Telugu Meaning of Poser

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Poser is as below...

Poser : (n), ( s), అసాధ్యమైన ప్రశ్న, సమాధానము చెప్పకూడని ప్రశ్న.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Calluous
(adj), కాయకాచిన, కొరడుబారిన. he is quite * వాడికి యెంత చెప్పినా సోకలేదు. they are quite * to all moral feeling వాండ్లు నిర్దయాత్మకులై వున్నారు.
To Scout
(v), ( a), to scorn, to deride తిరస్కరించుట, వెక్కిరించుట, అపహాస్యము చేసుట.
Lay
(n), ( s), a song కావ్యము, పాట.
Oysterwench
(n), ( s), చెంబడిది, చేపలు అమ్మేటిది. Pabulum, n. s. food, nourishment, ఆహారము.Pace, n. s. అంగ, దాటు. * or gait నడ, నడుపు, గమనము. he walked forward50 *s యాభై అడుగులు ముందుకు నడిచినాడు. they walked at a foot's * అడుగుమీద అడుగుగా నడిచినారు. he mended his * మరీవడిగా నడిచినాడు, కాలు యీడిచిపెట్టినడిచినాడు. at a good * త్వరగా. in learning they kept * with him వాడితోయీడుగా చదివినారు. he kept * with them or he kept * with themor help them వాండ్లతో సరిగ్గా నడిచినాడు, వాడు వాండ్లకు వెనక పడలేదు. the lengthof a step in walking; about two feet and a half సాధారణముగా నడవడములోరెండు పాదములకు నడము వుండే దూరము. యిది సుమారు రెండున్నర అడుగు దూరమువుంటున్నది. in goemetry, five feet మహా గణితములో అయిదు అడుగుల దూరముthis garden is one hundred and fifty * s long ఈ తోట నూటయాభై అంగలనిడుపు వున్నది.
Uppermost
(adj), and adv. మీదిది, ముఖ్యమైనది. they have got * పైనయెక్కినారు, అనగా గెలిచినారు. this was * in his mind వాడి మనసులో యిదిముఖ్యముగా వుండినది. how to take care of his family was * in histhoughts వాడికి సంసారాన్ని గురించిన చింతే చింతగా వుండినది. in his mindrevenge was the * feeling వాడి మనసులో చలము తీర్చడమే ముఖ్యముగావుండినది. he made no choice he took which ever came* యిది అది యనివిచారించక చేతికి చిక్కినదాన్ని యెత్తుకొన్నాడు. we struggled together and whenwe fell he was * మేమిద్దరము గంట్లాడి కిందపడే టప్పటికి వాడు పై వాడుగావుండినాడు.
Sustracted
(adj), తీసుకోబడ్డ, తోసివేయబడ్డ. the sun * fromthe hundred was ten నూటిలో తోశివేసినది పది.
Honey
(n), ( s), తేనె, మధువు. virgin * జుంటి తేనె.
To Purge
(v), ( a), పరిశుద్ధము చేసుట, నిర్మలము చేసుట, శుద్ధిచేసుట. he *d himselfby oath ప్రమాణము చేసినందున నిర్దోషి యైనాడు. this medicine *s యీ మందుబేది అవుతున్నది, యీ మందు విరోచనకారి. they use this ceremony to * thehouse from uncleanness యింటికి శుద్ధి పుణ్యాహవాచనము చేస్తారు.
To Bequeath
(v), ( a), మరణశాసన పూర్వకముగా యిచ్చుట. My father bequeathed hisproperty to me మాతండ్రి తన ఆస్తిని నాకు వ్రాసినాడు. In going away he bequeathed me a number of old accounts వాడుపోతూ యీ పాత లెక్కలను నా తలమీద వేసి పోయినాడు.
Priesthood
(n), ( s), ఆచార్యపుంస్త్వము, పౌరోహిత్యము, అర్చకత్వము. the * గురువులుపాదుర్లు. he was raised to the * పాదిరి అయినాడు.
Cossack
(n), ( s), పండారీ వాండ్లవలె రషియా దేశమందు వుండే వొక కులము. cossacktrowsers పెద్ద యిజారు.
Fulsome
(adj), అసహ్యమైన, రోతైన, వెగటైన, చీదరైన, రసాభాసమైన.పిచ్చియైన.
Sherbet
(n), ( s), (an Indian word for a beverage) పానకము, పంచదార నిమ్మపండ్ల రసము కలిపిచేసిన పానకము.
Fathom
(n), ( s), బార, వ్యామము, వొకమనిషి, నిలువు. a * is twoyards వొక బార రెండుగజములు. the well which is ten * deep or 60feet deep పదిబారల లోతైన బావి, పదినిలువుల లోతు బావి, అరువైఅడుగుల లోతు బావి.
Revolutionist
(n), ( s), a rebel రాజు మీద తిరగబడ్డవాడు, రాజనేమాట కూడదనేవాడు.
Gaudiness
(n), ( s), జంభము, డంభము, డబ్బు.
Interlineation
(n), ( s), హంసపాదిపెట్టి నడమ వ్రాయడము. పంక్తి సందునవ్రాయడము. there were several *s in the letter ఆ జాబులోపంక్తుల నడుమ కొన్ని పంక్తులు వ్రాసివున్నవి.
Unarrayed
(adj), క్రమపరచబడని, అలంకరించబడని. while they were * వాండ్లువరసగా వుండనప్పుడు.
Function
(n), ( s), కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.వ్యవహారము,అధికారమ కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.sleep, digestion &C. are *s of the body నిద్ర జీర్ణము కావడముమొదలైనవి దేహ ధర్మములు.
Cenobite
(n), ( s), సన్యాసి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Poser is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Poser now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Poser. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Poser is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Poser, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close