Telugu Meaning of Pocket

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pocket is as below...

Pocket : (n), ( s), జేబు, కీసా. * money చేతి రూకలు. a * dictionary చిన్న డిక్షనరీ, నిఘంటువు. a * knife జేబులో పెట్టుకొనే కత్తి. money out ofmy ఒ నా చెయి విడిచి యిచ్చిన రూకలు. he was ten pounds (L 10) out of * by thisవాడికి యిందువల్ల నూరు రూపాయలు నష్టము వచ్చినది. you must put your pride inyour * నీ గర్వాన్ని కట్టిపెట్టు. * money బిడ్డలకు తల్లిదండ్రులుగాని, ఆప్తులుగాని లెక్కలోకి తేకుండా ప్రీతి చేత యిచ్చే రూకలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Neighbourhood
(n), ( s), సమీపము, యిరుగు, పొరుగు, యిరుగు వాండ్లు, పొరుగువాండ్లు. in this * యీ సమీపమందు, యీ ప్రాంతమందు. in the * of the town ఆ పట్టణ సమీపమందు. that is a good * అది మంచి ప్రాంతము.
Crisis
(n), ( s), సమయము, కాలము, తరుణము. just as that * ఆ యవసరములో.the disease is at the * ఆరోగ్యము మర్మముగా వున్నది. at the present *యిటువంటి, సమయములో, తరుణములో. the * still continues యింకాముమ్మరముగానే వున్నది.
Starless
(adj), utterly dark శుద్ధచీకటిగా వుండే. a * nightచంద్రుడు లేని రాత్రి.
Unshielded
(adj), not protected; exposed రక్షించబడని, కాపాడబడని, రక్షణలేని.
Unceremonious
(adj), not polite మర్యాదలేని, మట్టు మర్యాద లేని, నాగరీకము లేని,మోటు.
Wedding
(n), ( s), marriage; nuptials పెండ్లి వివాహము.
Coercion
(n), ( s), నిర్బంధము, బలవంతము, బలత్కారము.
Criminality
(n), ( s), నేరము, అపరాధీత్వము, ద్రోహము, దుర్మార్గము, పాపము.
Hold
(n), ( s), పట్టు. we roused the tiger from his * ఆ పులిని దాని వునికి పట్టులో నుంచి లేపినాము. he caught * of the rope దారాన్ని పట్టుకొన్నాడు. he got * of the house ఆ యింటిని లంకించుకొన్నాడు. this stone gives no * to the beam ఈ రాయి ఆ దూలమునకు ఆధారముగా వుండలేదు. this handle is not long enough,it does not give a good * ఈపిడి నిడివి చాలనందున పట్టుకోవడమునకు వుసులుగావుండిలేదు. he kept his * for two hours రెండు ఘడియల దాకా పట్టినపట్టు వదలలేదు. he laid * of my hand నా చేతిని పట్టుకొన్నాడు. he lost his * వాడి పట్టువదిలిపోయినది. he quitted his * పట్టును విడిచినాడు. he seized * of me నన్నుపట్టుకొన్నాడు. he took * of the stick కర్రను పట్టుకొన్నాడు.
Prognostication
(n), ( s), పురోసూచన, ఏష్యము. the *s of astrologers జోస్యము.
Justly
(adv), న్యాయముగా, ధర్మముగా.
Improvable
(adj), అభివృద్ధికాగల, బాగుపడే, ముందుకువచ్చే.
To Beg
(v), ( a), ప్రార్ధించుట, వేడుకొనుట, బతిమాలుకొనుట, బిచ్చమెత్తుట. he beggedthe money of me ఆ రూకలకై నన్ను బతిమాలుకొన్నాడు. May I * of you to do this తమరు దయచేసి దీన్ని చేయవలెను. he begs his bread or he begs alms తిరిపె మెత్తుకొంటాడు. I begged him off అతనికి శిక్షలేక తప్పిస్తిని. I tried to beg him off but I could not వాణ్ని తప్పించవలెనని యెంతపాటుపడ్డా కాకపోయినది. I * pardonor I beg your pardon మన్నించవలెను, క్షమించవలెను, యీమాటను గద్దించడములోనున్నుఅంటారు.
To Level
(v), ( a), సమముచేసుట, మిట్టాపల్లము లకసుదుట. he levelled the groundఆ నేలను సమము చేసినాడు. he levlld his gun at them తుపాకిని వాండ్లమీదికి గురిపట్టినాడు. he levelled this reemark at us ఈ మాటన మనకు తాకనాడినాడు.
Overt
(adj), బాహాటమైన, బహిరంగమైన, ప్రచురమైన.
To Secularize
(v), ( a), to convert form spiritual appropriationsto common use to make wolrdly లౌకికముగా చేసుట.
Shaggy
(adj), hairy బొచ్చుగల, బొచ్చుమయముగా వుండే. his * faceయేకముగా బొచ్చు మూసుకొన్న వికారమైన వాని ముఖము. the lion has a* neck సింహము యొక్క మెడ అంతా బొచ్చుమయముగా వుంటున్నది.
Pacified
(adj), శాంతి పొందిన, సమాధానము చేయబడ్డ.
Because
(conj), గనక, కాబట్టి, యేలనంటే. * he went పోయినాడు గనక. * of the heat యెండ అయినందున. I did this * of you నిన్ను గురించి దీన్ని చేస్తిని.* of his youth పసివాడైనందున.
Leonine
(n), ( s), వొకవిధమైన ఛేకముగల పద్యము, సింహావలోకన పద్యమనవచ్చును.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pocket is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pocket now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pocket. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pocket is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pocket, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close