(adj), అత్యంతమైన, అతిశయమైన, విస్తారమైన, కడపటి కట్టకడపటి.* unction అవసాన తైల సంస్పర్శనము, అనగా Catholic పాదిరి అవసానకాలమందు,కరపాదాదులయందు తైలము చమరడము. your brother is too kind and yougo to the other * నీ అన్న అతి దయాళువు అందుకు ప్రతి నీవు అతి క్రూరుడవు.if thou be * to mark what is amiss ఘట్టి విమర్శ చేసే పక్షమందు, అతిశయించి విమర్శ చేసే పక్షమందు. it is wretched in the * అది యింతంత పిచ్చిది కాదు. it is beautiful in the * అందం యింతంతకాదు. Extremes, n. s. plural అతి. he is always in * వాడిదంతా అతి. *s meet అతి సర్వత్ర గ్రహ్యతే, అనగా యేదిన్ని అధికము కారాదు.