now a *agent వాడు యిప్పుడు స్వతంత్రుడు. some of the grainwas spoiled the rest was * ధాన్యము కొంచెము చెడిపోయినది. కడమ బాగా వుండినది. at * cost వూరకె,తేరకు, పుణ్యానికి, ధర్మానికి. I thinkhis way of talking is very * వాడు నోటికివచ్చినట్టంతా మాట్లాడుతాడు.this is a close translation, the other is * translationయిది శబ్ధతః చేసిన భాషాంతరము, అది భావమును పట్టి చేసిన భాషాంతరము.you should not be so * or you should not take libertiesనీకు అంత స్వతంత్రము కారాదు, నీకు అంత అమర్యాద కారాదు. Goddid it of his * grace దేవుడు నిరుపాధిక కృపచేత దాన్ని చేసినాడు.I am not * to go to-day యీ వేళ నేను పొయ్యేటందుకు వల్లకాదు. * fromdebt ఋణముక్తుడైన. * from suspicion నిందబాసిన. this room is* from smoke యీ యింట్లో పొగలేదు. * from fault or crime or blameనిరపరాధియైన, నిర్ధోషియైన, దోషరహితమైన. * from stain నిష్కళంకమైన.this is * from objection దీనికి వొక ఆక్షేపము లేదు, యిది నిరాపేక్షమైనది.this account is not * from doubt యీ లెక్క అనుమానాస్పదముగావున్నది. he is * from fever వాడికి యిప్పుడు జ్వరము లేదు. a soil *from gravel మొరపరాళ్లు లేని నేలర. he made too * with cold waterమనసువచ్చినట్టు చల్లనీళ్లు తాగినాడు. he obtained it * or gratisఅది వాడికి వూరక వచ్చినది, పుణ్యానికి వచ్చినది, తేరకు వచ్చినది.he got thehouse * of rent వాడికి బాడిగె లేకుండా యిల్లు చిక్కినది.land enjoyed * మాన్యము, ముఖాసా. he is a * liver వాడికివొక నీతి నిలకడ లేదు, వాడు కామచారి. the streets are as * forme as for you వీధులు అందరికి పొత్తు . the graden is * to you ఆ తోటలోకి పోవడానకు నీకు అభ్యంతరము లేదు. If you make *with the money you will suffer for it ఆ రూకల జోలికి పోతివా.నీవు పడే పాటు చూడు. I made * to borrow your horse నేను స్వతంత్రించితమ గుర్రాన్ని తీసుకొన్నాను. I made * or took liberty to saythis నేను స్వతంత్రపడి దీన్ని చెప్పుతాను. Free and bond ( InRev XIII.16.) ముక్తోవాబద్దోవా. A+. స్వాధీనర్, అడిమైగళ్. G+.స్వతంత్రులున్ను, దాసులున్ను.p+. See the next words.
To Rein
(v), ( a), or curb అణుచుట.he did not * his passions వాడుమనసుపట్టలేదు, కామక్రోధాదులను అణచలేదు. he *ed up his horse కళ్ళెమునుబిగించి గుర్రాన్ని నిలిపినాడు. she was laughing but when I came in she * edup అది నవ్వుతూ వుండినది, అయితే నేను లోగా పోగానే నవ్వును నిలిపి గంభీరముగావుండినది.
Fighting
(n), ( s), జగడము, పోట్లాట, పోరు. there was some hard * అక్కడమంచి యుద్ధము జరిగినది. a * cock పందెపు కోడి. a * man శూరుడు,సిఫాయి.
Rack
(n), ( s), an engine of torture చేతులు కాళ్లు తొడలు నలిపి చిత్ర హింసచేయడమునకై వుండే ఆయుధము. while he was on the * of doubt ఒకటీ తోచకతల్లడిస్తూ వుండగా. her thoughts were on the * about this అందున గురించిఆమె తల్లడిస్తూ వుండెను. Rack meaning clouds driven by the wind గాలికికొట్టుకొని పొయ్యే మేఘము. A * for hay or straw గాడి, తొట్టి. a bottle * వట్టిబుడ్లు బోర్లించే చట్టము. a ( or arrack ) a spirit కల్లు, సారాయి.
To Becalm
(v), ( s), ఘాలి లేకుండా చేసుట. the hill becalmed our ship ఆ కొండవల్లమా వాడకు ఘాలి లేక పోయినది.
Eagle-eyed
(adj), దూరదృష్టిగల, సూక్ష్మదృష్టిగల, దూరాలోచనగల, సూక్ష్మబుద్దిగల.
Smith
(n), ( s), బత్తుడు. an iron * or blacksmith కమ్మరవాడు.coppersmith కంచరవాడు. goldsmith or silversmith బంగారుపనిచేశేవాడు, వెండి పనిచేశేవాడు, కంసలవాడు. a gun * ఫిరంగీలు చేసేవాడు.
To Tender
(v), ( a), to offer ఇవ్వవచ్చుట, యివ్వడమునకు చెయిచాచుట. they *edhim the money చెయి చాచి రూకలు యివ్వవచ్చినారు. I *ed them your apologyనీ వడగవలసిన మన్నింపును నేను వాండ్ల వద్ద మనివి చేసినాను, నీవు బతిమాలుకొన్నట్టువాండ్లతో చెప్పినాను. he *ed his resignation రాజీనామా యిచ్చినాడు, ఉద్యోగముఅక్కరలేదని మనివి చేసినాడు. he *ed his services in the business యీ పనికితానున్ను సహాయపడుతానన్నాడు. they *ed him this oath నీవు యీ సత్యముచేస్తావా అని అడిగినారు. I *ed him my hand but he refused it నేను చెయ్యియివ్వబోతే వాడు పట్టుకోలేదు. I *ed him the house ఆ యింటిని వానికియిస్తానన్నాను. he *ed him the house ఆ యింటిని వానికి యిస్తానన్నాను. he *edthe shawl for sale ఆ శాలువను అమ్మజూపినాడు.
Bannian
(n), ( s), See Banians.
Malignancy
(n), ( s), వైషమ్యము, క్రౌర్యము, దోషము, విషము.
Cadence
(n), ( s), స్వరము యొక్క మూర్ఛ, అవరోహణము. or tone స్వరము,శయ్య, the * of this poem is very soft యీ కావ్యము యొక్క శయ్యనిండా మృదువుగా వున్నది.
Barber
(n), ( s), క్షవరకుడు, మంగలవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Picnic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Picnic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Picnic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Picnic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Picnic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close