Telugu Meaning of Plumpness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Plumpness is as below...

Plumpness : (n), ( s), పుష్టి, బలుపు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Truck
(n), ( s), సాటా కోటిబేరము, వొక సరుకును యిచ్చి దానికి ప్రతి మరివొక సరుకునుతీసుకోవడము. a little carriage సామాను తీసుకొని పొయ్యే వొక విధమైన బండి.
Animation
(n), ( s), జీవము కలగచేయడము, ధైర్యము, ఉత్సాహము. suspended *మూర్చ. he spoke with great * మహావుత్సాహముగా మాట్లాడినాడు.
Unpremeditated
(adj), not thought of before అనాలోచితమైన, ముందుగాఆలోచించబడని. an * poem ఆశుకవనముగా చెప్పిన కావ్యము.
Tricksy
(adj), చమత్కారియైన.
Heirloon
(n), ( s), కులధనము, అనగా వొక వంశస్థులే పరంపరగా అనుభవించడానకుమాత్రము బాధ్యత గల వస్తువు. this sword is a * in our family ఇది మాకువంశపరంపరగా వుండే కత్తి.
Evergreen
(n), ( s), యెప్పటికిన్ని పచ్చగా వుండేచెట్టు, షడృతువులయందున్నుఆకులు రాలకుండా పచ్చగానే ఉండే చెట్టు.
For
(prep), కై, కొరకు, కోసరము, గురించి, కి, కు. his reason యీ హేతువుచేతయీ హేతువును పట్టి. they sent * him వాణ్ని రమ్మని చెప్పి పంపించినారు.వాన్ని పిలిపించినారు. through his love * me he did this నా యందలివిశ్వాసముచేత దాన్ని చేసినాడు. through affection * her దానియందు వుండేవిశ్వాసముచేతను. they appeared * him వాడికి గాను వాండ్లు హాజరైనారు.he appeared * the defendant ప్రతివాదికై హాజరైనాడు, ప్రతివాదిపక్షముగావచ్చినాడు. give me that * this దీనికి బదులుగా దాన్ని యియ్యి.* all I could say he persisted నేను యెన్ని చెప్పినా వినకపోయినాడు.I came * it అందుకోసరము వస్తిని, అదికావలసివస్తిని. I want it * my brother అది నా తమ్ముడికొరకు నాకు కావలెను.it is hard * me to effect this యిది నన్నుంచి కాదు. I took him *his brother వాన్ని చూచి వాడి అన్న అనుకొన్నాను. we fly * aidto thy footstool మీ పాదముల శరణుజొచ్చినాము. an order was issued* him to file his account లెక్కలు దాఖలు చేయమని వాడికివుత్తరువు అయినది. an order was issued * him to be imprisoned వాన్ని కావలిలో పెట్టమని వుత్తరువు అయినది. the wind blew so strongthat it was not deemed advisable for the boats of the flect tojoin in the attack గాలి మహావడిగా కొట్టినందున పడవలలో వుండినసిపాయీలు ఆ యుద్ధములో కలిసేటందుకు యుక్తము కాదని తోచినది. what areyou * ? నీకేమి కావలెను. I cannot go * the rain వర్షము వల్ల నేను పోలేను.I cannot see that house * the trees చెట్లవల్ల నాకు ఆ యిల్లు అగుపడలేదు.as * your brother he will not come నీ తమ్ముడైతే రాడు.as * the horse it is dead గుర్రమైతే చచ్చినది. do you know this * certain?యిది నీకు రూఢిగా తెలుసునా. he gives this out * fact యిది రూఢియైనట్టుఅంటాడు. he left the forest * the town వూరికి పోవడానికై అడివినివిడిచి బయల్దేరినాడు. where you * ? యెక్కడికి పోతారు. we are * Benaresకాశికి. * learning he is certainly superior to them విద్యావిషయమందువాండ్లకు వీడు అధికుడే. * some days కొన్ని దినాలకు,కొన్ని దినములవరకు.he cannot come * three days మూణ్నాళ్లదాకా రాడు.* the last two months we had no rain పోయిన రెండు నెలలనుంచి వాన లేదు.I have been in this house * these two years యీ రెండు యేండ్లుగా యీ యింట్లో వున్నాను. he was imprioned * a week వారం దినములు ఖైదులో వుండినాడు.*ever సదా, విడకుండా. he reads * ever యే వేళా చదువుతున్నాడు. the justlive *ever పుణ్యవంతులు, చిరంజీవులుగా వుంటారు.* want of money he did not buy it రూకలు లేనందున కొనలేదు. * fearof their detecting him వాండ్లు కనుక్కోబోతారని. * fear of the doghe would not go into the room కుక్కయొక్క భయముచేత వాడు ఆ యింట్లోకి పోలేదు. * fear he cannot speak భయముచేతమాట్లాడలేదు. word * word మాటకు మాట. It is not * you to say soయిట్లాచెప్పడము నీకు ధర్మము కాదు, యిది నీవు అనవలసినది కాదు. he builta boat * himself తన చేతులార తనకు వొక పడవ చేయించినాడు.he is all * himself తన మట్టుకు సుఖముగా వుంటే వాడికి యెవరుయెట్లాబోయినా అక్కరలేదు, వాడికి స్వసుఖమే ముఖ్యము. they left him* dead వాడు చచ్చినాడనుకొని విడిచిపెట్టిపోయినారు. * shame ! ఛ , ఛీపో,పాపము. * shame you must not say so ఛీ నీవు అట్లా అనరాదు. *shame don't beat the child పాపము ఆ బిడ్డను కొట్టక. * want of a horse hecame on foot గుర్రము లేనందున నడిచివచ్చినాడు. he beat me * nothingనన్ను నిష్కారణముగా కొట్టినాడు. he sold it * nothing దాన్ని వూరికేయిచ్చివేసినాడు. * my part I shall not go నేనైతే పోను. I * a foolor as a fool believed him నేను పిచ్చివాడనై వాడు చెప్పినదాన్ని నమ్మినాను.* anything I know he is dead నేను యెరగను గాని వొకవేళచచ్చినాడేమో. I cannot tell * my life what you mean నీ భావమేమోనాకు చచ్చినా తెలియదు. * all he was a bramin వాడు బ్రాహ్మణుడుగావుండిన్ని,వాడు యెంత బ్రాహ్మణుడైనా. she cannot speak * joyసంతోషమువల్ల అది మాట్లాడలేకపోయినది. the hire * washing theclothes గుడ్డలు వుతకడానికి కూలి. I am sorry * your loosingthat money నీకు ఆ రూకలుపోయిన దాన్ని గురించి నాకు వ్యసనముగావున్నది. I did it * the sake of his brother వాడి అన్నను చూచిదాన్ని చేసినాను. as much as గనుక. * as much as he was bornthere అక్కడ పుట్టినాడు గనుక. as much as it is necessary to do thisయిదిచేయవలసినది అగత్యము గనక.
To Repossess
(v), ( a), మళ్ళీ పొందుట, మళ్ళీ స్వాధీనము చేసుకొనుట.
Contemporary
(n), ( s), సమకాలపు వాడు, సమాన కాలపువాడు. his contemporariesఅతని కాలములో వుండిన వాండ్లు. these poets were his contemporaries వీండ్లుఅతని సమకాలపు కవులు.
Lottery
(n), ( s), చీట్లువేసే ఆట, లాటరిఆట. The Indigo business is a mere * నీలిమందు వర్తకము వట్టి రసవాదము. They talk of life as a * ఇహ మనిశ్చయమని అంటారు.in the * of life ఈ క్షణభంగురమైన ఆయుస్సుయందు.
Soul
(n), ( s), the immortal spirit ఆత్మ, జీవుడు. he will save their *s alive వాండ్లను రక్షించును. In Matt. 10. 28. ఆత్మ A+. In the Sanscrit philosophy (See Sankhya Karica page 12+ &c. &c. ) * or spirit is called పురుషః. a living * ప్రాణి. they had nothing to keep body and * together వాండ్లకు జీవనోపాయము లేకుండా వుండెను. వాండ్లకు అన్నానికి లేకుండా వుండెను. there was not a * in the house యింట్లో వొక ప్రాణిన్నీ లేదు. in the house three were more than twenty *s ఆ యింట్లో యిరువై మంది దాకా వుండినారు. every * of them ప్రతిమనిషి. he is a simple * వాడు వట్టి వెర్రిముఖము. he is a kind * వాడు మంచివాడు, దయాళువు. she is a dear * అది మంచి మనిషి. she is agood * అది దయారసము కలది. poor * he is very ill పాపము వాడికి వొళ్లు కుదురులేదు. with heart and * సర్వాత్మనా. discipline is the * of war యుద్ధమునకుశిక్షే ప్రాణము. she was the * of the assembly అదే ఆ సభకు జీవాతువుగా వుండెను. ప్రాణాధారముగా వుండేను. obedience is the * of an army విధేయత దండుకు ముఖ్యము. the* of a promise is truth మాటకు ప్రాణము సత్యము.
Considerable
(adj), విస్తారమైన, బహు, నిండా తగుపాటైన, ఘనమైన. this poemhas * merit యీ గ్రంధము మహాస్వారస్య మైనది. a * distance మహాదూరము, కొంతదూరము. after a * time చాలా దినములకు తరువాత, కొన్నాళ్లకు తరువాత. thedifference is * వ్యత్యాసము కొంచెము కాదు. they are * merchants వాండ్లు,గొప్ప వర్తకులు. a * sum బహురూకలు. a * loss బహునష్టము.
Buttery
(n), ( s), వుగ్రాణము, ఆహారములు పెట్టే వుగ్రాణము.
Inauguratory
(adj), పట్టాభిషేక సంబంధమైన. an * speach పట్టమయ్యేసమయములో చేసే ప్రసంగము.
To Breed
(v), ( n), పుట్టుట, జన్మించుట, కనుట, పిల్లను వేసుట. She breeds every year అది ప్రతిసంవత్సరమున్ను కంటున్నది. Goats breed twice a year మేకలు సంవత్సరానికి రెండుమాట్లు యీనుతవి. the birds bred in this placeఆ పక్షులు యిక్కడ పిల్లలు పెట్టినవి.
Contagiousness
(n), ( s), స్పర్శశక్తి. this proves the * of the disease యిందువల్లఅది అంటురోగ మని తెలుస్తుంది.
Kelson
(n), ( s), the piece of wood lying over the keel వాడ వెన్ను పలక పై చెక్క.
Stone
(adj), రాతి, శిలామయమైన, రాతితో కట్టిన. a * floor రాళ్ళతళ వరస. a * jug or * bottle వొక విధమైన మంటి ముంత, యిది కింద పడితే పగలదు.
Rag
(n), ( s), పేలిక, చింపిగుడ్డ * s చీరికలు, చింపిగుడ్డలు. * s and tatters చీరికలుపేలికలు. he toreit to * s చిందరవందర చేసినాడు, చిన్నా భిన్నము చేసినాడుతుత్తుమురు చేసినాడు. you have boiled this meat to * s నీవు దీన్ని చిముడగొట్టినావు. the board is all in *s ఆ పలక అంతా తుత్తుమురై పోయినది.
Irreconcilably
(adv), దోవకు తేగూడక, ఇమడక, పొసగించ గూడక, సమాధానము చేయగూడక. these two accounts are * opposed ఈ రెండుసంగతులు వొకటి నొకటి సరిపడక విరుద్ధముగా వున్నవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Plumpness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Plumpness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Plumpness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Plumpness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Plumpness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close