Telugu Meaning of Potbelly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Potbelly is as below...

Potbelly : (n), ( s), పెద్ద కడుపు, కుండోదరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Reform
(v), ( a), ( to change from worse.) దిద్దుబాటు చేసుట, పరిష్కరించుటచక్కబెట్టుట.
Trained
(adj), మరబడ్డ, అలవరచబడ్డ, మరిగిన, సుశిక్షితమైన. the horse is well *యీ గుర్రము బాగా మరపడ్డది.
Anatomical
(adj), అంగఛేద సంబంధమైన.
Lining
(n), ( s), ఆస్తిరి, లో అస్తిరి.
Crotchetteer
(n), ( s), a whimsical man ( Christian Observer Dec. 1844 page 721) తల కొవ్విన మూర్ఖుడు.
Fond
(adj), or foolish పిచ్చిగావుండే,వెర్రిగా వుండే, భ్రాంతిగా వుండే,పామరముగా వుండే, మరులుగా వుండే, వ్యామోహముగా వుండే, బులుపుగా వుండే,ఆశగల, ఇష్టముగల, ప్రియముగల. he listened to their * counsel వాండ్ల పిచ్చి ఆలోచన విన్నాడు. he is dead and all my * hopes are ruinedవాడు చచ్చినందున నా పిచ్చికోరికలన్ని పోయినవి. his * expectationsవాడి పిచ్చికోరికలు. a * old woman పిచ్చిముసిలమ్మ. are you * of huntingనీకు వేటకు పోవడము మీద యిష్టమా. the english are not * of rice యింగ్లీషువాండ్లకు బియ్యము మీద అంత యిష్టములేదు. he was beaten out of all loveof learning by a * schoolmaster ( says Ascham in Johnson ) పిచ్చిఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలచేత వాడికి చదువు మీద ఆశపోయినది.Tis * to wail inevitable strokes (Shakesp.in Johnson) తీరని ఆపదనుగురించి యేడ్వడము పిచ్చి. he is * of her దానిమీద వాడికి నిండా ఆశ.they are * of gambling వాండ్లకు జూదముమీద బులుపు. he is very * ofmoney వాడికి రూకల పిచ్చి పుట్టి వున్నది. he is very *of my brotherనా తమ్ముడి మీద ఆయనకు మహా యిష్టము. they are very * of one anotherవాండ్లు వొకరికొకరు నిండా విశ్వాసముగా వున్నారు. * of learning విద్యాసక్తుడైన.
Impracticable
(adj), అశక్యమైన, అసాధ్యమైన, దుర్ఘటమైన, మొండియైన.an * fellow ముష్కరుడు, మూర్ఖుడు.
Eloqence
(n), ( s), మాట్లాడేశక్తి, వాగ్ఝరి, వాక్పటుత్వము, వక్తృత్వము, వాచాలకత్వము.you will try all your * in vain యెందుకు వృధాగా నీవు నేర్చినదెల్లామాట్లాడుతావు.
To Redouble
(v), ( n), ఇనుమడి అవుట, రెట్టించుట. the storm *d గాలివానరెట్టింపైనది.
Uncoerced
(adj), not forced నిర్బంధము చేయబడని, బలాత్కారము చేయబడని,బలవంతము చేయబడని. * by law he would never pay the money కోట్లో వేసినిర్బంధము చేస్తే గాని వాడు ఆ రూకలు యివ్వడు.
Head
(n), ( s), తల, శిరస్సు. the crown of the * నడినెత్తి, మాడుపట్టు. the back of the * పెడతల. this coin bears the * of the Queen యీ నాణ్యములో రాణి ముఖమును వేసివున్నది. he hid his * తలమరుగైనాడు,ముఖము తప్పించుకొనివుండినాడు, దాగివుండినాడు. how did this come into your * ? యిది నీకు యెట్లా తోచినది. he took it into his * that she was gone అది పోయినదనుకొన్నాడు. he did it of his own * తన స్వబుద్ధిగా చేసినాడు, తనకు తానే చేసినాడు. he gave all the abuse that came into his * నోటికి వచ్చినట్టెల్లా తిట్టినాడు. the * of a bed మంచము యొక్క తలతట్టు. a * of corn కంకి, యెన్ను. the * of a spear బల్లెపు అలుగు. at the * of a ship వాడ ముందరి తట్టు. woman's * or * dress (Johnson, Sense, Rambler No. 191. Idler No. 46) స్త్రీల శిరోభూషణము. these are the *s of the people ప్రజలలో వీండ్లు ముఖ్యులు. these men are the *s of the caste వీరే కుల పెద్దలు. he came at the * of 5000 men అయిదు వేల మందిని తీసుకొనివచ్చినాడు. the * clerk పెద్ద లేఖరి, పెద్ద గుమాస్తా. the * man of the village వూరి పెద్ద, గ్రామయజమానుడు. he sat at the * of the table ముఖ్యమైన స్థానమందు కూర్చున్నాడు. he is now at the * of the office అతను ఆ కచ్చేరికి అధికారిగా వున్నాడు. thousand * of cattle వెయ్యి పశువులు, యిటువంటి స్థలములో Head అని ఏకవచనముగా వ్రాస్తారు. he paid them two rupees a * తలా రెండు రూపాయలు యిచ్చినాడు. upon this * యిందున గురించి. they made * against the King రాజును యెదిరించినారు. he brought in that story * and shoulders ఆ కథను అసంగతముగా వుదహరించినాడు.we could not made * against this wind యీ గాలిని నెట్టుకొని పోలేకపోతిమి. he is a rogue from * to foot వాడికి నిలువెల్లా విషము. he divided the sermon into four *s ఆ గ్రంథమును నాలుగు భాగములుగా చేసినాడు. all these articles were put under different *s in the account యీ సరుకులు లెక్కలో వేరే వేరేపద్దులకింద కట్టబడ్డవి. this is the * of the river యిది నది యొక్క వుత్పత్తిస్థానము, యిది నదీ మూలము. the boil came to a * ఆ కురుపు పండబారినది. the small pox came to a * అమ్మవారు నేతులు కూర్చినది. this brought matters to a * యిందుతో అది ఫలోన్ముఖమైనది, యిందులో అది పరిపక్వమైనది. the disease got to a * ఆ రోగము ముమ్మరించినది, ప్రబలమైనది. the liquor flew to his * అతనికిమయకమెక్కినది. he gave his horse the * and it ran away కళ్లెము సళ్లవిడిచినందున గుర్రము పారిపోయినది. two *ed రెండు తలలు గల. long *ed అ దూరాలోచనగల. hot *ed man ముంగోపి. he plunged in the river over * and ears ఏట్లో శుద్ధముగా ముణిగిపోయినాడు. they laid their *s together వాండ్లు ఆలోచించుకొన్నారు. It went out of his * మరిచిపోయినాడు. his folly be upon his own * వాడి తప్పు వాణ్ని కొట్టుకొనిపోనీ. at last the cholelra showed its *తుదకు వాంతిభ్రాంతి కనిపించినది. his ship was two miles a * of mine నా వాడకు అతని వాడ కోశెడు దూరము ముందుపోయి వుండినది.
Illustration
(n), ( s), వివరణము, వివేచనము, టీక, వ్యాఖ్య, ఉదాహరణము,దృష్టాంటము. *s of grammer వ్యాకరణ కౌముది, దీపిక, ప్రకాశిక. *s ofthe principia సిద్ధాంతకౌముది. a practial * ఉదాహరణ,దృష్టాంతము,ప్రత్యక్షము. this is a practial * of what I said నేను చెప్పి నందునయిది దృష్టాంతము, అనుభవము. or a picture విశదముగా తెలియడముకైపుస్తకములోవుండే పటము.
Vengeance
(n), ( s), punishment; penal retribution శాస్త్రి, శిక్ష, దండన, ప్రతిహింస, కశి తీర్చుకోవడము. In Ps. XCIV. ప్రతిఫలము A+ ప్రతిదండన K+ ఆజ్ఞ P+ శిక్ష G+.
Cockpit
(n), ( s), కోడి పందెము విడిచే స్థలము. In a ship యుద్ధవాడలో వుండె ఆసుపత్రి. or court చావిడి. or uproarious assembly అల్లరి మూక.
Gallery
(n), ( s), తాళ్వారము, వారపాక, వసార. * underground సొరంగము.a statue * or picuture * ప్రతిమలను గాని పటములను గానివుంచేశాల. quarter *(the privy non board ship ) వాడలోవుండే మరుగుపెరడు.
Bull-baiting
(n), ( s), వృషభము మీద కుక్కలను వుసికొలిపి అగచాట్లుపెట్టడము. The bullring యీ ఆట జరిగించే స్థలము.
Copperas
(n), ( s), మయిలతుత్తము.
Uncustomed Goods
(n), ( s), సుంకము తీరని సరుకులు.
Foreskin
(n), ( s), (add,) ముందోలు.
Goer
(n), ( s), నడిచేటిది, పొయ్యేటిది, వెళ్లేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Potbelly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Potbelly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Potbelly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Potbelly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Potbelly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close