Telugu Meaning of Potstone

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Potstone is as below...

Potstone : (n), ( s), మరిగెరాయి, బలపరాయి. It is grey chlorite state, calledనాపరాయి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Dispose
(v), ( a), to set in order యేర్పరచుట, క్రమపరుచుట,క్రమముగా వుంచుట. at chese we * the men in two lines చదరంగములో కాయలను రెండు వరసలుగా పెట్టుతాము. he *dhis hands in this manner వాడి చేతులను యిట్లా పెట్టుకున్నాడు.this * d him to be my friend యిందుచేత వాడికి నాతో స్నేహముచేయవలెననే బుద్ధి పుట్టినది. this *d him to consentయిందువల్ల వాడికి వొప్పుకోవలెనని తోచినది. God *d him to dothis యిట్లా చేసేటట్టు వాడికి దేవుడు ప్రేరేపించినాడు, బుద్ధిపుట్టించినాడు.my submission *d him to pardon me నా నమ్రత నన్నుమన్నించేటట్టువాణ్ని చేసినది. to * of వినియోగపరుచుట, అమ్ముట. how did you * of the money ఆరూకలను యేమిచేసినావు?how did you * of this దీన్నియేమి చేస్తావు, దీనికి యేమిగతి చేస్తావు.he *d of his daughter in marriage వాడు కూతురిని పెండ్లిచేసి యిచ్చి ఆ బరువు తీర్చుకున్నాడు. how did he * of his sonవాడి కొడుక్కు యేమిదోవచేసినాడు. he cannot * of his daughterవాడి కూతురికి పెండ్లి అయ్యే గతి కానము. I shall soon * of your queen ( at chess ) నీ మంత్రిని త్వరగా కాజేస్తాను.as soon as I have * d of this work I will comeయీ పనిని తీర్చివేసి వస్తున్నాను. how am I to * of myselfto-morrow? నేను రేపు యెట్లా నడుచుకోవలసినది, నేనుయేమి చేయవలసినది. how did you * of your time నీవు యెట్లా పొద్దుపుచ్చినావు. he did not know how to * ofhis time యెట్లా పొద్దుపుచ్చేదో వాడికి తోచలేదు. he * d of the dog ఆ కుక్కను నివర్తి చేసినాడు, అనగా తరిమివేసినాడు,అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horseఆ కుక్కను నివర్తిచేసినాడు, అనగా తరిమివేసినాడు, అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horse వాడు గుర్రమును అమ్మివేసినాడు.I have not yet *d of the books ఆ పుస్తకములను నేనుయింకా అమ్మలేదు. the cat soon *d of the rat పిల్లి యెలుకనుకాజేసినది. I did not know how to * of the childrenబిడ్డలను యేమి చేసేదో నాకు తోచలేదు. I laid down upon onestone and *d of my feet on another వొక రాతిమీద పరుండిమరివొక రాతిమీద కాలుపెట్టుకొంటిని.
Gymnasticks
(n), ( s), సాము, గరిడి.
Cock-crowing
(n), ( s), కోడికూత, కోడికూసే వేళ.
Enthymema
(n), ( s), అనుమానము, యిది తర్కశాస్త్ర విషయమైన మాట.
Let
(n), ( s), (a hinderance) ఆటంకము, అభ్యంతరము, ఇది ప్రాచీన శబ్దము.without * or hinderance నిరాటంకముగా.
Shoe Flower
(n), ( s), the China rose or Hibiscus దాసానిపువ్వు.
Market-folks
(n), ( s), సంతకు వచ్చిన జనము, అంగడికి వచ్చిన జనము.
Bulbul
(n), ( s), this is called the jocose shrike పిగిలిపిట్ట. See Journ. of As. Soc. X. 640.
To Push
(v), ( a), తోసుట, నూకుట, నెట్టుట. he *ed me very hard for an answer నన్ను వుత్తరము చెప్పమని నిండా నిర్బంధించినాడు. this ox * ed wickedly యీయెద్దు మహా పొడిచేటిది he *ed the curtain aside తెరను పక్కగా తోసినాడు,తీసినాడు. he *ed my hand away నా చేతిని అవతలికి తోసినాడు. he *ed thework very far ఆ పనిని బహుదూరము నిగ్గించినాడు. he *ed his scholarsforward very fast తన విద్యార్థులను బహుదూరము ముందరికి తెచ్చినాడు.he *ed his hand in చేతిని లోపలికి దూర్చినాడు. he *ed him into the room by theneck వాణ్ని లోపలికి మెడబట్టి గెంటినారు. he *ed his horse on గుర్రాన్ని బహుత్వరగా తరిమినాడు. this rain will * on the crops యీ వాన ఆ పయిరును బాగాపెంచును. they *ed on the conversation till morning తెల్లవార్లు మాట్లాడిరి. he*ed his tongue out నాలికెను చాచినాడు. the child's teeth are now * ingthrough the gum ఆ బిడ్డకు యిప్పుడే పండ్లు యిగురులో నుంచి బయిలుదేరుతున్నవి.I was *ed for time నాకు యెంత మాత్రముసావకాశము లేక సంకటపడితిని. being *ed to extremities he sold his house అవసరము వచ్చి యిల్లు అమ్ముకొన్నాడు.
To Jangle
(v), ( a), గలగల లాడించుట, గంటను లొడలొడమని వాయించుట.
Inconclusively
(adv), అనిశ్చయముగా, పరిష్కారము గాని, తీరిక తీరక, తేరుగడలేక, వొకటీ తేలక, సందిగ్దముగా. this letter is very * wordedఈ జాబులో సంధిగ్దముగా వ్రాసి వున్నది, అనగా యీ జాబువల్ల వొకటీతెలియలేదు.
Gendarme
(n), ( s), బంట్రోతు.
Vicar
(n), ( s), a substitute, a deputy ప్రతి మనిషి, ప్రత్యామ్నాయముగా వుండేవాడు. a priest గురువు, పాదిరి.
Typographer
(n), ( s), a printer అచ్చువేశేవాడు.
Atom
(n), ( s), అణువు, రేణువు, నలుసు. he has not an * of food వాడికి రవంతైనాఆహారము లేదు. there is not an * of reason for this దీనికి యీషత్తైనా కారణములేదు. he broke it to atoms దాన్ని తుత్తుమురుగా చేసినాడు.
Restorative
(adj), మళ్లీ బ్రతికించే అప్యాయమానమును చేసే, సేద తీర్చే.a * medicine మళ్లీ బ్రతికించే మందు, సంజీవి.
Ordination
(n), ( s), పాదిరిగానిర్ణయిండము. after his * అతణ్నిపాదిరిగా నియమించిన తరువాత.
Cooking
(n), ( s), వంట, పాకము. this is of her * యిది దాని వంట, యిది దాని చేతిపాకము.
Drudgery
(n), ( s), హీనవృత్తి,నీచపని, గులాపుపని, వెట్టిపని.
Jagged,Jaggy
(adj), పండ్లుగల, కక్కులుగల, మొర్రిగా వుండే. the leaves of the Vepa-tree are * వేపాకు అంచులు పండ్లుగా వుంటవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Potstone is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Potstone now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Potstone. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Potstone is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Potstone, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close