Telugu Meaning of Pilers

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pilers is as below...

Pilers : (n), ( s), plu. శ్రావణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Unlock
(v), ( a), to lay open తాళము తీసుట. he *ed the box పెట్టె తెరిచినాడు.
Extraneous
(adj), అస్వాభావిక, అన్యమైన, భిన్నమైన. there was no *matter in this letter యీ జాబులో నిమిత్ము మాలిన సంగతి యేమి లేదు.some * substances are some times found in wood కొయ్యలోఅప్పడప్పుడు రాయి మొదలైన అన్యవస్తువులు వుంటవి.
To Knit
(v), ( a), అల్లుట, ముడివేసుట. to * a stocking మేజోడును అల్లుట. to * the brows బొమలు ముడిబెట్టుట.
Saucily
(adv), కొంటెతనముగా, తుంటతనముగా, తులవతనముగా.dont speak * తుంటతనముగా, మాట్లాడవద్దు.
Frenchbeans
(n), ( s), వొకతరహా చిక్కుడు కాయలు.
Minnow
(n), ( s), వొకవిధమైన చిన్నచేప, నెత్తాళ్ళు.
Selvage, Selvedge
(n), (s.), బద్దె.
Top Sawyer
(n), ( s), కోయడములో రంపమును పైకి యీడ్చేవాడు వీడు మానులు కోసేపనిలో నిండా తెలివిగలలవాడుగా వుంటాడు గనక దీన్ని పట్టి వ్యక్తుడు, నిపుణుడు, గట్టివాడు మేస్త్రి అనే అర్థము వస్తున్నది.
Lamentably
(adv), వ్యసనకరముగా, దుఃఖకరముగా , దౌర్భాగ్యముగా.he is * foolish అయ్యో వాడికి యేమి పిచ్చిపట్టినది. he is * ill పాపము వాడికి యేమి రోగము వచ్చినది. he is * proud వాడికి చెడుగర్వము. corn is now * dearఅబ్బాయిప్పుడు ధాన్యము యేమికరముగావున్నది.
Digit
(n), ( s), ఆంసము, భాగము , చంద్రసూర్యుల ద్వాదశాంశము.the moon was eclipsed six *s సగము చంద్రగ్రహణము పట్టినది.
Coloquintida
(ns), వెర్రి పుచ్చకాయ.
To Beware
(v), ( n), ఎచ్చరికగా వుండుట, భద్రముగా వుండుట, జాగ్రత్తగా వుండుట.you must * of eating fruit in fever జ్వరములో నీవు పండ్లు తినబోతావుభద్రము.you must * of telling him వాడితో చెప్పేవు సుమా, భద్రము వాడితో చెప్పబోయ్యేవు.
Appreciable
(adj), యెంచతగిన గణ్యమైన. between these two there is no *difference యీ రెంటికిన్ని భేదము యెంచదగినదిగా వుండలేదు.
General
(adj), సాధారణమైన, సామాన్యమైన, ప్రధానమైన, ముఖ్యమైన.this is the * rule యిది ముఖ్యమైన సూత్రము. a * order వొట్టుహుకుము. the * purport or effect ఫలితార్ధము, ముఖ్యమైన భావము.a * dealer అన్ని సరుకులు అమ్మేవాడు. this gave * satisfactionయిది సర్వసమ్మతమైనది. a * mortality సంఘాత మరణము.ప్రజాక్రయము. for the * good ప్రజాసుఖమునకై, లోకోపకారమునకై. there was a * fast అందరు వుపవాసము వుండినారు. they signeda * declaration వొక సమాఖ్య వ్రాసుకొన్నారు. వొకమహజరునామా వ్రాసినారు. he made a * anser not a particular oneవాడు మొత్తముగా చెప్పినాడు గాని వివరముగా చెప్పలేదు. * rumourలోక ప్రవాదము. * calamities లోకోపద్రవము. there is a * feelingin his behalf వాణ్ని గురించి అందరు అయ్యొ అంటారు.he is the * ancestor ఆయనే మూలపురుషుడు. he is the * adviser of thevillage ఆ వూరిలో అందరికి బుద్ది చెప్పేవాడు.in * సాధారణముగా, ముఖ్యముగా. they in * are tail వాండ్లుబహుశా పొడుగాటి వాండ్లు. a * officer సేనాధిపతి. the word* if added to an officer as captain * Attorney * Advocate* accountant * post Master * &c. signifies supreme ముఖ్యమైన,పెద్ద, యేలాగంటే. Advocate * పెద్దలాయరు. doctor * పెద్దడాక్టరు. General, n. s. సేనాధిపతి.
To Straighten
(v), ( a), to make not crooked వంకరలు తీర్చుట, చక్కచేసుట, దిద్దుట. can you * a crooked stick? వంకరకొయ్య యొక్క వంకరలు తీర్చగలవా. to reduce దీనదశలోకి తెచ్చుట.this loss *ed his circumstances యీ నష్టము వచ్చినందున వాడు బీదవాడై పోయినాడు. he *ed himself to assist me నాకు సహాయము చేయడమునకై నిండా ప్రయాసపడ్డాడు.
Feliciation
(n), ( s), శుభమున కొనియాడడము, సంతోషమును కొనియాడడము.we offer his our *s వాడికి శుభమును కొనియాడుతున్నాము.
Noose
(n), ( s), ఉచ్చు, ఉచ్చురుకు, ఉరి.
To Wait
(v), ( n), to attend, watch కాచుకొని వుండుట, కనిపెట్టుకొని వుండుట, నిదానించుట, తాళుట. you must * a little కాస్త తాళ వలసినది they *ed till next day మర్నాటిదాకా కాచుకొని వుండిరి. to * at table వడ్డించే పనిలో వుండుట. they *ed for him a long time వాని కోసరము శానాసేపుదాకా కనిపెట్టుకొని వుండిరి. the sevants that * on him అతని దగ్గిర కని పెట్టుకొనివుండే పని వాండ్లు. when they *ed upon him or visited him వాండ్లాయన దర్శనమునకు పోయినప్పుడు. I will * upon you to the court కచ్చేరిదాకా తమతోకూడా పని కొంటాను. I *ed on him to their house వాండ్లయింటిదాకా పనికొంటిని. Wait, I say, on the Lord పరమేశ్వర మహపేక్షస్వ, దేవుణ్ని అపేక్షించు. A+ to lie in * పొంచి వుండుట.
Unworthy
(adj), unfit, improper అయోగ్యమైన, అనర్హమైన, తగని. this is *conduct యిది తగని పని. he is an * wretch వాడు అప్రయోజకుడు. this was *of you యిది నీకు తగదు.
Twist
(n), ( s), మెలి, మెలికె, పురి. * and turnings తిరుగుళ్ళు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pilers is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pilers now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pilers. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pilers is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pilers, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close